TimeLine Layout

April, 2019

  • 19 April

    బండ్ల గ‌ణేష్ రీఎంట్రీ…ఇక కామెడీ ఖాయ‌మేనా…!!

    తెలంగాణ అసెంబ్లీకి ముంద‌స్తు ఎన్నికలు జ‌రిగిన స‌మ‌యంలో కాంగ్రెస్‌లో చేరిన సినీ క‌మెడీయ‌న్‌, నిర్మాత బండ్ల గణేష్‌ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ల‌తో వార్త‌ల‌తో నిలిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటుగా త‌న కామెడీని కూడా పంచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక‌పోతే…బ్లేడుతో గొంతు కోసుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని తెలంగాణకు కాబోయే సీఎం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ …

    Read More »
  • 19 April

    చంద్ర‌బాబు తీరుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు

    ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు తీరుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు ప్ర‌చార తీరు, ఆయ‌న చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను గురించి ప్ర‌స్తావిస్తూ…వ‌రుస ట్వీట్ల‌లో ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో సొల్లువాగుడు వాగాడ‌ని మండిప‌డ్డారు. “50 శాతం వివిప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు సుప్రీంకోర్టుకు కెళ్తే అసెంబ్లీ సెగ్మెంటుకు ఐదు కౌంట్ చేస్తే చాలని తీర్పు చెప్పింది. అయినా వివిప్యాట్లన్నిటిని లెక్కించాలని డిమాండు …

    Read More »
  • 19 April

    తరుణ్ కి తన్నీరు బాసట..!!

    తన అమ్మమ్మ భూమి ని కబ్జా చెసారు అని 19 సంవత్సరాల యువకుడు హరిష్ రావు ని కలవడానికి ఇటీవల సైకిల్ యాత్ర చేపట్టిన బిల్ల తరుణ్ అనే యువకుడు హైదరాబాద్ లో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారిని కల్సి తన సమస్యను చెప్పుకున్నాడు.. మాది ములుగు జిల్లా వెంకటాపురం మండలం మా అమ్మమ్మ చామంతుల దుర్గమ్మ అనే భూమిని వెంకటాపురం కి చెందిన కొంతమంది …

    Read More »
  • 19 April

    నెక్లెస్ రోడ్ లో 5kరన్

    వరల్డ్ మలేరియా డే ను పురస్కరించుకొని వెల్ టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నేల తేదీ 21ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుండి 5:30గం” 8గం”వరకు మలేరియా వ్యాధి పై ప్రజలకు ఆహాగాహన కల్పించడానికి 5k రన్ నిర్వహిస్తునట్లు వెల్ టెక్ ఫౌండేషన్ ఛైర్మన్ విరచారి ఒక ప్రకటనలో తెలిపారు.. ప్రజారోగ్యం మేలు కోరి వెల్ టెక్ ఫౌండేషన్ చేస్తున్న మలేరియా ఆహాగాహన 5కె రన్ లో …

    Read More »
  • 19 April

    కర్నూలు జిల్లాలో చేతులు ఎత్తేసిన 7 మంది టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు

    కర్నూలు జిల్లాలో పోటీ చేసిన అందరితో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తీర వచ్చక ఈ రోజు 7 మంది టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు సమావేశానికి రాకుండా ఎగ్గొట్టారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్‌గార్డెన్‌లో చంద్రబాబు నాయుడు , టీడీపీ అభ్యర్థులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్‌ సరళిపై …

    Read More »
  • 19 April

     ఇంజినీరింగ్‌ అమ్మాయిపై అత్యాచారం’జరిపి.. చెట్టుకు వేలాడదీసి..సజీవ దహనం

    కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో దారుణమైన ఘటన వెలుగుచూసింది. రాయ్‌చూర్‌ అడవిలో గత మంగళవారం యువతి మృతదేహం చెట్టుకు వేలాడుతూ లభ్యమైంది. మృతురాలిని మధు పథారాగా గుర్తించారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్న మధుపై ‘అత్యాచారం’ జరిపి.. ఆపై సజీవ దహనం చేసి.. చెట్టుకు వేలాడదీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన ఈ నెల 13న జరగగా.. ఈ నెల 16న చెట్టుకు వేలాడుతున్న బాధితురాలి మృతదేహాన్ని గుర్తించారు. హత్యకేసుగా భావిస్తున్న ఈ ఘటనలో …

    Read More »
  • 18 April

    ఏపీలో వేసవి సెలవులకు డేట్ ఫిక్స్..??

    ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులుగా ప్రకటించడం జరిగింది.ఈ ఏడాది విద్యా సంవత్సరానికి గాను ఈ నెల 23న ప్రతీ స్కూల్ కు చివరి పనిదినంగా ముందే నిర్ణయించిన విషయం తెలిసిందే.అయితే ఈ మేరకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు అమల్లోకి రానున్నాయి. సెలవుల అనంతరం జూన్‌ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.సెలవుల్లో ప్రైవేటు స్కూల్ వారు …

    Read More »
  • 18 April

    ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

    ఓఎన్‌జీసీ.. ఇంజనీరింగ్‌, జియో సైన్సెస్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌ (క్లాస్‌-1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ): 550 విభాగాలు: మెకానికల్‌(సిమెంటింగ్‌)-10, పెట్రోలియం (సిమెంటింగ్‌)-1, సివిల్‌-19, మెకానికల్‌ (డ్రిల్లింగ్‌)-86, పెట్రోలియం (డ్రిల్లింగ్‌)-8, ఎలక్ర్టికల్‌-95, ఎలక్ర్టానిక్స్‌-24, ఇన్‌స్ర్టుమెంటేషన్‌-26, మెకానికల్‌-75, మెకానికల్‌ (ప్రొడక్షన్‌)-64, కెమికల్‌ (ప్రొడక్షన్‌)-80, పెట్రోలియం (ప్రొడక్షన్‌)-33, రిజర్వాయర్‌-19, ఇండస్ర్టియల్‌ ఇంజనీరింగ్‌ -10. కెమిస్ట్‌-67, జియాలజిస్ట్‌-68, జియోఫిజిసిస్ట్‌ (సర్ఫేస్‌)-29, జియోఫిజిసి్‌స్ట(వెల్స్‌)-14, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ …

    Read More »
  • 18 April

    ఏకంగా పోలింగ్ బూత్ లోనే టిక్ టాక్ చేశాడు..

    టిక్ టాక్ లైకులు కోసం కుర్రాళ్ళు శృతిమించిపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది టిక్ టాక్ పిచ్చికి బానిసలైపోగా.. మరికొందరు పిచ్చిపనులు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనే ఒకటి ఇప్పుడు చెన్నైలో జరిగింది. అక్కడ జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన ఓ యువకుడు.. తప్పని తెలిసినా కూడా ఏకంగా పోలింగ్ బూత్ లోకే, మొబైల్ తీసుకెళ్లి.. ఏ పార్టీకి ఓటు వేసింది రికార్డు చేసాడు. ఆపై ఆ వీడియోను టిక్ టాక్ …

    Read More »
  • 18 April

    చంద్రబాబు పై ఈసీ సీరియస్…!!

    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా సమీక్షలు నిర్వహించడాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది. సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించకూడదని ఎన్నికల నియమావళిలో ఉన్నా సమీక్షలు జరపడాన్ని కోడ్ ఉల్లంఘనగా ఈసీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా కోడ్ నియమాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మరోసారి విడుదల చేశారు. దీంతో హోంశాఖపై సమీ‌క్షను సీఎం చంద్రబాబు రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమీక్ష బదులు తాజా పరిస్థితిని హోంశాఖ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat