TimeLine Layout

March, 2019

  • 3 March

    బ్రేకింగ్.. టీఆర్‌ఎస్‌లోకి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య..!!

    అంతా అనుకున్నదే జరిగింది..గత కొన్ని రోజుల నుంచి సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారనే వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని అయన అధికారంగా ప్రకటించారు.పార్టీ కార్యకర్తలతో సమావేశమై.. టీఆర్‌ఎస్‌లో ఎప్పుడు చేరాలనేది నిర్ణయిస్తానన్నారు.కాగా నిన్న రాత్రి ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతునట్లుగా ప్రకటించగా.. ఇప్పుడు సండ్ర కూడా అదే బాటలో …

    Read More »
  • 3 March

    కర్నూలు రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌

    చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కర్నూలు రైల్వే స్టేషన్‌లో రైలింజన్‌ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం తెల్లవారు జామున 2:30 గంటలకు ఈ ఘటన జరిగింది. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఇటీవల అదే ప్రాంతంలో గూడ్స్‌ రైలు …

    Read More »
  • 3 March

    కాంగ్రెస్‌లో టెన్ష‌న్‌..ఓవైసీపై పోటీకి మ‌ల్ల‌గుల్లాలు

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంటు పోరులో ప‌రువు కాపాడుకునేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. ఓట‌మి ఎదురుకాకుండా ఉండేందుకు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా హాట్ హాట్ పోటీ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పోటీకి క‌స‌ర‌త్తు చేస్తోంది. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి రెండు నుంచి ఐదుగురు చొప్పున అభ్యర్థులను పరిశీలిస్తున్న‌ టీపీసీసీ హైద‌రాబాద్ విష‌యంలో ఆచితూచి అడుగేస్తోంది. హైదరాబాద్‌ …

    Read More »
  • 3 March

    టీడీపీలో క‌ల‌క‌లం…మంత్రికి వ్య‌తిరేకంగా బాబు ఇంటివ‌ద్ద నేత‌ల ఆందోళ‌న‌

    తెలుగుదేశం పార్టీలో నిర‌స‌న‌లు తారాస్థాయికి చేరాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తల నినాదాలతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నివాసం హోరెత్తింది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి జవహర్‌కు మరోసారి టిక్కెట్టు కేటాయించవద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గ కార్యకర్తలు నినాదాలు చేయడంతో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుల సమావేశం రసాభాసగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో భాగంగా …

    Read More »
  • 3 March

    పాక్ ప‌త్రిక‌లో ప‌వ‌న్ మాట‌లు…జ‌న‌సేన సంచ‌ల‌నం

    జ‌న‌సేన అధ్య‌క్షుడు సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి పాకిస్థాన్ ప‌త్రిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. యుద్ధం వస్తుందని బీజేపీ వాళ్లు తనకు రెండేండ్ల కిందటే చెప్పారనీ, దీన్ని బట్టి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చనీ జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌ కల్యాణ్‌ కడప జిల్లా పర్యటనలో సంచలన వాఖ్యలు చేశారు అయితే, ప‌వ‌న్ వ్యాఖ్య‌లు పాక్ వెబ్‌సైట్లో ప్ర‌చురితం అయ్యాయి. పాకిస్తాన్‌లోని ప్రముఖ మీడియా సంస్థ …

    Read More »
  • 3 March

    టీడీపీకి మ‌రో షాక్.. ముఖ్య‌నేత వైసీపీలోకి

    తెలుగుదేశం పార్టీకి మ‌రోషాక్ ఖాయ‌మైంది. టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో ఆయన రేపు వైసీపీలో చేరబోతున్నారని సమచారం. టీడీపీ నుంచి నరసాపురం లోక్‌సభ సీట్‌ను రఘురామకృష్ణంరాజు ఆశించారు. అయితే..ముందుగా హామీ ఇచ్చిన చంద్ర‌బాబు అనంత‌రం మాట మార్చ‌డంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.   ఇటీవ‌ల త‌న‌పై జ‌రిఇన ప్ర‌చారానికి ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. …

    Read More »
  • 3 March

    కేసీఆర్‌తో క‌లిసి ప‌నిచేస్తాం…కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేల గుడ్‌బై

    తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ఝలక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నామని వీరు ప్రకటించారు. నియోజకవర్గా అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరబోతున్నామో చెబుతూ రెండు పేజీల లేఖ రాశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే బలపర్చాలని నిర్ణయించుకున్నామ‌ని ప్ర‌క‌టించారు. …

    Read More »
  • 2 March

    టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రిపై కన్నకూతురే పోటీ చేస్తానని శపథం

    ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్‌ ,తెలుగుదేశం పార్టీలోని చిత్ర‌మైన రాజ‌కీయాల‌కు మ‌రో నిద‌ర్శ‌నం ఇది. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదైన కిశోర్ చంద్రదేవ్ 40 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పని చేసి, వివిధ పదవులను అనుభవించారు. ఇటీవలనే ఆయన టీడీపీలో చేరారు. అయితే ఇలా కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ కు ఇంటి సెగ తగిలింది. అరకు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ పై చంద్రదేవ్ …

    Read More »
  • 2 March

    జ‌గ‌న్ సంచ‌ల‌నం…ఏపీకి మంచి జరుగుతుందంటే ఎవరికైనా మ‌ద్ద‌తిస్తా

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా తొలినుంచి గ‌ళం విప్పుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి మ‌రోమారు ఈ విష‌యంలో త‌న వైఖ‌రి స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలో ఇండియా టుడే గ్రూప్‌ నిర్వహిస్తున్న ‘కాంక్లేవ్‌ 2019’లో ఆయన ఇవాళ ఉదయం మాట్లాడారు. ఇండియా టీవీ న్యూస్ డైరెక్టర్ రాహుల్‌ కన్వాల్‌ జగన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హెదా ఇచ్చే ఏ పార్టీకైనా సరే… తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా …

    Read More »
  • 2 March

    చంద్రబాబూ కాచుకో నేను ఏపీకు వస్తున్నా..ఎన్నికల్లో జగన్ గెలిపిస్తా..అసదుద్దీన్ ఒవైసీ

    జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం భారత జవాన్లను అన్యాయంగా పొట్టనపెట్టుకుందని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. భారత్ శత్రువులైనవారు ఇక్కడి ముస్లింలందరికీ శత్రువులేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ చెరలో ఉన్నప్పటికీ ధైర్యంగా, స్థిరచిత్తంతో వ్యవహరించిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పోరాటం నిజంగా ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.  ఈ సందర్భంగా ఏపీ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat