TimeLine Layout

February, 2019

  • 16 February

    అవంతితో కలిసి ఆరోజే వైసీపీలోకి వెళ్లాల్సిన గంటా.. వేడెక్కిన రాజకీయం..

    మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారనే వార్త హాట్ టాపిక్ అవుతోంది.. గంటా టీడీపీని వీడి వైసీపీలోకి వెళతారట.. గతంలో ఇదే విషయాన్ని వైసీపీ నేత వద్ద ప్రస్తావిస్తే.. పార్టీ విధివిధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని, పార్టీలోకి రావాలనుకునే వాళ్లు తమ పదవులకు రాజీనామా చేసి రావాలన్నారు. మరోవైపు గంటా కూడా టీడీపీకి దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్‌కు గంటా …

    Read More »
  • 16 February

    ఏపీలో పెరుగుతన్న వైఎస్ జగన్ బలం..వైసీపీలోకి మాజీ డిజిపి సాంబ‌శివ‌రావు

    ఏపీలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీలో చేరేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్ప‌టికే టీడీపీ నుండి కడప జిల్లా రాజంపేట మేడా మ‌ల్లిఖార్జున రెడ్డి, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్, అనకానపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. తాజాగా మాజీ డిజిపి సాంబ‌శివ‌రావు వైసీపీలో చేరుతార‌ని ఆ పార్టీలోని ముఖ్యుల నుండి అందుతున్న విశ్వ‌సనీయ స‌మాచారం. జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలోనే మాజీ డిజిపి సాంబ‌శివ‌రావు …

    Read More »
  • 16 February

    కర్నూల్ జిల్లాలో టీడీపీకి షాక్..మరో కీలక నేత వైసీపీలోకి

    ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి.పెద్ద నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తున్నారు.తాజాగా కర్నూల్ జిల్లాలో ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.ఈ మేరకు ఈరోజు అయన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కలవనున్నారు.భేటీ అనతరం రాంపుల్లారెడ్డి వైసీపీ కండువా కప్పుకుంటారు.   రాంపుల్లారెడ్డి ఆళ్లగడ్డలో టీడీపీకి ముఖ్య నేత అంతేకాక ఆ పార్టీ …

    Read More »
  • 15 February

    హెలీకాప్ట‌ర్ గుర్తు..ఆరంభంలోనే కేఏ పాల్ కామెడీ

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంలో ముందుండే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తాజాగా అదే రీతిలో స్పందించారు. ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం తమకు హెలికాప్టర్‌ గుర్తును కేటాయించింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ ‘మాది పగిలిపోయే గ్లాస్‌ కాదు, తొక్కితొక్కి ఊడిపోయే సైకిల్ కాదు, తుప్పుపట్టిన ఫ్యాన్ కాదు.. మాది హెలికాఫ్టర్‌’ అని అన్నారు శ‌నివారం సాయంత్రం 5 గంటలకు తమ పార్టీ మ్యానిఫెస్టో విడుదల …

    Read More »
  • 15 February

    ఆ విష‌యంలో లోకేష్‌కు ధైర్యం చాల‌ట్లేదా..?

     ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. అయితే, ఈ ప్ర‌క‌ట‌న ఆయ‌న భ‌యంతో చేసిందా లేక గౌర‌వంతో చేసిందా అనేది అర్థః కాకుండా ఉందంటున్నారు. ఇంత‌కీ లోకేష్ చేసిన ప్ర‌క‌ట‌న ఏంటంటే లోకేష్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో బ‌రిలో దిగ‌డం గురించి. ఆయ‌న ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, తనకైతే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉందని…కానీ నిర్ణ‌యం మాత్రం త‌న తండ్రిదేన‌న్నారు. …

    Read More »
  • 15 February

    బాబుకు సండ్ర రివ‌ర్స్ పంచ్ ఇవ్వ‌నున్నారా..?

    ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుడిగా సండ్ర వెంకట వీరయ్య నియామకాన్ని చంద్ర‌బాబు సార‌థ్యంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రద్దు చేసింది . నిబంధనల ప్రకారం నెల రోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సి ఉన్నా ఇంత వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా బాధ్యతలు తీసుకోలేదు సండ్ర వెంకటవీరయ్య. బాధ్యతలు స్వీకరించకపోవడంతో పాలక మండలి …

    Read More »
  • 15 February

    జవాన్లే నిజమైన హీరోలు అనుకునువారు వారి పేర్లు ఒక్కసారి చదవండి.. షేర్ చేయండి

    ఉగ్రదాడిలో 42మంది అమరులయ్యారు. ఉరి ఎటాక్ తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడిగా ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. పుల్వామా జిల్లాలో అవంతిపురాలో 70 వాహనాలతో వెళుతున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. 350 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కుతో కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వాహనాల్లో మొత్తం 2500 మంది సీఆర్పీఎఫ్ …

    Read More »
  • 15 February

    జగన్ హవా.. టీడీపీకి ఎదురు గాలి తట్టుకోలేకే చంద్రబాబు ఇలా చేయించాడా.?

    మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డిల రాజీనామాల వెనుక పెద్ద తతంగమే నడుస్తోంది.. వీరి బాటలోనే మరికొందరు ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కేవలం MLAలుగా పోటీచేయటం కోసమేనట.. రాజకీయంగా టీడీపీకి ఎదురుగాలి వీస్తుందని చెప్పటానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నవాళ్ళు పోటీచేసి గెలిస్తే రేపు అసెంబ్లీలో మెజారిటీ రాకపోతే, గెలిచినా ఆ ఎమ్మెల్సీ లు రాజీనామా చేసినప్పుడు అధికారంలో ఉన్న పార్టీకే ఆ ఎమ్మెల్సీ …

    Read More »
  • 15 February

    సినిమా రిలీజైతే..? ట్రైలర్ చూసిన ఫ్యామిలీకి వణుకు పుడుతుందా?

    ఎన్నిక‌లు సమీపిస్తున్న నేప‌థ్యంతో వ‌స్తున్న చిత్రాలు సంచలనం సృష్టిస్తున్నాయి.ఇప్పుడే కాదు ముందు ముందు మరింత సంచలనం చేయబోతున్నాయి.ఈ చిత్రాలతో రాజకీయ భవిష్యత్తు ఎవరికీ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.కొద్దిరోజుల క్రితమే విడుదలైన ‘యాత్ర’ సినిమా సూపర్ హిట్ అయింది.ఇందులో వైఎస్ఆర్ పాదయాత్ర హైలెట్ గా నిలిచింది.ఈ సినిమాతో మరోసారి ఆయన పెట్టిన పథకాలను ప్రజలు గుర్తుచేసుకున్నారు.ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా జగన్ కు ప్లస్ అనే చెప్పాలి. మరోవైపు ఎప్పుడూ …

    Read More »
  • 15 February

    మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ముహుర్తం…గ‌వ‌ర్న‌ర్‌తో కేసీఆర్ భేటీ

    తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణకు ముహుర్తం ఖరారు అయింది.మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 19న ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు.ఈరోజు సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ ను కలిసి మంత్రివర్గంపై చర్చించారు.మంత్రివర్గ విస్తరణలో 10మందికి మంత్రులుగా ఛాన్స్‌ దక్కనున్నట్లు సమాచారం.అలాగే మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా పదవుల కేటాయింపు కీలకం కానుంది.19వ తేది మాఘ శుద్ధ పౌర్ణమి కావడంతో ఉదయం 11.30కు మంత్రివర్గ విస్తరణం జరగనుంది.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat