TimeLine Layout

May, 2019

  • 1 May

    ‘మేడే’ శుభాకాంక్షలు…

    మేడే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం.చాలా దేశాలలో మేడే, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి.శ్రమదోపిడిని నిరసిస్తూ..యావత్ ప్రపంచ కార్మికులకు స్పూర్తినిస్తూ..వేసిన ముందడుగే ‘మేడే’.19వ శతాబ్ధంలో పారిశ్రామిక విప్లవ ఫలితంగా అమెరికా,యూరప్ దేశాలలో అనేక భారీ పరిశ్రమలు స్థాపించారు.ఆ పరిశ్రమలలో గాలి, వెలుతురు, కనీస సౌకర్యాలు లేకుండా రోజుకు 16-18గంటలు కార్మికులు పని చెయ్యాల్సివచ్చేది.1886 మే1 అమెరికాలో చికాగోలో 18 …

    Read More »
  • 1 May

    వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బుగ్గన…!

    డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఈ పేరు గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఏపీ రాజకీయాల్లో ఎగిసిపడిన ఉత్తుంగ కెరటం.. వైయస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు..చంద్రబాబు, టీడీపీ నాయకులు చేసే అక్రమాలను లెక్కలతో సహా బయటపెట్టే తెలివైన నాయకుడు. సౌమ్యంగా మాట్లాడుతూ, నవ్వుతూ, చురకలు, సెటైర్లు వేస్తూనే టీడీపీ నాయకులకు చుక్కలు చూపించడంలో బుగ్గనకు సాటి గల నాయకుడు వైసీపీలో లేరు. సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై …

    Read More »

April, 2019

  • 30 April

    బ్రేకింగ్..సీఎం రమేష్ కు కేంద్ర ప్రభుత్వం షాక్..!!

    ఎంపీ  సీఎం రమేష్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉత్తరాఖండ్ లో నిర్మించిన కోటేశ్వర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్లాంట్ లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం.. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖకు కేంద్రం ఈ మేరకు స్పందించింది. ఈ ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, సీబీఐ చేత విచారణ జరిపించాలని …

    Read More »
  • 30 April

    జిల్లాకో నియోజకవర్గం.. వివాదరహితం గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకం..

    రాజకీయాలను ఎప్పుడూ ఎవ్వరూ ఊహించలేము.. కానీ కొన్ని నియోజకవర్గాల్లో బలమైన సెంటిమెంట్‌ ఉంటుంది.. అక్కడి నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నాలుగు దశాబ్దాలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోటల్ ఇదే పునరావృతమవుతోంది. దీంతో ఆయా అభ్యర్ధులు గెలిస్తే అధికారం తథ్యమన్న సెంటిమెంట్‌ బలపడింది. ఈ సెంటిమెంట్‌ ప్రధాన పార్టీలైన వైసీపీ, తెలుగుదేశంలకు వర్తిస్తోంది. అలాగే తాజాగా …

    Read More »
  • 30 April

    ఏపీలో వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పిన ఎమ్మెల్యే

    ఏపీలో ఈ నెల 11న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, 120కి పైగా సీట్లు వస్తాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అన్నారు. ఈరోజు అమెరికాలోని న్యూ జెర్సీలో ఎన్నారైలతో మీటింగ్ సమావేశంలో మాట్లడుతూ చంద్రబాబు లక్షల కోట్ల అవీనీతి చేశాడాని అందుకే దారుణంగా ఓడిపోవడం ఖాయం అన్నారు. ఇంకా ఏమన్నారంటే నిత్యం టీడీపీ నేతల అరచాకలను ఎండగడుతూ అమెరికా నుండి ఆంద్రాలో ఉన్న …

    Read More »
  • 30 April

    వైసీపీ విజయం సాధించడానికి ప్రధాన కారణాలు ఇవే

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయదుందుభి మోగించనుందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ఎన్నో కారణాలు కనిపిస్తుండగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ గెలవడానికి మాత్రం స్పష్టంగా చాలా కారణాలు కనిపిస్తుండగా వాటిలో 5 కారణాలను బలంగా చెప్తున్నారు. 1.యువత.. యువత జగన్మోహన్ రెడ్డి పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యారు.. జగన్ ప్రత్యేకహోదా కోసం పోరాటంలో భాగంగా యువభేరిలు …

    Read More »
  • 30 April

    మోటరోలా మోటో E6 సరికొత్త ఫీచర్స్..

    మోటో E సిరీస్ Gసిరీస్ కన్నా చిన్నదే.అలాగే రేట్లు కూడా తక్కువే.ఈ ఏడాది మోటో సిక్స్త్ జనరేషన్ మోడల్స్ మార్కెట్ లోకి వదలానని అనుకున్నారు.ఈ మోడల్స్ లో ఒక్కటైనా మోటో E6 ఫీచర్స్ రిలీజ్ చేసారు.ప్రస్తుతం ఇప్పుడు ఇది అమెరికాలో లాంచ్ చేసారు. మోటరోలా మోటో E6 ఫీచర్స్: డిస్ప్లే: 5.45″ 720×1440 వెర్షన్: ఆండ్రాయిడ్‌ పై 9 ర్యామ్:2జీబీ రోమ్:16/32 జీబీస్టోరేజ్‌ క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 430 కెమెరా:13MPరియర్‌ కెమెరా …

    Read More »
  • 30 April

    తీవ్ర తుపానుగా మారిన ఫణి.. 

    ఫణి తీవ్ర తుపానుగా మారింది. మ‌చిలీప‌ట్నం తీరం నుంచి 757 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీ కృత‌మైందని. ఈ రోజు సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ‌గా వేగంగా తుపాను పయనిస్తోందని వాతావరణ శాఖ తెలియచేస్తుంది… స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారిందని. జాల‌ర్లు ఎవ‌రూ చేప‌ల వేట‌కు వెళ్ల‌రాదని అధికారులు సూచనలు చేశారు. ప్ర‌జ‌లెవ్వ‌రూ కూడా తీర ప్రాంతాలకు వెళ్ల‌రాదని సూచించారు.   ఏపీపై ఫణి ప్ర‌భావం …

    Read More »
  • 30 April

    ఏపీలో సంచలనమైన నియోజక వర్గాల టీడీపీ నేతలు మే23 తరువాత వైసీపీలోకి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనం తీర్పు ఈవీఎంల్లో భద్రం అయ్యి ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఫలితాల కోసం వేచి చూస్తున్నాయి. మొత్తం ఏపీలో తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. జాతీయ పార్టీలైన బీజేపీ 24 లోక్‌సభ, 173 అసెంబ్లీ స్థానాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ 25 లోక్‌సభ 174 శాసనసభ స్థానాల్లో పోటి చేశారు.మొత్తం …

    Read More »
  • 30 April

    టీడీపీ నాయకులపై సీఎస్ కొరడా జుళిపించాలి..విజయసాయి రెడ్డి

    వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ నాయకులు,ఎమ్మెల్యేల పై మండిపడ్డారు.టీడీపీ నాయకులు ఇంకా వనరుల దోపిడీ సాగిస్తూనే ఉన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల పెనాల్టీ విధించినా టీడీపీ నాయకులకు సిగ్గు లేకుండా ఇసుక, మట్టి తరలిస్తూనే ఉన్నారని అన్నారు.ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్క ఇసుక పైనే నెలకు కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పటికైనా సీఎస్ తక్షణం కొరడా జుళిపించాలి.తప్పు చేసింది అధికార పార్టీ ఐన …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat