దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని సందర్శించారు. సీఎం కేసీఆర్ తో పాటు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు కలాం సమాధిని సందర్శించి నివాళులర్పించారు. Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao paid floral tributes to Late Sri A. P. J. Abdul Kalam …
Read More »TimeLine Layout
May, 2019
-
9 May
ఒక్కొక్కరిగా బయటపడుతున్న తెలుగుదేశం మద్దతుదారుల అసలు బండారాలు.?
టీవీ 9 సీఈవో రవిప్రకాష్ పై తాజాగా అలందా మీడియా ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేగింది. సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడి ఏబీసీఎల్ యాజమాన్యానికి, కంపెనీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడడంతో పాటు సంస్థకు సంబంధించిన కీలక వ్యక్తి సంతకాన్ని ఫోర్జరీ చేయడం పట్ల ఆయనపై పోలీసు కేసు నమోదు చేసారు. ఈ ఘటనలో రవిప్రకాష్ పరారీలో ఉన్నాడు. అయితే వైసీపీలో …
Read More » -
9 May
ధోనికి వార్నింగ్ ఇచ్చిన ప్రీతిజింటా..!
గత ఆదివారం ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి తర్వాత తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ విజయం సాధించడంపై కింగ్స్ పంజాబ్ యజమాని ప్రీతిజింటా ఆనందం వ్యక్తం చేశారు. అయితే మ్యాచ్ అనంతరం ధోనితో కరచాలనం చేశారు. ఇక్కడే ఇంకోక విషయం జరిగింది. ఎంఎస్ ధోనికి …
Read More » -
9 May
మంత్రి పదవీకి టీడీపీ నేత రాజీనామా…
ఏపీలో మరో పదమూడు రోజుల్లో ఎన్నికలు ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ప్రస్తుత అధికార టీడీపీకి బిగ్ షాక్ తగిలింది.. గత ఏడాది నవంబర్ లో మంత్రిగా కిడారి శ్రావణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుడు ఇటు శాసనసభ కానెవ్ అటు శాసనమండలిలో ఏదోక చట్ట సభలో సభ్యుడై ఉండాలి.కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు అయిన …
Read More » -
9 May
కట్నం తీసుకున్నవాడు గాడిద.. మరి సంతకాలు ఫోర్జరీ చేసినవాడు రవిప్రకాష్..?
టీవీ9 ప్రస్తుత మాజీ సీఈఓ రవిప్రకాష్ పై సంతకం ఫోర్జరీ చేసిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు “ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బీ, ఐటీ యాక్ట్ 66, 72” కింద కేసు నమోదు చేశారు. అయితే అంతకుముందు రవి ప్రకాష్‌తో పాటు హీరో శివాజీపై అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు… ఐ టీవీ9ను కొనుగోలు చేసిన అలంద …
Read More » -
9 May
Tv9 రవిప్రకాష్ కు శ్రీచైతన్య కు లింకెంటీ..?
టీవీ9సీఈఓ రవిప్రకాష్ ఇంట్లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెల్సిందే.అలంద మీడియా అండ్ ఎంటర్ ట్రైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు సంతకాన్ని రవిప్రకాష్ ఫోర్జరీ చేసిన నేపథ్యంలో పోలీసులు రవి ప్రకాష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు..ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు రవిప్రకాష్ పై సెక్షన్ 420,406,467,469,471,120,90,160,66,72ఇలా పలు సెక్షన్ల కింద కేసులు …
Read More » -
9 May
చెప్పినచోటికి రాకపోతే మీకు వ్యతిరేకంగా వార్తలు వేస్తానంటూ రవిప్రకాశ్ హీరోయిన్లను బెదిరించాడా.?
టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్‌పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి మళ్లించారని ఫిర్యాదు చేశారు. 2019, మే 09వ తేదీన ఉదయమే ఫిర్యాదు చేయగా తెలంగాణ పోలీసులు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, సినీ నటుడు …
Read More » -
9 May
ఆపరేషన్ గరుడ పురాణం.. శివాజీ విత్ రవి ప్రకాష్.?
టీవీ9 సీఈఓ రవిప్రకాష్ వ్యవహారంలో నటుడు శివాజీ నివాసంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. టీవీ9లో నటుడు శివాజీకి కూడా వాటా ఉన్నట్లు, రవిప్రకాశ్ నుంచి ఆయన ఈ షేర్లు కొన్నట్లు తెలుస్తోంది. టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసుకున్న అనంతరం ఈ కొనుగోలు ప్రక్రియను సవాల్ చేస్తూ శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సవాల్ కూడా చేశాడు. అయితే రవిప్రకాశ్ ప్రోద్బలంతోనే శివాజీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు వార్తలు …
Read More » -
9 May
నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణల కేసులో పారిపోయిన రవిప్రకాశ్..
నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో రవిప్రకాశ్ ను టీవీ9 నుండి తొలగించారు. ఆయనను సీఈవో బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పించింది. సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో టీవీ9 ఈనిర్ణయం తీసుకుంది. కాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాశ్‌కు కేవలం 8శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు …
Read More » -
9 May
tv9 రవిప్రకాష్..నటుడు శివాజీ తోడు దొంగలే…!
టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్‌పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి మళ్లించారని ఫిర్యాదు చేశారు. 2019, మే 09వ తేదీన ఉదయమే ఫిర్యాదు చేయగా తెలంగాణ పోలీసులు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, సినీ నటుడు …
Read More »