ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా..రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు రామ్ చరణ్.ఇందులో అమితాబ్ బచ్చన్ , నయనతార , తమన్నా , జగపతిబాబు , విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందకు రానుందని ఇదివరకే …
Read More »TimeLine Layout
May, 2019
-
10 May
టీవీ9 కొత్త సీఈఓగా మహేంద్ర మిశ్రా
వివాదాస్పదమైన టీవీ9 రవిప్రకాష్ వివాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. సంస్థ సీఈఓగా మహేంద్ర మిశ్రాను నియమిస్తూ డైరక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకొంది. కొత్త సీఓఓగా సింగారావును నియమించారు.ఇదే విషయాన్ని బోర్డు సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. శుక్రవారం ఏబీసీఎల్ బోర్డు డైరెక్టర్లందరూ సమావేశం అయ్యారు. టీవీ9లో కొత్త యాజమాన్యానికి రవిప్రకాష్‌కు మధ్య తీవ్ర వివాదం నెలకొనడంతో కొత్త యాజమాన్యం ఇవాళ సమావేశమై కొత్త సీఈఓనుా నియమించింది. ప్రస్తుతం …
Read More » -
10 May
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూర్యాపేట జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ చింతలపాలెం మండలం పిట్ల నాయక్ తండాలో పర్యటిస్తుండగా ఉత్తంకుమార్ రెడ్డి నిటీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మా గ్రామానికి ఏం చేశావ్ అంటూ నిలదీశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలతో గొడవకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు …
Read More » -
10 May
ఆంధ్రజ్యోతి వార్తల్లో వాస్తవం లేదు..ప్రభాకర్ రావు
“10 వేల కోట్ల లోటు సంక్షోభంలో విద్యుత్ రంగం” అని ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించిన కథనాలపై ట్రాన్స్ కో,జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు. రాష్ట్రంలో కూడా విద్యుత్ సమస్య లేదని స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంస్థల్లో అనేక సంస్కరణలు తీసుకు వచ్చామని తెలిపారు. తప్పుడు …
Read More » -
10 May
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను దారుణంగా విమర్శించిన రాయపాటి
రాష్ట్ర రాజకీయాల్లో ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబానికి గుర్తింపుంది. రాయపాటి అడుగుజాడల్లో ఆయన సోదరుడు శ్రీనివాస్ ఇప్పటివరకూ నడిచారు. తొలినుంచి కాంగ్రెస్‌లో ఉన్న రాయపాటి కుటుంబం 2014ఎన్నికల్లో టీడీపీలో చేరింది. రాయపాటి ఆరుసార్లు ఎంపీగా పనిచేయగా శ్రీనివాస్ ఎమ్మెల్సీగా, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేశారు. రాయపాటి సోదరులు తర్వాత వారి వారసులుగా మోహన్‌సాయి కృష్ణ, రంగబాబు రాజకీయాల్లోకి వచ్చారు. తాజాగా ఎన్నికల ముగిసిన తర్వాత గుంటూరు రాజకీయం …
Read More » -
10 May
సాక్షి సిబ్బందిపై దాడికి పాల్పడిన రవిప్రకాష్ టీం
రెండోరోజు అంటే శుక్రవారం కూడా టీవీ9 కార్యాలయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. సీఈఓ పదవి నుంచి తొలగించామని టీవీ9 యాజమాన్యం ప్రకటించాక కూడా గురువారం సాయంత్రం టీవీ9 తెరపై రవిప్రకాశ్ కనిపించారు. తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని, తాము సమాజం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. కానీ ఫోర్జరీ ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ముఖ్యంగా రవిప్రకాష్ అనుచరులు మాత్రం టీవీ9లో ఇంకా ఉన్నారని స్పష్టంగా అర్ధమవుతోంది. …
Read More » -
10 May
టీవీ9 సీఎఫ్‌వో ఎంవీకేఎన్ మూర్తి విచారణకు హాజరు..!
టీవీ9 యాజమాన్యంలో తలెత్తిన వివాదాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్‌రావు ఫిర్యాదు మేరకు టీవీ9 సీఈవో రవిప్రకాశ్, ఫైనాన్స్ డైరెక్టర్ మూర్తి, సినీనటుడు శివాజీపై సైబరాబాద్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రవిప్రకాశ్, శివాజీ, మూర్తి ఇళ్లతో పాటు టీవీ9 కార్యాలయంలో సోదాలు నిర్వహించిన పోలీసులు… ఇవాళ ఉదయం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న టీవీ9 సీఎఫ్‌వో …
Read More » -
10 May
ఫైనల్ బెర్త్ కు సర్వం సిద్ధం..నేడు విశాఖలో
నేడు విశాఖ వేదికగా చెన్నై, ఢిల్లీ మధ్య భీకర పోరు జరగనుంది.ఇందులో గెలిచినవారు ఆదివారం ముంబై ఇండియన్స్ తో ఫైనల్ ఆడతారు.అయితే ఢిల్లీ కేపిటల్స్ జట్టు మంచి ఆటతో ఇక్కడివరకు వచ్చింది.ఇక గత ఏడాది ఛాంపియన్స్ ఐన చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ మ్యాచ్ లలో మంచి ఆట కనబరిచిన చివరి మూడు మ్యాచ్లో కూడా ఓటమి చవిచూసింది.ప్రస్తుతం అందరి చూపు ఢిల్లీపైనే ఉంది ఎందుకంటే ఇప్పటివరకూ ఈ జట్టు …
Read More » -
10 May
మే 13 న పదో తరగతి పరీక్ష ఫలితాలు..!!
పదో తరగతి పరీక్ష ఫలితాలు మే 13వ తేదీన విడుదల కానున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖను విడుదల చేసింది. మే 13 సోమవారం రోజున ఉదయం 11.30 నిమిషాలకు సెక్రటేరియట్, డి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను www.bse.telangana.gov.in, www.results.cgg.gov.in అధికారిక వెబ్ సైట్లలో …
Read More » -
10 May
టాలీవుడ్ లో ఆ డైరెక్టర్ ఇంత నీచమా..!
తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ (సినిమా పాత్రల ఆఫర్లను ఎరవేసి అమ్మాయిలను లొంగదీసుకోవడం) ఒక అలవాటు అయితే టాలెంట్ ఉన్నవారిని చాన్స్ ఇస్తామని చెప్పి పడక సుఖం అడగడం మరింత ఎక్కువగా పెరిపోతున్నాయి. సినిమాల్లో చాన్స్ ఇస్తామని చెప్పి అడ్డంగా శీలాన్ని దోచుకోవాలనుకుంటున్న కామాంధులు ఎక్కువైపోయారని బాధితుల కధలు వింటే తెలుస్తోంది. అందరూ కాదు కానీ కొంతమంది మాత్రం టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారని నిన్నటి నటి …
Read More »