తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక శాఖ మంత్రిగా నియమించారు. ఈ సందర్భంగా తలసాని బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమానికి కరణ్ కాన్సెప్ట్స్, దరువు మీడియా సంస్థ అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి హాజరయ్యారు. తలసానికి హృదయపూర్వక …
Read More »TimeLine Layout
March, 2019
-
8 March
వైఎస్సార్సీపీలోకి ఊపందుకున్న వలసలు.. జగన్ సమక్షంలో చేరికలు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన ముఖ్యనేతలు వైసీపీలో చేరారు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, జయసుద, జైరమేష్ లు వైసీపీ చేరారు. తాజాగా టీడీపీకి చెందిన కొందరు మాజీ ఎంపీలు, ఆ పార్టీ కీలక నేతలు వైసీపీలో చేరేందుకు సిద్దమయినట్టు తెలుస్తోంది. అలాగే జై రమేష్ సోదరుడు దాసరి బాలవర్ధన్ రావు గతంలో గన్నవరం శాసనసభ్యుడిగా …
Read More » -
8 March
సినిమా ప్రమోషన్ వేగవంతం చేసిన వర్మ.. అడ్డుకునేందుకు తెలుగుతమ్ముళ్ల ప్రయత్నాలు
స్త్రీలందరికీ తమ తోటిస్త్రీకి జరిగిన అన్యాయాన్ని చూపించడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్ధేశ్యం అంటున్నాడు ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ చిత్రానికి సంబంధించిన ప్‌తమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేశాడు. ఇప్పటికే ఓ ట్రైలర్ విడుదల చేసి సంచలనాలు సృష్టించిన వర్మ తాజాగా మరో ట్రైలర్ విడుదల చేశారు. వాడు నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు అనే క్యాప్షన్‌తో ట్రైలర్ మొదలై లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కుటుంబ …
Read More » -
8 March
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రత్యేకత..!!
మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు.వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు మరియు ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా మరియు పూర్వ …
Read More » -
7 March
చుట్టం చూపుకు వస్తున్నావా అంటూ బాలకృష్ణను చుట్టుముట్టిన మహిళలు
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు నిరసన సెగ తగిలింది. గెలిచిన నాటినుంచీ చుట్టుపు చూపుగా రావడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేసి వెళ్లిపోతుండడంతో బాలయ్యకు పరాభవం జరిగింది. నియోజకవర్గ పర్యటనకు బుధవారం హిందూపురం వచ్చిన బాలకృష్ణకు తొలిరోజే స్థానికులు ప్రశ్నించారు. చిలమత్తూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన బాలయ్య లేపాక్షి నంది సర్కిల్ వద్దకు రాగానే జనం ఆయన కారును అడ్డుకున్నారు. ఆయన కారు దిగగానే చుట్టుముట్టారు. …
Read More » -
7 March
అమరావతి ప్రెస్ మీట్ లో సాక్షి రిపోర్టర్ ను బెదిరించిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సాక్షిపై అక్కసు వెళ్లగక్కారు. డేటా చోరీ అంశంపై అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా సాక్షి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ సాక్షి ప్రతినిధిపై మండిపడ్డారు.. అయితే మరోసారి ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించిన సాక్షి ప్రతినిధిని ఒకసారి చెబితే వినాలని భయపట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ మీడియా సమావేశాన్ని కూడా పార్టీ ప్రెస్‌మీట్‌గా పేర్కొన్నారు. …
Read More » -
7 March
నా ఇంటిని నేనే ఆవిష్కరిస్తే ఏముంటుంది..కెప్టెన్ కూల్
భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తనెంత సింపుల్‌గా ఉంటాడో చూపించాడు.ధోనీ హోం గ్రౌండ్ ఐన రాంచి స్టేడియంలో పెవిలియన్‌ను తన పేరు పెట్టారు.అయితే ఆ పెవిలియన్‌ను ఆవిష్కరించడానికి ధోనీ నిరాకరించాడు.ఇప్పటివరకు ముంబయి వాంఖడే స్టేడియంలో సునిల్ గావస్కర్ స్టాండ్,ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో వీరేంద్ర సెహ్వాగ్ గేట్ ఉన్న విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఝార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘ ఓ స్టాండ్‌కు ‘మహేంద్ర సింగ్ ధోనీ పెవిలియన్’ …
Read More » -
7 March
బిగ్ బ్రేకింగ్ న్యూస్..టీడీపీకి రాజీనామా చేసిన జయసుధ.. ఈరోజు సాయంత్రం వైసీపీలోకి
ఏపీలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీకి సహజనటి జయసుధ గుడ్‌బై చెప్పారు… ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ కానున్న ఆమె… జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ …
Read More » -
7 March
చంద్రబాబూ.. ముఖ్యమంత్రివి అయి ఉండి ఇంత నీచమైన పనులకు పాల్పడతావా ఛీ..
గత రెండు సంవత్సరాలుగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలవద్దకు వెళ్లి ప్రతీఇంటికి వెళ్లి సర్వేలు చేయించారని, అవన్నీ సేవామిత్రలో అనుసంధానం చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈడేటానే టీడీపీ నేతలకు పంపారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి ఈ ఓటర్ ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు. ఎవరికి ఓటేస్తారు అనే అంశాలను ఆరా తీశారని, ఆ తర్వాత ఎవరైతే వారికి ఓటెయ్యరో ఆ ఓట్లను …
Read More » -
7 March
కర్నూల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన..రేపు వైసీపీలోకి..!
కర్నూల్ జిల్లాలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ శాసనసభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరికపై ముహుర్తం ఖరారు అయింది. ఈనెల 8వ తేదీన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు చల్లా రామకృష్ణారెడ్డి బుధవారం …
Read More »