ఈనెల 27 కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి అన్నారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రాష్ట్రంలో మూడు విడతల్లో ప్రశాంతంగా నిర్వహించామని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా 32 జిల్లాల్లో 123 సెంటర్ల లో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. 5 వేల 659 స్ట్రాంగ్ రూంలలోని బ్యాలెట్ పేపర్లు తీసుకువస్తామని చెప్పారు. ఒక్కో ఎంపీటీసి కి 2 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తామని …
Read More »TimeLine Layout
May, 2019
-
15 May
హ్యాట్సాప్ ఎమ్మెల్యే అరూరి రమేష్…
పేద ప్రజలకు నిత్యం అండగా ఉండే వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు మరోసారి తన దయా హృదయాన్ని చాటుకున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 57వ డివిజన్ పలివేల్పుల గ్రామానికి చెందిన పచ్చిమట్ల చందన అనే బాలిక వివాహా కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు హాజరైయ్యారు. అయితే పెళ్లికూతురు చందనకు తల్లిదండ్రులు లేరు అన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు నూతన వధూవరులకు 10వేల …
Read More » -
15 May
సీఎంగా తొలి రోజే జగన్ తీసుకునే సంచలన నిర్ణయం ఇదే..?
ఏపీలో గత నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ నెల ఇరవై మూడున ఈ ఫలితాలు వెలువడునున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామంటే .. తాము గెలుస్తామని ఇటు అధికార టీడీపీ నేతలు.. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు అవాక్కులు చవాక్కులు పెలుస్తున్నారు. అయితే ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలలో తేలింది. …
Read More » -
15 May
“లేటు వయస్సు”లో అందాలను ఆరబోసిన కాజల్..!
కాజల్ అగర్వాల్ ఇటు కుర్రకారు మదిని దోచుకునే అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. వరుస హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పోజీషన్ లో ఉంది ముద్దుగుమ్మ.చిన్న హీరో దగ్గర నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు అందరి సరసన తన అందాలను ఆరబోసింది. అయితే తాజాగా సీత అనే సరికొత్త మూవీలో అమ్మడు నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ పూర్తిచేసుకుని …
Read More » -
15 May
రోజా మౌనం వెనక ఉన్న అసలు కారణమిదే..!
ఆమె ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలకు సింహాస్వప్నం.. ఆమె పంచులేస్తే ఎదుటివాళ్లకు ముఖంపై తడి ఉండదు. పెదాలపై చిరునవ్వు ఉండదు. ఆ పంచులకు సమాధానం ఉండదు. ఆమె ఎక్కుపెట్టిన ఆస్త్రాలకు తిరుగులేదు. అలాంటి ఆమె ఎందుకు ఉన్నట్లు మౌనం దాల్చారు. ఎప్పుడు ఎవరు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దగ్గర నుండి కింది స్థాయి నేతల వరకు ఎవరిపైన అధికార పార్టీ నేతలు కౌంటరిస్తే క్షణాల్లో ప్రెస్ …
Read More » -
15 May
బాలయ్యతో రొమాన్స్ కు రెడీ అంటున్న హీరోయిన్..ఎవరో తెలుసా?
పాయల్ రాజపుత్..ఈ పేరు వినగానే ముందుగా ఎవరికైనా గుర్తుకొచ్చేది ఆర్‌ఎక్స్ 100 సినిమానే.ఈ చిత్రం కుర్రకారును ఒక ఊపు ఊపిందని చెప్పుకోవాలి.ఎందుకంటే అందులో ఉండే లవ్,రొమాన్స్ అంతా ఇంతా కాదు.ఈ చిత్రాన్ని అజయ్ భూపతి డైరెక్ట్ చేయగా కార్తికేయ హీరోగా నటించాడు.దీంతో ఈ నటికి టాలీవుడ్ లో అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి.ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ సినిమాలో అవకాశం వచ్చింది.దీనికి దర్శకత్వ భాద్యతలు కేఎస్ రవికుమార్ తీసుకున్నారు.మరోపక్క ఈ ముందుగుమ్మ …
Read More » -
15 May
రహదారిపై లారీ డ్రైవర్లకు వల వేసి అమ్మాయి చేసే పని చూసి షాకైయిన పోలీసులు..!
ఏపీలో వ్యభిచారం పేరుతో బేరాలు, సారాలు… ఆపై పొదల్లోకి తీసుకెళ్లి అనుచరులతో కలిసి నిలువు దోపిడీ… ఈ తరహాలో కొంత కాలంగా దోపిడీలు చేస్తున్న కిలాడీ లేడీ తో పాటూ అనుచరులు మరో ముగ్గురిని నెల్లూరులోని వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. అందమైన వస్త్రధారణ… ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ముఖానికి మేకప్ …. జాతీయ రహదారిపై నిల్చని హొయలు ఒలికిస్తూ లారీ డ్రైవర్లకు వల వేస్తున్న కిలాడి లేడి గురించి …
Read More » -
15 May
హైదరాబాద్‌లో వన్‌ప్లస్ అతిపెద్ద స్టోర్
వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఆ సంస్థ శుభవార్తను ప్రకటించింది.ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసించే దేశాల్లో ఒకటైన చైనా కు చెందిన ఒక ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ బ్రాండ్ అయిన వన్‌ప్లస్ తమ సంస్థకు చెందిన అతిపెద్ద స్టోర్‌ను తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో ఏర్పాటుకు ప్రయత్నాలు మమ్మురం చేసింది. అందులో భాగంగా నిన్న మంగళవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు వన్‌ప్లస్ …
Read More » -
15 May
రవి ప్రకాష్ కు బిగ్ షాక్..!
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ సంతకం ఫోర్జరీ కేసులో పరారీలో ఉన్న సంగతి తెల్సిందే. అయితే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చిన కానీ విచారణకు హాజరు కావడం లేదు రవిప్రకాష్. అయితే బెయిల్ గురించి రవిప్రకాష్ తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టును ఆశ్రయించాడు రవిప్రకాష్.అంతేకాకుండా హైదరాబాద్ నగర సైబర్ క్రైం …
Read More » -
15 May
ఓటమిని ఒప్పుకున్న టీడీపీ మంత్రి..!
ఏపీ అధికార టీడీపీకి చెందిన నేత ,రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కొణకళ్ల నారాయణ నిజమే చెప్పడానికి ప్రయత్నించినట్లు కనబడింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ప్రత్యర్థి బలవంతుడని, ఎప్పుడూ ప్రజల్లో ఉంటాడని, అయినా ఎదుర్కొన్నాను. ఏం జరుగుతుందో చూద్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తుందో లేదో ఆయన స్పష్టంగా చెప్పకపోగా నెల్లూరు జిల్లాలో పార్టీ ఎన్ని సీట్లు వస్తాయనే దానికి స్పష్టంగా జవాబివ్వకుండా వెళ్లిపోయారు. …
Read More »