TimeLine Layout

May, 2019

  • 7 May

    15 లక్షల లైక్స్ తో సోషల్ మీడియాను ఊపేస్తున్నా హీరోయిన్ బికినీ ఫోటో

    బాలీవుడ్ శృంగార తార స‌న్నీ లియోన్ న‌టించిన కండోమ్ యాడ్స్‌లో అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో తెలిసిందే . శృంగార నటి సన్నీలియోన్‌ బాలీవుడ్, కోలీవుడ్‌ అంటూ తన గ్లామరస్‌ నటనతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుతూనే ఉంది. అయితే తాజాగా ఈ శృంగార తార సన్నీ సోషల్ మీడియాలో అదిరిపోయే బికినీతో దర్శనమిచ్చింది. ఇటీవల ఇంత హాట్ బికినీలో సన్నీ కనిపించిందేం లేదు. చాలా గ్యాప్ తర్వాత ఇలా …

    Read More »
  • 7 May

    మోడీ ప్ర‌ధాని కాదు.. మోడీ ఒక బాక్స‌ర్‌.!

    న‌రేంద్ర‌మోడీ ప్ర‌ధాని కాద‌ని అత‌ను ఒక బాక్స‌ర్ అంటూ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హ‌ర్యాణా రాష్ట్రంలోని ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భార‌త్‌కు అంత‌ర్జాతీయ బాక్స‌ర్‌ల‌ను అందించిన భీవండి ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ఈ వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. మోడీ ప్ర‌ధాని కానే కాద‌ని అంద‌రీపై పంచులు కురిపించే బాక్స‌ర్ అంటూ సంబోధించారు. 2014 ఎన్నిక‌ల్లో దేశ ప్ర‌జ‌లంతా ఒక బాక్స్‌ర్‌కు ఓట్లు వేసి ధూంధాంగా …

    Read More »
  • 6 May

    ఫిర్యాదులు వస్తే కఠినచర్యలు..!!

    రైతులతో ధాన్యం కొనుగోలు చేసిన తరువాత ఎక్కడయినా తరుగు తీశారని ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల మీద కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఒకసారి ధాన్యం కొన్న తరువాత తేమ లేక ఇతర కారణాలు చూపి తరుగు వేస్తే రైతులు ఫిర్యాదు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులన్నింటి మీద చర్యలుంటాయని స్పష్టంచేశారు. కొనుగోలు కేంద్రాలను …

    Read More »
  • 6 May

    సీఎం కేసీఆర్‌ పాలనపై ప్రకాష్‌ రాజ్‌ ప్రశంసలు..!!

    టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచన గొప్పదని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, రైతుబంధు, రైతు బీమా పథకాలు గోప్ప పథకాలని అని పేర్కొన్నారు. రెండోవసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు  అఖండ విజయాన్ని …

    Read More »
  • 6 May

    అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

    టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేరళ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా  సాయంత్రం అనంత పద్మనాభ స్వామిని కుటుంబ సమేతంగా కేసీఆర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి.. ఆశీర్వదించారు. కాగా మరికాసేపట్లో త్రివేండ్రంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అంతకుముందు …

    Read More »
  • 6 May

    స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే.. ఎంపీ కవిత

    నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం జరిగిన జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజక వర్గం నవిపేట మండలం లో తన స్వగ్రామం పొతంగల్ లోని స్కూల్ లో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపి ఎన్నికలు లో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో …

    Read More »
  • 6 May

    మానవ సేవయే…మాధవ సేవ… మాజీ మంత్రి   హరీష్ రావు  

      మానవ సేవయే… మాధవ సేవా..! , అన్ని ధానాల కన్నా గొప్ప దానం అన్నదానం అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు   అన్నారు. సిద్దిపేట కేదారినాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో కేదారినాథ్ లో యాత్రలో ఉండే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈరోజు సిద్దిపేట నుండి బయలు దేరే ఆహారపదార్థాల లారీ ని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు   ప్రారంభించారు. ఈ …

    Read More »
  • 6 May

    రిలీజ్ కు ముందే బాహుబలి2 రికార్డును బ్రేక్ చేసిన మహర్షి..

    తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకరు.మహేష్,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రం రిలీజ్ కోసం మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇది మహేష్ కు 25సినిమా కావడం మరో విశేషం.అయితే ఇది రిలీజ్ అవ్వకముందే ఒక రికార్డు బ్రేక్ చేసింది.రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ గొప్పతనాని ప్రపంచానికి …

    Read More »
  • 6 May

    2019 ఎన్నిక‌ల‌పై మోడీ వ్యూహం ఇదేనా..? మోడీనే మ‌ళ్లీ ప్ర‌ధాన‌మంత్రి అవుతారా..?

    2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు అంద‌రికంటే ముందుగా ఎవ‌రు సిద్ధ‌మ‌య్యారు అనే ప్ర‌శ్న‌కు ట‌క్కున చెప్పాల్సిన స‌మాధానం పేరు మోడీనే. 2014 ఎన్నిక‌ల్లో గెలిచి ప్ర‌ధానమంత్రి ప‌ద‌వి అధీష్టించిన మోడీ అప్ప‌టి నుంచే 2019 ఎన్నిక‌లపై క‌స‌ర‌త్తు చేస్తూ వ‌చ్చారు. అస‌లు ఎన్నిక‌లు ఐదేళ్లు ఉన్నాయిగా.. అప్పుడే ఎందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు..? ఎలా అయ్యారు అనే ప్ర‌శ్న మీకు త‌లెత్త‌వ‌చ్చు. అవును, నిజ‌మే మేము లేవ‌నెత్తే విష‌యాలు మీరూ కూడా గ‌మ‌నిస్తే అవును …

    Read More »
  • 6 May

    దేశంలో అస‌లు ఎన్నిక‌ల క‌మీష‌న్ ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..?

    2019 ఎన్నిక‌ల‌తో దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల సంద‌డి నెల‌కొంది. దేశ‌వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో 543 లోక్‌స‌భ స్థానాల‌కు గాను ఏడు ద‌శ‌ల్లో ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఎన్నిక‌లు మొద‌ల‌య్యాయి. దేశంలోని ప్ర‌ధాన పార్టీలో ఆయా రాష్ట్రాల్లో హోరీహోరీగా ప్ర‌చారం నిర్వ‌హించాయి. బీజేపీలో హేమాహేమీలు చాలామందే ఉన్న‌ప్ప‌టికీ అన్నీ తానై వ‌న్ మ్యాన్ షో లాగా మోడీ ప్ర‌చార భారాన్ని మోస్తూ కాంగ్రెస్‌పై ధీటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మేమేం త‌క్కువ కాద‌న్న‌ట్లుగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat