TimeLine Layout

February, 2019

  • 1 February

    చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వేణుంబాక విజయసాయిరెడ్డి

    గత నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉందని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంలో సీఎం చంద్రబాబు నాయుడు పాపం కూడా ఉందని విమర్శించారు. శుక్రవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆపార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం నినదించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగి ఏపీకి …

    Read More »
  • 1 February

    రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడానికి కంకణం కట్టుకున్నారా?

    ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చేస్తున్న అప్పులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.మంత్రివర్గం అంతా కలిసి రాజధాని నిర్మాణం పేరు చెప్పుకొని ఏకంగా 37వేల కోట్ల అప్పు చేయాలని తీర్మానం చేసారని తెలుస్తుంది.అయితే దీని కొరకు మొత్తం 52 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసుకోగా,అందులో 37 వేల కోట్ల అప్పు చేయచడానికి బాబుగారి అద్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.ఈ మొత్తం అప్పుకి గాను …

    Read More »
  • 1 February

    చంద్రబాబు ఇప్పుడు నల్లచొక్కా వేసుకుని చూపిస్తున్నది రాజకీయ రోషం మాత్రమే

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీని అంగీకరించింది చంద్రబాబేననీ, దానిని అమలుచేయటం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాలేదని మండిపడ్డారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై దర్యాప్తుకు టీడీపీ ఎందుకు భయపడుతోందని మాణిక్యాలరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరిపైనా అయినా సీబీఐ సోదాలు జరిపితే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతుందో అర్ధం …

    Read More »
  • 1 February

    వరల్డ్‌కప్‌కు ఆ రెండు జట్లే ఫేవరెట్స్..మేము నామమాత్రమే

    రానున్న వన్డే వరల్డ్‌కప్‌కు భారీ అంచనాలు లేకుండానే బరిలోకి ఉంటామని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ తెలిపాడు.ప్రపంచ కప్ కు భారీ అంచనాలు పెట్టుకుని ప్రతీసారి తమకు నిరాశే మిగిలిందన్న విషయాన్ని డుప్లెసిస్‌ గుర్తు చేసాడు.మేము భారీ అంచనాలు లేకుండానే వరల్డ్‌కప్‌కు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. అయితే,రాబోవు ఈ మెగా ఈవెంట్ లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో మరియు టీమిండియా జట్లే ఫేవరెట్స్‌ అని డుప్లెసిస్‌ అభిప్రాయపడ్డాడు.ప‍్రస్తుతం మా జట్టు యువ క్రికెటర్లతో వరల్డ్‌కప్‌ …

    Read More »
  • 1 February

    రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఏమైపోయాడు.? టీడీపీ ప్రభుత్వం విచారణకు

    ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటన కేసును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్‌షీట్‌ దాఖలు చేసే సమయం దగ్గరపడినపుడు కూడా టీడీపీ ప్రభుత్వం ఈ కేసును నిలువరించేందుకు కుట్రలకు పాల్పడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎన్ఐఏకు ఇవ్వాలని సిట్‌ అధికారులను హైకోర్టు ఆదేశించినప్పటికీ వారిలో ఎలాంటి …

    Read More »
  • 1 February

    పాక్ తొలి హిందూ మహిళా జడ్జి సుమన్ కుమారి

    పాకిస్తాన్ లో జడ్జిగా నియమితురాలైన తొలి హిందూ మహిళగా సుమన్ కుమారి నిలిచారు.ఖంబర్-షాదాద్కోట్ కు చెందిన ఆమె తన సొంత జిల్లాలోనే సివిల్ జడ్జిగా భాద్యతలు నిర్వర్తించనున్నారు.హైదరాబాద్‌లో ఎల్‌ఎల్‌బీ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన ఆమె కరాచీలోని షాబిస్త్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసినట్లు తెలుస్తుంది. పాక్‌లో తొలిసారిగా హిందువుల్లో జస్టిస్‌ రాణా భగవాన్‌దాస్‌ జడ్జిగానియమించగా 2005 నుండి 2007 మధ్య స్వల్ప కాల వ్యవధుల్లో ప్రధాన న్యాయమూర్తిగా కూడా …

    Read More »
  • 1 February

    నాన్నగారి పాలనను తీసుకొస్తాం.. ఉద్యోగాల విప్లవం తెచ్చి ప్రతీ ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా మేధావులు, తటస్థులతో హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. తటస్థులకు లేఖలు రాసి, వారితో భేటీ కావాలని సూచించారు. మొత్తం 70వేల మంది తటస్థులకు లేఖలు రాసి న్యూట్రల్‌గా ఉన్న విద్యార్థులు, మేధావులు, డాక్టర్లతో నిన్న భేటీ అయ్యారు. కేంద్రంలో హంగ్ వచ్చే పరిస్థితి ఉందని, వచ్చే లోకసభ …

    Read More »
  • 1 February

    హైదరాబాద్ కు స్వచ్ఛ భారత్ మిషన్ పురస్కారం

    బహిరంగ మల,మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు ఆయా వ్యర్ధాలను శాస్త్రీయంగా శుద్ధి చేసినందుకు హైదరాబాద్ కు స్వచ్చ భారత్ మిషన్ పురస్కారం లభించింది.అందుకు గాను ఓడీఎఫ్++(ఓపెన్ డిఫికేసన్ ఫ్రీ) గుర్తింపునిస్తూ..స్వచ్చ భారత్ మిషన్ అందుకు సంభందించిన ఉత్తర్వులు జారి చేసింది.ఇందుకోసం 4041 నగరాలు దరఖాస్తు చేసుకోగా..చండీగఢ్,ఇండోర్ మొదటి రెండు స్థానాలలో,హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి.

    Read More »

January, 2019

  • 31 January

    ప్రియాంక‌గాంధీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన క‌విత‌

    నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాపకురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నిజామాబాద్‌లో బుధవారం ట్విట్టర్ సంస్థ నిర్వహించిన ఆస్క్ ఎంపీ కవిత కార్యక్రమంలో ఆమె దేశవ్యాప్తంగా వివిధవర్గాల నుంచి వచ్చిన ట్వీట్లకు సమాధానాలు ఇచ్చారు. ప్రత్యక్షంగా హాజరైన యువత, విద్యార్థులు, మహిళలు పలు ప్రశ్నలు అడిగారు. ఈ సంద‌ర్భంగా ఆమె రాష్ట్రం నుంచి మొద‌లుకొని జాతీయ రాజ‌కీయాల వ‌ర‌కు స్పందించారు. తెలంగాణ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు కాపాడ‌టంలో …

    Read More »
  • 31 January

    కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్‌…కేఏ పాల్ కొత్త కామెడీ

    ఇటీవ‌లి కాలంలో సంచ‌ల‌న, వివాదాస్ప‌ద‌, కామెడీ కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న ప్రజాశాంతి పార్టీ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా మ‌రో చిత్ర‌మైన లాజిక్ తీశారు. రాష్ట్రంలో రాజ‌కీయాలు మొద‌లుకొని కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే భార‌త‌ర‌త్న‌పై సైతం ఆయ‌న కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై కొత్త పాయింట్ లేవ‌నెత్తారు. ఏపీ రాజ‌కీయాల్లో క్రియాశీలంగా ఉండి రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat