తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఈశ్వర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ ట్వీట్లో తన శుభాకాంక్షలను కేటీఆర్ తెలియజేశారు. “తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. …
Read More »TimeLine Layout
April, 2019
-
20 April
వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా
బగబగ మండే ఎండలు.. భానుడి ప్రతాపానికి జనాలు తల్లడిలిపోతున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావడం లేదు. అయితే ఈవేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని మార్గాలను కూడా ప్రజలు అనుసరిస్తున్నారు. అయితే వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు మజ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలు..! * వేసవిలో …
Read More » -
20 April
కోహ్లి సెంచరీ కొట్టిన ఆనందం..రస్సెల్ దెబ్బకు మటుమాయం
నిన్న బెంగళూరుకు కోల్‌కతాకు జరిగిన మ్యాచ్ లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు మంచి శుభారంభం దక్కలేదు.అయితే ఆ తరువాత విరాట్ మొయిన్ అలీ కేకేఆర్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు.వీరిద్దరి ధాటికి చివరి పది ఓవర్లలో జట్టు ఏకంగా 143 పరుగులు సాధించింది ఆర్సీబీ.ఈ దశలో కోహ్లీకి జత కలిసిన మొయిన్ అలీ కోల్‌కతాపై ఎదురుదాడికి దిగాడు.2వ ఓవర్‌లో సిక్సర్‌తో పాటు 14వ ఓవర్‌లో మరో 6,4తో …
Read More » -
20 April
ఈ మూడు చిత్రాలలో ఉన్న సారాంశం ఒక్కటే..??
మజిలీ: మన తెలుగు ఇండస్ట్రీ లో ముచ్చటైన దంపతులు అంటే ముందుగా గుర్తోచేది నాగచైతన్య, సమంత.వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’.పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి పని చేసిన చిత్రం కూడాఇదే.ఈ నెల 5న విడుదలైన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా..ఇది మంచి టాక్ కూడా అందుకుంది.వాళ్ళ కెరీర్‌లో అరుదైన మైలురాయిగా నిలిచింది మజిలీ. ఈ చిత్రంలో చైతూ.. ప్రేమలో విఫలమైన ఓ క్రికెటర్ పాత్రలో నటించగా..సమంత …
Read More » -
20 April
80 కండోమ్స్‌లో 2.3 కేజీల కొకైన్ స్మగ్లింగ్
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో 49 ఏళ్ల వ్యక్తి ని అరెస్టు చేశారు. పెరూ నుంచి ఈజిప్టుకు వెళుతున్న నిందితుడు ఫ్లైట్ మార్పిడిలో భాగంగా దుబాయ్ ఎయిర్ పోర్టులో దిగాడు. అయితే అతని బ్యాగేజీని పరిశీలించగా పెద్ద మొత్తంలో కండోమ్ ప్యాకెట్స్ ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. అయితే ఇన్ని కండోమ్ ప్యాకెట్స్ బ్యాగేజ్‌లో ఎందుకున్నాయనే అనుమానంతో వాటిని విప్పి చూశారు. ఇంకేముందు ఆ కండోమ్స్‌లో …
Read More » -
20 April
బగ బగ మని భారీగా పెరిగిన బంగారం ధర..!
బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ కాస్త దిగొచ్చిన పసిడి ధర. శుక్రవారం అమాంతం పెరిగింది. నేటి బులియన్ ట్రేడింగ్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.305 పెరిగి, రూ.32,690కి చేరింది. స్థానిక జ్యువెలరీ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం బంగారం ధర పెరుగుదల కారణమని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండిధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.204 పెరిగి, …
Read More » -
20 April
చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్విట్ చేశారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు 69వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని ట్వీట్ చేశారు. Warm birthday greetings …
Read More » -
19 April
నాని ని చూసి గర్వపడుతున్నా.. జెర్సీ సినిమాకి ఎన్టీఆర్ ఫిదా..!!
నేచురల్ స్టార్ నాని హీరోగా.. ‘మళ్ళీరావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా ‘జెర్సీ’. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాని చుసిన ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ని చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫిదా అయి..తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో తెలిపాడు. Bro @NameisNani , you have …
Read More » -
19 April
ఆస్పత్రిలో చంద్రబాబు ప్రత్యర్థి.. జగన్ పరామర్శ..!!
అనారోగ్యంతో బాధపడుతున్న కుప్పం వైసీపీ అభ్యర్థి చంద్రమౌళిని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కాసేపటి క్రితం పరామర్శించారు. హైదరాబాద్‌లో చంద్రమౌళి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి వెళ్లిన జగన్.. వైద్యులతో మాట్లాడారు. చంద్రమౌళికి అందిస్తున్న చికిత్స, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యం కారణంగానే ఈ ఎన్నికల్లో చంద్రమౌళి ప్రచారం చేయలేదు. ఆయన తరఫున కుటుంబసభ్యులే ప్రచార బాధ్యతలు చేపట్టారు. …
Read More » -
19 April
కీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్…ఏమైందంటే..?
కీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ.. నాయకత్వం పార్టీ కోసం శ్రమించేవారికి బదులు.. గాలి బ్యాచ్‌కు ప్రోత్సాహం ఇస్తోందంటూ ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపిన ప్రియాంక… గురువారం రాత్రి పార్టీకి గుడ్‌బై …
Read More »