TimeLine Layout

February, 2019

  • 23 February

    రెండు తెలుగురాష్ట్రాల్లో ఈ చిత్రానికి కనీస ఆదరణ లేకుండా పోయింది..కారణం ఎవరు?

    నందమూరి బాలకృష్ణ స్వయంగా తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండో పార్ట్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే మొదటి భాగం కధానాయకుడు పేరుతో వచిన్న సినిమా భారీ అంచనాలతో విడుదలైన చివరకు సినీ యూనిట్ కు బోల్తాపడింది.ఇప్పుడు ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర కలెక్షన్లు దారుణంగా యూనిట్ ను నిరాశకు గురిచేశాయి.ఇక ‘ఓవర్‌-సీస్‌’ విషయానికి …

    Read More »
  • 23 February

    నా నెంబర్‌ ఎందుకు బ్లాక్‌ చేశావ్‌..ఉత్తమ్ కంప్లైంట్

    తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కోసం టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పదవికి సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ పద్మారావుగౌడ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.దీనిలో భాగంగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి విజ్ఞప్తి చేశారు.అయితే వీరు మాట్లాడుకుంటున్న సమయంలో వారిద్దరి …

    Read More »
  • 23 February

    కర్నూల్ టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు..బుట్టా రేణుక ఔట్

    కర్నూలు జిల్లాలో ఎన్నికలలో పోటీచేసే టీడీపీ అభ్యర్ధులను ఆ పార్టీ అదినేత ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కి కర్నూలు లోక్ సభ టిక్కెట్ ను ఖరారు చేశారు.ఆయన భార్య సుజాతమ్మకు ఆలూరు టిక్కెట్ ఇచ్చారు.కాగా వైసీపీలో జెండాపై గెలిచి ఎంపీ అయిన బుట్టా రేణుకకు లోక్ సభ టిక్కెట్ కాని, అసెంబ్లీ టిక్కెట్ ను కాని ఇవ్వడం …

    Read More »
  • 23 February

    కలర్స్ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన మొత్తాన్ని 9 శాతం వడ్డీతో..సినితారలు జాగ్రత్త

    సీనియర్ హీరోయిన్లు రంభ, రాశి 90 దశకంలో ఓ వెలుగు వెలిగారు. గ్లామర్ బ్యూటీగా రంభ, హోమ్లీ హీరోయిన్ గా రాశి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. రంభ అయితే 2000 తర్వాత కూడా నటించింది. కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది. వివాహం తర్వాత వీరిద్దరూ వెండితెరపై కనిపించడం బాగా తగ్గించారు. అయితే తాజాగా రాశి, రంభ ప్రసార మాద్యమాల్లో కలర్స్ అనే సంస్థ నిర్వహిస్తున్న ప్రకటనలను …

    Read More »
  • 23 February

    చంద్రబాబుపై నందమూరి అభిమానులు ఫైర్..బయోపిక్ లోను రాజకీయమే!

    దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి బయోపిక్ రెండు పార్ట్‌లుగా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.ఈ రెండు సినిమాలను భారీ బడ్జెట్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చాయి.ఇందులో మహానేత ఎన్టీఆర్ పాత్రలో తన కొడుకు బాలకృష్ణ నటించారు.మొదటి పార్ట్ కథానాయకుడు పేరుతో భారీ అంచనాలతో రిలీజ్ అవ్వగా..బాక్సాఫిస్‌ వద్ద బోల్తా పదిడింది.ఇందులో బాలకృష్ణ నటన వలనే సినిమా మంచి టాక్ రాలేదని అందరు అనుకున్నారు. కథానాయకుడు ఊహించిన రీతిలో టాక్ రాకపోవడంతో …

    Read More »
  • 23 February

    నంద్యాలలో డబ్బు పంచిన బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు

    నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. …

    Read More »
  • 23 February

    భారత్‌కు పాక్‌ సైన్యం హెచ్చరిక..ధీటుగా ఎదుర్కుంటాం!

    పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం రెండు దేశాలమధ్య ఉద్రిక్త వాతావరం నెలకొనింది.దేశమంతా పాక్ పై యుద్ధం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ మేరకు సీఆర్పీఎఫ్‌ జవాన్ల మరణానికి ప్రతీకారం తీర్చుకొనే స్వేచ్ఛను భారత సైన్యానికి ఇస్తున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు.అంతే కాకుండా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఒప్పందం కింద పాకిస్థాన్‌కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య హోదాను భారత్‌ రద్దు చేసింది.ఇది ఎలా ఉండగా పాకిస్తాన్ మాత్రం ఈ దాడిని సమర్దించుకుంటుంది.   ఈ …

    Read More »
  • 22 February

    కేరళ రాజధాని.. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ఎంపీ కవిత కు ఘన స్వాగతం

    కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం ఎయిర్ పోర్టులో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కు ఘన స్వాగతం లభించింది. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా శనివారం (రేపు) కేరళ అసెంబ్లీలో జరగనున్న వివిధ రాష్ట్రాల యూనివర్సిటీల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఎంపీ కవిత శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుండి తిరువనంతపురం కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో  తిరువనంతపురం లోని అఖిల …

    Read More »
  • 22 February

    తెలంగాణ బడ్జెట్‌పై ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ బహరేన్ హర్షం.

    ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్  బహరేన్ శాఖ హర్షం వ్యక్తం చేసింది. ప్రెసిడెంట్  రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ… పుల్వామా అమరవీరుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం పట్ల యావత్ దేశం  సీఎం కేసీఆర్‌ను అభినందిస్తుందన్నారు. కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ స‌మ‌తూకంగా ఉంద‌న్నారు. వ్య‌వ‌సాయం, మౌలిక‌స‌దుపాయాలు, ఆరోగ్యం, విద్య‌, సంక్షేమ రంగాల‌కు కేటాయింపులు స‌మ‌తూకంగా జ‌రిగాయ‌న్నారు. మేనిఫెస్టోలో చేసిన వాగ్ధానాల‌న్నీ టీని  నెర‌వేర్చే విధంగా  ఉన్నాయ‌న్నారు. …

    Read More »
  • 22 February

    మానవతకు పట్టం కట్టిన కేసీఆర్ బడ్జెట్..!!

    మంచి మనసున్న పాలకుడు ఉంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో … శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణ ప్రగతి రథసారధి ,  ముఖ్యమంత్రి కేసీఆర్   ప్రవేశపెట్టిన మానవతా బడ్జెట్ ను విశ్లేషిస్తే అర్ధమవుతుంది . ఆయన ఒక ప్రగతి కాముక ఆలోచనల బాండాగారం . పేదల గురించి ఎంత అద్భుతంగా పథకాలను డిజైన్ చేయవచ్చో ఆయన అమలు చేస్తున్న పథకాలను చూస్తే తెలుస్తుంది . సమాజంలోని అన్ని వర్గాల కోణం లో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat