దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి అకాల మరణంతో కడప జిల్లాతో పాటు, వైఎస్సార్ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది. ఈ ఘటనపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలపై గాయం ఉండటం, చనిపోయిన సమయంలో వివేకా ఒంటరిగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు …
Read More »TimeLine Layout
March, 2019
-
15 March
వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలు.. చేతికి, తలకు గాయాలు..?
జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందారు.. అయితే..వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది.. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పీఏ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలుస్తుంది.. రక్తపు మడుగులో పడి ఉండటం, తల, చెయ్యికి బలమైన గాయాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు డాగ్ …
Read More » -
15 March
మరోసారి తత్తరపడ్డ నారా లోకేష్..మా పార్టీ గెలవదు!
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ మరోసారి తన ప్రసంగంలో నోరుజారాడు.మంగళగిరి నుండి టికెట్ ఆశించిన ఆ పార్టీ నాయకుడు గంజి చిరంజీవిని బుజ్జగించడానికి వచ్చిన లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ మరోసారి తడపడ్డాడు.మంగళగిరిలో మన పార్టీ టీడీపీ 1980వ సంవత్సరం నుంచి ఇక్కడ గెలవలేదని,మరి ఇక్కడ నేను గెలవాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.వాస్తవానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించారు,కాని లోకేష్ మాత్రం 1980 నుండి మంగళగిరిలో …
Read More » -
15 March
వైయస్ఆర్ కుటుంబంలో విషాదం..గుండెపోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి మృతి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రాజశేఖరరెడ్డి తమ్ముడు,మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(68) మరణించారు. ఈ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. వివేకానందరెడ్డి అంటే ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని అందరికి తెలుసు.తన వద్దకు సాయం కోసం వచ్చిన ఎవరికోసమైన ఎంతవరకైనా వెళ్తారు. రాజకీయాల్లో వైఎస్సార్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తూ తోడుగా ఉండేవారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఏంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా …
Read More » -
14 March
వైసీపీలోకి రాయపాటి..రాజ్యసభతో పాటుగా…?
ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీకి గుడ్‌భై చెప్పడం ఖరారైంది. నరసరావుపేట పార్లమెంట్ స్థానంపై టీడీపీ అధిష్ఠానం నుంచి హామీ రాకపోవడంపై రాయపాటి అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై ఆయన తన అనుచరులు, అభిమానులతో కలిసి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నరసరావుపేట ఎంపీ టికెట్ విషయంలో నా కంటే సమర్థులు ఎవరున్నారని ఎంపీ రాయపాటి ప్రశ్నించారు. ఒకవేళ ఉన్నట్లయితే వారికే టికెట్ ఇవ్వొచ్చని, ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. …
Read More » -
14 March
భట్టికి ఊహించని షాక్…!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలోని పరిణామాలపై ఘాటుగా స్పందించారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిషలు కష్టపడుతున్న …
Read More » -
14 March
చంద్రబాబు కీలక నిర్ణయం…టీడీపీకి భవిష్యత్ లేనట్లేనా?
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు చారిత్రకంగా ఏనాడు లేనంత ఇబ్బందికర స్థితిలో ఉన్నారా? బాబు ఆలోచన దోరణి, ఆయన స్వార్థపూరిత రాజకీయాలతో ఇతర పార్టీల నేతలు విసిగెత్తిపోయారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే! అయితే బీజేపీ.. లేకుంటే కమ్యూనిస్టులు.. చివరకు మొన్న తెలంగాణలో కాంగ్రెస్‌తోకూడా కలిసి పోటీచేసిన ఘనత వహించిన చంద్రబాబునాయుడు.. ఈసారి ఏపీలో మొదటిసారి ఒంటరిగా ఎన్నికల బరిలో …
Read More » -
14 March
రేపు జగన్ సమక్షంలో.. వైసీపీలోకి కొణతాల, మాగుంట.. ముందే చెప్పిన దరువు…!!
మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి.గత కొన్ని రోజుల నుంచి చూస్తే ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ),ఎంపీ తోట నరసింహం, ఆయన సతీమణి వాణి,గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి చేరారు.తాజాగా ఇవాళ ప్రముఖ నటుడు దాసరి అరుణ్ కుమార్ వైసీపీలో చేరారు. ఇక రేపు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ , …
Read More » -
14 March
కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రాలో సెంటిమెంట్ రెచ్చగొట్టేద్దాం అనుకుని మొండి కత్తితో యుద్ధానికి బయల్దేరుతున్న చంద్రబాబు
తెలంగాణా సీఎం కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రా ఓటర్లలో సెంటిమెంటు రెచ్చగొట్టాలని చంద్రబాబు ఎందుకు కష్టపడుతున్నారో గాని దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎవరైనా సలహా ఇచ్చారో లేక ఆయనే వ్యూహ రచన చేశారో కాని మొండి కత్తితో యుద్ధానికి బయలుదేరినట్టే. ఆంధ్రా ప్రజల దృష్టిలో కేసీఆర్ విలనేమీ కాదు. ఆయనకు ఏపీ రాజకీయాల్లో ఎటువంటి ఆసక్తి లేదని అందరికీ తెలుసు. కిందటి తెలంగాణా ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలిస్తే …
Read More » -
14 March
చంద్రబాబుకు మరో దెబ్బ..వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీకి సిటింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.సుబ్బారావు గత ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికై, ఆ తర్వాత టీడీపీలో చేరారు.తెలుగుదేశంలో తనకు అన్యాయం జరిగిందని, ఆయన కార్యకర్తల సమావేశంలో కంటతడిపెట్టారు.తెలుగుదేశం పార్టీలో ప్రాదాన్యత లేకుండా పోయిందని ఆయన అన్నారు.కాగా కార్యకర్తలు ఆయనను వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి చేయడం విశేషం.దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ …
Read More »