TimeLine Layout

May, 2019

  • 11 May

    మొదటిసారి చంద్రబాబుపై స్పందించిన నరేంద్ర మోడి.. కడిగి పారేసాడుగా..

    ఆంధ్రప్రదేశ్ ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంల ట్యాంపరింగ్, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశాలను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ఏపీలో గెలుపు అసాధ్యమని తెలిసి ఆ ఓటమిని వేరే పార్టీల కుట్రగా చిత్రీకరిస్తున్నారు.. ఇప్పటికే జాతీయస్థాయిలో పలువిపక్ష పార్టీల నేతలను కలిసేందుకు తరచూ డిల్లీకి వెళ్తూ జాతీయ స్థాయిలో పోరాడుతున్నామంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో పారదర్శకత కోసం 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ …

    Read More »
  • 11 May

    జక్కన్న సినిమాలో అనుష్క? రెబెల్ స్టార్ కూడా?

    డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’.౩౦౦కోట్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్,రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా అందాల భామ అనుష్క నటిస్తున్నట్టు సమాచారం.అయితే అనుష్క ఇప్పటికే అందాల భామగా మరియు లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే రాజమౌళి డైరెక్టర్ గా విక్రమార్కుడు …

    Read More »
  • 11 May

    దారుణంగా ఓడిపోతామని చెప్తున్న అభ్యర్ధులతోనూ రండి సమీక్ష చేద్దామంటున్న చంద్రబాబు

    తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల సమీక్షలను పూర్తి చేసారు. రోజూ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, పలు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష చేస్తున్నారు. అలాగే పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ లో ఈ సమీక్షలకు నియోజకవర్గాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు బూత్‌ లెవల్‌ కన్వీనర్లు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. నియోజకవర్గాల్లో పోలింగ్‌ …

    Read More »
  • 11 May

    మహేష్ కి నో చెప్పిన సాయిపల్లవి..కారణం ఇదేనా?

    సూపర్ స్టార్ మహేష్ బాబు తాను నటించిన మహర్షి సినిమాతో చాలా ఆనందంగా ఉన్నాడనే చెప్పాలి ఎందుకంటే..మే 9న రిలీజ్ ఐన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తుంది.ప్రస్తుతం మహేష్ పార్టీలలో ఎంజాయ్ చేస్తున్నాడు.అయితే మరికొద్ది రోజుల్లో మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సిద్ధం కానున్నాడు.తన తరువాతి చిత్రం అనిల్ రావిపూడితో చేయనున్నాడని ఇటీవలే మహేష్ చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రం లో అనిల్ మహేష్ ను …

    Read More »
  • 11 May

    రవిప్రకాష్ టీవీ9 ఆఫీస్ వద్దకు వస్తే అనుమతించొద్దు.. సెక్యూరిటీకి ఆదేశాలు.. శివాజీ ఎక్కడ

    టీవీ9 షేర్ల వివాదంలో సొంత లబ్ధికోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీకి సంబంధించిన సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారనేది టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీపై వచ్చిన ప్రధాన అభ్యంతరం.. అయితే వీరిద్దరూ శుక్రవారం విచారణకు రావాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీచేసినా పోలీసు విచారణకు హాజరుకాలేదు. రవిప్రకాశ్, శివాజీ ఇద్దరూ విచారణకు డుమ్మా కొట్టగా మూర్తి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు గచ్చిబౌలిలోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ …

    Read More »
  • 11 May

    ఫైనల్ రేస్ లో చెన్నై..ఢిల్లీకి నిరాశే

    నిన్న విశాఖ వేదికగా క్వాలిఫయర్2 చెన్నై,ఢిల్లీ మధ్య జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఎంతో ఆశక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరకు పైచేయి మాత్రం చెన్నై దే.ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ధోని తన తెలివితేటలతో ఢిల్లీ ఆటగాళ్ళను బురిడి కొట్టించాడు.ఢిల్లీ వికెట్ కీపర్ రిసభ్ పంత్ కాసేపు నిలబడిన చివరకు నిరాశే మిగిలింది.దీని ఫలితమే 20ఓవర్స్ కు 147పరుగులు మాత్రమే చేసారు.ఇక ఆ తరువాత వచ్చిన చెన్నై …

    Read More »
  • 11 May

    గ్లోబరీనా సంస్థకు గుడ్ బై..!!

    మొన్న వెలువడిన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థకు ఇంటర్ బోర్డ్ ఎట్టకేలకు గుడ్ బై చెప్పింది. త్వరలో జరగనున్న అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల ప్రాసెస్ కోసం మరో కొత్త సంస్థను ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఈ నెల 25 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ పరీక్షకు 3.5 లక్షల మంది విద్యార్థుల ఫలితాలను ప్రాసెస్‌ …

    Read More »
  • 11 May

    రవిప్రకాష్ మీద వచ్చిన ఆరోపణలపై అలంద ప్రతినిధులు మాట్లాడకపోవటానికి కారణాలేంటో తెలుసా.?

    టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌ను పదవినుంచి తొలగించినట్లు యాజమాన్యం ప్రకటించింది. సీఎఫ్‌వోగా ఉన్న కేవీఎన్‌ మూర్తిని కూడా బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలిపింది. ఈనెల8న జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా శుక్రవారం జరిగిన సంస్థ వాటాదార్ల సమావేశంలో ఆమోదముద్ర లభించిందని ఏబీసీపీఎల్‌ కొత్త డైరెక్టర్లు కౌశిక్‌రావు, సాంబశివరావు, జగపతిరావు, శ్రీనివాస్‌లు వెల్లడించారు. శుక్రవారం ప్రెస్మీట్ లో వారు మాట్లాడారు. సంస్థకు సీఈవోగా మహేంద్ర మిశ్రాను, సీవోవోగా జి.సింగారావును …

    Read More »
  • 10 May

    ప్రశాంతంగా ముగిసిన రెండో విడత పరిషత్ ఎన్నికలు..!!

    తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 179 జెడ్పీటీసీ, 1,850 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలతో ముగిసింది.  ఉదయం పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఓటర్లు తీవ్ర ఎండ కారణంగా మధ్నాహ్నం ఇళ్లకే పరిమితమయ్యారు. కాస్త ఎండ తగ్గిన తర్వాతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి …

    Read More »
  • 10 May

    సినిమాలో చిరంజీవికి ఏ సీన్ బాగా నచ్చిందో తెలుసా.?

    సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి దూసుకుపోతోంది. గురువారం విడుదలైన ఈ మూవీకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లలోనూ మహర్షి సత్తా చాటుతున్నాడు. ఈ సందర్భంగా మహర్షి టీం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవికి థ్యాంక్యూ చెప్పారు. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా నచ్చిందని, ముఖ్యంగా చిత్రంలోని వీకెండ్ అగ్రికల్చర్ కాన్సెప్ట్‌ ఆయనను బాగా మెప్పించిందన్నారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat