వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ నిజస్వరూపం ట్విట్టర్ వేదికగా బయట పెట్టాడు.అయితే అసలు విషయాని వస్తే రవి ప్రకాష్ ని నమ్ముకొని చాలామంది చాలా చేసారట.మీడియా పేరు చెప్పుకొని ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తూ బ్లాకమెయిల్ చేసేవారని ఇదంతా రవి ప్రకాష్ చేయించేవాడని చెప్పారు. విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ లో రవి ప్రకాష్ బాధితులు పెద్ద సంఖ్యలో టీవీ9 కొత్త మేనేజ్‌మెంటుకు …
Read More »TimeLine Layout
May, 2019
-
18 May
అడ్రస్ లేని రవిప్రకాష్
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్,తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు శివాజీపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్ పోలీసులు వాళ్లు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్కులర్ నోటీసులు జారీచేశారు. దేశంలోని పలు విమానశ్రయాలు,నౌకాశ్రయం అధికారులను అప్రమత్తం చేశారు. అయితే వారిని గాలించడానికి పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు విచారణకు హాజరవ్వాలని వీరిద్దరికీ పోలీసులు ఎన్ని సార్లు నోటీసులు పంపిన స్పందించకపోవడంతో పోలీసులు లుకౌట్ …
Read More » -
18 May
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో “9”మంది
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు తొమ్మిది మంది బరిలోకి నిలిచారు. రంగారెడ్డి,నల్లగొండ,వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు నిన్న శుక్రవారం పదహారు మంది తమ నామినేషన్లు ఉపసంహారించుకున్నారు. అయితే స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నది..
Read More » -
18 May
రూ.200కోట్లు ఖర్చు చేసిన లోకేష్
ఏపీలో మరికొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ అధినేత ,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు,రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన విషయం బయట పెట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగిన నారా లోకేష్ నాయుడు …
Read More » -
18 May
చంద్రబాబుపై బ్లాక్‌మెయిల్‌కు దిగిన మీడియా ‘నయీం’..!
పరారిలో ఉన్న మీడియా ‘నయీం’ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ తనని ఏదో ఒకటి చేసి రక్షించకపోతే చంద్రబాబు రహస్యాలన్నీబయట పెడతానని బ్లాక్‌మెయిల్‌కు దిగాడట.ఈ విషయాన్నీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసారు.తనని ఏదో రకంగా ఇందులో నుండి రక్షించమని లేకపోతే బాబు రహస్యాలన్నీబయట పెడతానని చెప్పాడట.అయితే 23తరువాత చంద్రబాబు పరిస్థితి ఎలా ఉండబోతుందో ఆయనకే అర్ధం కావడంలేదు ఇంక మిమల్ని ఎలా కాపాడుతాడు,ఇప్పుడు …
Read More » -
18 May
కపిల్ శర్మకు అరుదైన గౌరవం
ప్రముఖ బాలీవుడ్ నటుడు కపిల్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. చాలా ఎక్కువమంది ఫాలోయింగ్ ,ప్రేక్షకులను సంపాదించుకున్న కమెడియన్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ లో చోటు సంపాదించుకున్నాడు. ప్రతిసారి సమయానికి అనుగూణంగా ,సందర్భానుసారం ఆయన మాట్లాడే తీరు,పంచ్ లకు క్రేజ్ ఉంది. ది కపిల్ శర్మ పేరుతో ఆయన వ్యాఖ్యాతగా పనిచేసిన షోకు కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఆయనకు ఉన్నారు. అయితే …
Read More » -
18 May
టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు బీభత్సం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కారు బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన సీతక్కకు సంబంధించిన వాహానం బీభత్సం సృష్టించింది. ఏటూరునాగారం మండలం జీడివాగు దగ్గర ఎమ్మెల్యే కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడేండ్ల చిన్నారి మృత్యువాత పడింది. అయితే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. …
Read More » -
18 May
నాగార్జునను ఢీ కొట్టబోతున్న హీరో నాని..కారణం తెలిస్తే షాక్!
నేచురల్ స్టార్ నాని జెర్సీ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మంచి జోష్ మీద ఉన్నాడు.అంతే జోష్ తో తన తర్వాత చిత్రం ‘నాని గ్యాంగ్ లీడర్’ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడు.దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.శుక్రవారం మీడియాతో మాట్లాడిన విక్రమ్ ఈ చిత్రం ఆగష్టు 30న విడుదల కానుందని చెప్పారు.అయితే మరోపక్క అక్కినేని నాగార్జున కూడా తన నెక్స్ట్ చిత్రం మన్మధుడు2 తో షూటింగ్ …
Read More » -
18 May
ఏపీలో ఎక్కడ చూసినా లేటెస్ట్ సర్వే..టీడీపీకి దిమ్మతిరిగే రిజల్ట్స్
ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మరో సర్వే స్పష్టం చేసింది. ఇప్పటివరకు వెలువడిన అనేక సర్వేలు… ఏపీలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సర్వే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఆ సర్వే ఏం చెబుతుందంటే ప్రధానంగా ఈ నెల రోజుల్లో జగన్ ఐదు రకాల సర్వేలు చేయించారని సమాచారం. రైతులు, మహిళలు, యువత, …
Read More » -
18 May
ప్రభాస్ ను దెబ్బతీయనున్న హీరోయిన్..ఆందోళనలో అభిమానులు
పూజా హెగ్డే..ప్రస్తుతం ఈ భామ తన నటనతో తెలుగు ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకుంటుంది.అయితే పూజా నటించిన ఏ చిత్రం కూడా ఇంతవరకు సూపర్ హిట్ అయినట్టు లేదు.మహేష్,పూజా కలయికలో వచ్చిన చిత్రం మహర్షి.ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.పూజా నటించిన సినిమాలు అన్నింటిలో ఇదే హిట్ అని చెప్పుకోలి.ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ భామ ప్రభాస్ సరసన ‘జాన్’ …
Read More »