TimeLine Layout

May, 2019

  • 9 May

    ఉత్తమ్ సరికొత్త డిమాండ్..?

    తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ .ఉత్తమ్ కుమార్ రెడ్డి సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఓటర్ల జాబితా లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన ప్రశ్నించారు.ఆయన ఇంకా మాట్లాడుతూ ఓటర్ల జాబిత రెడీ అయ్యేవరకు ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయాలని సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు.అయితే ఇప్పటికే ఏపీ …

    Read More »
  • 9 May

    (మెరుగైన స‌మాజం కోసం ) టీవీ9 ర‌విప్ర‌కాశ్ ఫోర్జ‌రీ!

    త‌ప్పులెంచువారు త‌మ‌త‌ప్పులు తామెరుగ‌రు అన్న చందంగా మారింది టీవీ9 ర‌విప్ర‌కాశ్ ప‌రిస్థితి. కెమెరా ముందు నీతులు వల్లెవేసే ఈ ప్రబుద్ధుడు ఆఫ్ ద రికార్డ్ మాత్రం చిల్ల‌ర ప‌నుల‌కు పాల్ప‌డ్డాడు. నీతులు చెప్పేందుకే త‌ప్పా.. ఆచ‌రించేందుకు ప‌నికిరావు అనేందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణగా త‌యార‌య్యాడు టీవీ9 ర‌విప్ర‌కాశ్‌. ఇంత‌కీ ఈ పెద్ద‌మ‌నిషి ఏం చేశాడ‌నుకుంటున్నారా..? ఆయా రాష్ట్రాల్లో టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ వార్తా ఛానళ్లు …

    Read More »
  • 9 May

    రవిప్రకాష్ ఈ పరిస్థితి రావడానికి కారణాలేంటి.? పోలీసుల అదుపులో రవిప్రకాష్ అనుచరుడు

    TV9సీఈఓ రవి ప్రకాష్ ఎక్కడున్నారనేది ప్రస్తుతం అందరి ముందున్న ప్రశ్న? రవిప్రకాష్ కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. రెండ్రోజులుగా ఈయన అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్‌పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి …

    Read More »
  • 9 May

    ఫోర్జరీ కేసులో రవి ప్రకాష్ కు ఎన్నేళ్ళు జైలుశిక్ష పడొచ్చు..?

    టీవీ9 రవి ప్రకాష్ పై ఫోర్జరీ కేసు నమోదయిన సంగతి తెలిసిందే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో  మీడియా సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు టీవీ9 సీఈఓ ప్రకాష్ చీటింగ్ కేసు పెట్టారు ఈ క్రమంలోనే పోలీసులు రవిప్రకాష్ పాస్ పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నారు గత నాలుగు రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న రవి ప్రకాష్ కోసం తెలంగాణ పోలీసులు …

    Read More »
  • 9 May

    రవిప్రకాశ్‌ పాస్‌పోర్ట్‌ స్వాధీనం..భార్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

    Tv9 సీఈవో రవిప్రకాశ్‌ పాస్‌పోర్ట్‌ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.రవి ప్రకాష్ ఛానల్ ని తన ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారని అడుగడుగునా అడ్డంకులు పెడుతూ..చివరికి ఒక ఉద్యోగి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసాడు.అంతే కాకుండు నిధులు కూడా మళ్ళించడం జరిగింది.ఈ మేరకు టీవీ9 యాజమాన్యం రవి ప్రకాష్ ని సీఈవో పదవి నుండి తొలిగించింది.అయితే అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై 406, 467, ఐటీ యాక్ట్‌ 56 సెక్షన్ల కింద …

    Read More »
  • 9 May

    రవిప్రకాశ్ ఇంట్లో సోదాలు..!!

    ప్రముఖ టీవీ న్యూస్ ఛానెల్ ” టీవీ9 ” సీఈవో రవిప్రకాశ్ పై ఫోర్జరీ కేసు నమోదైంది. ర‌విప్ర‌కాష్ ను టీవీ9 సీఈఓ ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ ఆ సంస్థ యాజ‌మాన్యం సంచలన నిర్ణ‌యం తీసుకుంది. ర‌విప్ర‌కాష్ పోర్జ‌రీ సంత‌కాల‌తో మోసానికి పాల్ప‌డ్డార‌ని గుర్తించిన యాజ‌మాన్యం పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న ర‌విప్ర‌కాష్ ను సంస్థ తొల‌గించింది. టీవీ9లో 90 శాతం …

    Read More »
  • 9 May

    సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వేట…అజ్ఞాతంలో ఉన్న టీవీ9 రవిప్రకాశ్‌

    నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ అలంద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ… టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై సైబర్‌ క్రైమ్‌లో కేసు నమోదు అయింది. అంతేకాకుండా తన సంతకాన్ని రవిప్రకాశ్‌ ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కార్యదర్శి కౌశిక్‌ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలంద సంస్థ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌ నివాసంతో పాటు టీవీ9 కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన కోసం రెండు రోజుల నుంచి తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. కాగా …

    Read More »
  • 9 May

    రవి ప్రకాష్ ఇంట్లో “పోలీసులు”..

    ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు నమోదు అయింది. అయితే తన సంతకాన్ని రవి ప్రకాష్ ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి అడ్డు తగులుతున్నాడని అలంద మీడియా సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే కొద్ది రోజుల కిందటనే టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసిన సంగతి తెల్సిందే. తాజాగా కౌశిక్ రావు …

    Read More »
  • 9 May

    మ‌హేష్‌బాబు మ‌హర్షి హిట్టా..? ఫ‌ట్టా..? ఇదిగో రివ్యూ..!

    మ‌హ‌ర్షి.. రిలీజ్‌కు ముందే భారీ అంచ‌నాలు, వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌గా దిల్‌రాజు ఈ చిత్రాన్నినిర్మించారు. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే శాటిలైట్ రైట్స్ భారీ ధ‌ర‌లు ప‌లికిన మ‌హ‌ర్షి సినిమా ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌హేష్ అభిమానుల హ‌డావిడి కాసేపు ప‌క్క‌న పెడితే మంచి విలువ‌లు క‌లిసిన సినిమా మ‌హ‌ర్షి అని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌తీ మ‌నిషి జీవితంలో ఒడిదుడుకులు స‌హ‌జం వాటిని ఎదుర్కొని విజ‌యాన్ని ఎలా …

    Read More »
  • 9 May

    మహర్షి’సూపర్ హిట్..రికార్డులు బద్దలే..!

    సూపర్‌ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కిన సినిమా మహర్షి. మహేష్ కెరీర్‌లో మైల్‌ స్టోన్ మూవీ కావటంతో దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీ లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్‌ ఇమేజ్‌ను మరింత ఎలివేట్‌ చేసే విధంగా యాక్షన్‌, ఎమోషన్‌, కామెడీ, మెసేజ్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ ఉండేలా కథను రెడీ చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat