యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరో..బాహుబలి సినిమాతో ఇండియా మొత్తం ఫాన్స్ ను సంపాదించుకున్నాడు.తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ధూమ్ 4లో నటించనున్నాడు.అసలు ఈ చిత్రానికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అనుకున్నారు.అయితే ఇందులో వీరికి ఉన్న రోల్ నెగటివ్ కావున సల్మాన్ నో చెప్పాడు.దీంతో సల్మాన్ ప్లేస్ లో ప్రభాస్ ను తీసుకున్నారు.సినిమా మొత్తం బైక్ రేస్,దొంగతనాలే ఉంటాయనే విషయం …
Read More »TimeLine Layout
May, 2019
-
11 May
ఎయిర్ టెల్ ఆఫర్-రూ.249 రీచార్జికి రూ.4లక్షలు
ప్రముఖ భారతీయ టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్టెల్ కస్టమర్లు రూ.249 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 లక్షల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉచితంగా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న వెంటనే కస్టమర్లకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా …
Read More » -
11 May
అనారోగ్యంతో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మృతి..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందారు. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన సి.కనకారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి …
Read More » -
11 May
నమ్రత ఫొటోపై బ్యాడ్ కామెంట్ చేసిన నెటిజన్.. నమ్రత ఏమన్నారంటే.?
మహర్షి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మహర్షి సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు- డైరెక్టర్ వంశీ కుటుంబాలు పార్టీ చేసుకున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ట్విట్టర్ లో మీడియాలో షేర్ చేశారు. సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్ మూవీ మహర్షి. ఇంతటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన వంశీ పైడిపల్లికి ధన్యవాదాలు. వాట్ ఏ …
Read More » -
11 May
భజ్జీ అరుదైన రికార్డు..!
టీమ్ ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు,ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న వెటర్నర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ అరుదైన ఘనత సాధించాడు.ఈ ఏడాది ఐపీల్ సీజన్ లో సీఎస్కే తరపున ఆడుతున్న సంగతి తెల్సిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో 150 వికెట్లు తీసిన మూడో టీమ్ ఇండియా బౌలర్‌గా భజ్జీ నిలిచాడు.ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో భజ్జీ ఈ …
Read More » -
11 May
మోడీ మేకప్ కు ఎంత ఖర్చు పెడుతున్నారో .?
తాజాగా ప్రధాని నరేంద్ర మోడి వీడియో ఒకటి వైరల్ అయ్యింది.. ఆవీడియోలో ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, మేకప్ కోసం మోదీ నెలకు 80 లక్షలు ఖర్చు చేస్తారని అని ఉంది. ఈ వీడియో ఫేస్‌బుక్ లోలక్షల్లో అయింది. విపక్ష పార్టీలన్నీ ఫేస్‌బుక్ పేజీల్లో ఈ వీడియో షేర్ చేశారు. అయితే ఈ వీడియో ఫేక్ అని తెలుస్తోంది. వాస్తవానికి వీడియో ఉన్నమాట నిజమైనా దానినుద్దేశించి ఉన్న సమాచారం …
Read More » -
11 May
ఆదివారం ఆరో విడత పోలింగ్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు ఆదివారం ఆరో విడత పోలింగ్ జరగనున్నది. అందులో భాగంగా మొత్త ఏడు రాష్ట్రాల్లోని యాబై నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఆదివారం పోలింగ్ జరగనున్నది. బీహార్ లో ఐదు,జమ్మూకశ్మీర్లో రెండు,జార్ఖండ్ లో నాలుగు,మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు,రాజస్థాన్ రాష్ట్రంలో పన్నెండు,యూపీలో పద్నాలుగు,పశ్చిమ బెంగాల్ లో ఏడు స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనున్నది. ఆరో విడతలో జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది …
Read More » -
11 May
వీహెచ్ పై దాడి..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హన్మంత్ రావుపై దాడి జరిగింది. రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన అఖిలపక్షాల నిరసన దీక్షలో వి హన్మంత్ రావు హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ కుంతీయ రాకముందే స్టేజీపైకి వచ్చారని కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ కార్యదర్శి నగేశ్ ను స్తేజీపై నుండి దిగిపోవాలని …
Read More » -
11 May
మీకు ఎంతో అందమైన మనసు ఉంది.. అల్లరి నరేష్ కు సపోర్ట్ గా నెటిజన్లు..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజయ్యింది. ఈసినిమాలో మహేష్‌తో పాటుగా అల్లరి నరేష్ కూడా నటించారు. అయితూ ఆడియన్స్ ని నరేష్ నటన చాలా ఆకట్టుకుంది. దాదాపుగా కొన్నేళ్ల తర్వాత నరేష్‌ని ఇలాంటి క్యారెక్టర్‌లో చూడడం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. మహర్షిలో రవిగా ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసాడు నరేష్.. సినిమాచూశాక నరేష్ క్యారెక్టర్ ని …
Read More » -
11 May
టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళేనా..!
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులపై చర్చేందుకు రాజధాని మహానగరం హైదరాబాద్ లో గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు,మాజీ మంత్రులు సమావేశమయ్యారు.ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో బరిలోకి దిగే అభ్యర్థులపై సుధీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి గూడూరు నారాయణ రెడ్డి,పటేల్ రమేష్ రెడ్డి ,రంగారెడ్డి జిల్లా నుండి మల్ రెడ్డి రంగారెడ్డి,చిట్టెల రామ్మోహాన్ …
Read More »