TimeLine Layout

March, 2019

  • 2 March

    తమకు అన్యాయం జరుగుతోందంటూ చంద్రబాబుకు లేఖ రాసిన మేల్ నర్సులు.. చర్యలు తీసుకోవాలని వినతి

    లింగ వివక్షతో జాబులు కల్పించకపోవడము అంటే రాజ్యంగం మాకు ఇచ్చిన హక్కు ను హరించడమేనంటూ మేల్ నర్సులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాసిన లేఖ యధాతధంగా.. మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నమస్కరించి వ్రాయునది ఏమనగా.. విషయం: నర్సింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు మరియు. మేల్ నర్సుల పట్ల అధికారులు చూపిస్తున్న లింగ వివక్ష .. నియామకాల్లో మేల్ నర్సులకు జరుగుతున్న …

    Read More »
  • 2 March

    బాబుపై మోహ‌న్‌బాబు ఫైర్‌…ఎందుకిలా చేస్తున్నావు?

    సినీ నటుడు మోహన్‌బాబు మ‌రోమారు హాట్ హాట్ కామెంట్లు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు చంద్రబాబు త‌నకు ఎంతో సన్నిహితుడని, విద్యానికేతన్ కళాశాల గొప్పదని చంద్రబాబే  స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. అయితే, 2014-15 సంవత్సరం నుంచి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వలేదని మోహన్ బాబు.. మండిపడ్డారు. అప్పుడప్పుడు మా కాలేజీకి భిక్షమేస్తూ వచ్చారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ …

    Read More »
  • 2 March

    తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల..!

    తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి 9 వరకు దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం కల్పించారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, ఇతరులకు రూ. 800గా నిర్ణయించారు. ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం.. …

    Read More »
  • 2 March

    లోకేశ్ ని అర్జెంటుగా ఆసుపత్రిలో చూపించాలి.. ఏం మాట్లాడుతున్నాడో

    వాల్తేరు డివిజన్‌ను విశాఖ రైల్వేజోన్‌లో కలిపేంత వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం ఆగదని వైసీపీనేత గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఎన్నికల సమయం వచ్చే సరికి ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. లోకేష్‌ ఒకసారి వైద్యులకు చూపించుకుంటే మంచిదన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు వ్యాఖ్యలు చూసి ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. ఐదేళ్ల కాలంలో …

    Read More »
  • 2 March

    ఏపీకి ప్రత్యేకహోదానే ముఖ్యమని జాతీయస్ధాయిలో తేల్చిచెప్పిన వైఎస్ జగన్

    ఢిల్లీలో ఇండియా టుడే 18వ ఎడిషన్‌ కాంక్లేవ్‌లో భాగంగా సీనియర్‌ జర్నలిస్ట్‌ రాహుల్‌ కన్వల్‌తో వైఎస్‌ జగన్‌ ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి, కేంద్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాల్ని వెల్లడించారు. ఈ కాంక్లేవ్ లో చంద్రబాబానాయుడు పరువును జగన్ సాంతం తీసేశారు. దాదాపు గంటకుపైగా జరిగిన కాంక్లేవ్ లో వ్యాఖ్యాల అడిగిన అనేక ప్రశ్నలకు జగన్ సమాధానాలిచ్చారు.పాదయాత్రపై అడిగిన ప్రశ్నకు తన అనుభవాలను వివిరంచారు. …

    Read More »
  • 2 March

    ప్రచారానికి వెళ్తున్న వైసీపీ నేతలను మంత్రి ఆదేశాలతో అరెస్ట్ చేసిన పోలీసులు

    వైఎస్సార్ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి తన జులుం ప్రదర్శింస్తోంది. పార్టీ ప్రచార కార్యక్రమానికి సిద్ధమైన వైయ‌స్ఆర్‌సీపీ నేతలను జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి ఆదేశాల మేరకు హౌస్‌అరెస్ట్‌ చేయటంతో జమ్మలమడుగుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటు జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జ్‌ సుధీర్‌ రెడ్డిలు శనివారం ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సున్నపురాళ్లపల్లిలో మంత్రి ఆదినారాయణ ప్రభావం …

    Read More »
  • 2 March

    ప్రత్యేకహోదా ఆవశ్యకత, దేశ రాజకీయాల్లో ఏపీ స్థానంపై సూటిగా తన అభిప్రాయాల్ని చెప్పిన జగన్

    వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో దక్షిణాది ఎలా నిర్ణయిస్తుంది?’ (‘హౌ ది డెక్కన్‌ విల్‌ డిసైడ్‌ హూ సిట్స్‌ ఇన్‌ ఢిల్లీ) అనే అంశంపై ‘ఇండియా టుడే’ శుక్ర, శనివారాల్లో సదస్సు నిర్వహిస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఈ సదస్సులో …

    Read More »
  • 2 March

    తిరుమలలో తెలంగాణ డీజీపీ..!

    తిరుమల శ్రీవారిని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పోలీసు అధికారులు, తితిదే అధికారులు మహేందర్‌ రెడ్డికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.

    Read More »
  • 2 March

    కాంగ్రెస్‌లో టెన్ష‌న్‌..ఓవైసీపై పోటీకి మ‌ల్ల‌గుల్లాలు

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంటు పోరులో ప‌రువు కాపాడుకునేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. ఓట‌మి ఎదురుకాకుండా ఉండేందుకు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా హాట్ హాట్ పోటీ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పోటీకి క‌స‌ర‌త్తు చేస్తోంది. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి రెండు నుంచి ఐదుగురు చొప్పున అభ్యర్థులను పరిశీలిస్తున్న‌ టీపీసీసీ హైద‌రాబాద్ విష‌యంలో ఆచితూచి అడుగేస్తోంది. హైదరాబాద్‌ …

    Read More »
  • 2 March

    టీడీపీలో క‌ల‌క‌లం…మంత్రికి వ్య‌తిరేకంగా బాబు ఇంటివ‌ద్ద నేత‌ల ఆందోళ‌న‌

    తెలుగుదేశం పార్టీలో నిర‌స‌న‌లు తారాస్థాయికి చేరాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తల నినాదాలతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నివాసం హోరెత్తింది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి జవహర్‌కు మరోసారి టిక్కెట్టు కేటాయించవద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గ కార్యకర్తలు నినాదాలు చేయడంతో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుల సమావేశం రసాభాసగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో భాగంగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat