TimeLine Layout

January, 2019

  • 2 January

    జగన్ పై హత్యాయత్నం చేయించింది చంద్రబాబేనా?

    నూటికి నూరు పాళ్లు చంద్రబాబు ప్రమేయంతోనే వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ నేత మళ్లా విజయప్రసాద్‌ పేర్కొన్నారు. తూతూ మంత్రంగా సిట్‌ విచారణ అంటూ కేసును నీరుగార్చడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొవడం చేతకాక ఆయనను తుద ముట్టించడానికి చంద్రబాబు అండ్‌ కో పక్కా ప్లాన్‌ వేసిందన్నారు.ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించకుండా రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతరేశారన్నారు.   వైయస్‌ జగన్‌మోహన్‌ …

    Read More »
  • 2 January

    జగన్ హత్య కేసులో బయటపడ్డ నిజాలు….భయాందోనలో చంద్రబాబు

    వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని తేలిపోయింది. ఇదే విషయాన్ని పోలీసు కమిషనర్‌ లడ్డా ధ్రువీకరించారు. ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌పై గతేడాది అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన విషయం విధితమే. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీకి చెందిన హర్షవర్దన్‌ అనే వ్యక్తి క్యాంటిన్‌లో పని చేస్తున్నాడు. అలాగే అతను వెల్డర్, …

    Read More »
  • 2 January

    రోజుకు రోజుకు పత్తికొండ నియోజక వర్గంలో పెరుగుతున్న వైసీపీ బలం ..!

    ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఇప్ప‌టికే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుండే నువ్వా- నేనా అనేరీతిలో దూసుకుపోతున్నాయి. ఇక టీడీపీ ఆరో విడత జన్మభూమి-మాఊరు కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల్లోకి వెళుతుండ‌గా.. వైసీపీ మాత్రం జ‌గ‌న్ ప్ర‌క‌టించిన నవ‌ర‌త్నాలు, గ‌డ‌ప గ‌డ‌ప‌కి వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మాల‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే అన్ని నియోజక వర్గాలో భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. అనేక మంది టీడీపీ నేతలు, కార్య‌క‌ర్త‌లు కూడా వైసీపీలోకి వ‌చ్చి …

    Read More »
  • 2 January

    మంగళగిరి మున్సిపాలిటీలో వేడెక్కిన రాజకీయం

    నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన రాజకీయంగా చైతన్యవంతమైన మంగళగిరిలో అసలైన పోటీ ప్రారంభమైంది.రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి మాజీ ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మాజీ సభ్యురాలు శ్రీమతి కాండ్రు కమల టీడీపీలో చేరుతుండటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అయితే టీడీపీ నుండి కొందరు నేతలు వైసీపీలోకి చేరతారని ప్రచారంలో ఉన్నది. గతంలో వైసీపీ నుండి కొందరు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరగా నేడు మారిన నేపథ్యంలో కొందరు టీడీపీ కౌన్సిలర్లు …

    Read More »
  • 2 January

    మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా…అఖిలప్రియ సంచలన వాఖ్యలు

    ఆంధ్రప్రధేశ్ రాజకీయల్లో అతి చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టింది. చిన్న పిల్ల తనకేం తెలుసునని అందరూ అనుకున్నారు అయితే ఇప్పడూ ఈమె స్పీచ్ చూస్తే వామ్మో అంటున్నారు. ఇంతకి ఆమె ఎవరనుకున్నారు…. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ ఫిరాయింప్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.  మంత్రి గారు ఏం మాట్లాడినారంటే..ఈ రోజు అందరు నాటకాలు ఆడుతున్నారని అఖిలప్రియ అన్నారు. పదవుల కోసమో, రాజకీయ లబ్ధి కోసమో వీళ్లంతా కలుసుకుంటున్నారని చెప్పారు. ఏకమవుతున్న …

    Read More »
  • 2 January

    కేసీఆర్ రెండోసారి సీఎం కావడం దేశచరిత్రలో రికార్డు..!

    తెలంగాణను సాధించడంతో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్.. రెండోసారి ప్రజల ఆశీర్వాదం పొందారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్‌నగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ నేతల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ ప్రసంగిస్తూ.. సీఎం కేసీఆర్ అరుదైన నాయకుడు అని వ్యాఖ్యానించారు. ప్రధాని, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసినా ప్రజలు పెడచెవిన పెట్టారు. 75శాతం సీట్లు కట్టబెట్టి అఖండమైన …

    Read More »
  • 2 January

    పూరి నగరంలో జగన్నాథుని సైకత శిల్పం

    అంతర్జాతీయ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ కొత్త సంవత్సర వేళ పచ్చదనాన్ని పెంచండి అంటూ పచ్చదనంతో కూడిన సైకతశిల్పాన్ని రూపొందించారు.మొక్కలు నాటండి…పచ్చదనాన్ని పెంచండి అంటూ సామాజిక సందేశంతో కూడిన సైకతశిల్పాన్ని సుదర్శన్ పట్నాయక్ బీచ్ లో రూపొందించారు.పర్యావరణ పరిరక్షణకు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటండి అంటూ సుదర్శన్ తన సైకత శిల్పం ద్వార ప్రజలకు సందేశాన్ని అందించారు.దీంతోపాటు బీచ్ లో జగన్నాథుని సైకత శిల్పాన్ని తయారు చేశారు.కొత్త సంవత్సర వేళ పూరి …

    Read More »
  • 2 January

    టీడీపీ కంచుకోట ఔట్..50 మంది నేతలు వైసీపీలో చేరిక

    ఎన్నికల సమయం ముంచుకొస్తున్న కొద్ది ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ కంచుకోట బీటలు వారింది. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం కమ్మపాళెం నుంచి 50 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాపా వెంకటేశ్వర్లునాయుడు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …

    Read More »
  • 2 January

    వైఎస్సార్ రైతుభరోసా నవరత్నం ఆవిర్భవించిందిలా.. రానున్నది రైతురాజ్యం..

    రాష్ట్రంలో రైతుల పరిస్థితి దచనీయంగా ఉంది.. కడుపు నింపుకోవడానికి పొలాలను అమ్ముకుని కూలీల అవతారమెత్తుతున్నారు రైతులు.. వ్యవసాయ కూలీలు పొట్టచేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలసలలెళ్తున్నారు. ఎలాగోలా పంట పండించినా, కనీస మద్దతుధర దక్కని పరిస్థితి. పాలకులే దళారుల అవతారం ఎత్తడంతో ధరల స్థిరీకరణ కలగా మారింది. రుణమాఫీ సొమ్ము వడ్డీలకు సరిపోక, కొత్తగా అప్పు పుట్టక బ్యాంకర్ల వద్ద రైతులు దొంగలున్న అపవాదే మిగిలింది. సున్నా, పావలా వడ్డీ …

    Read More »
  • 2 January

    ఆర్టిజీ బాబు కార్ డ్రైవర్ నిర్వాకం

    అమరావతి కరకట్టపై అత్యంత వేగంగా వాహనం నడుపుతూ ఓ ద్విచక్ర వహనంపైకి దూసుకెళ్లిన వైనం.. సదరు ద్విచక్ర వాహన దారుడికి తృటిలో తప్పిన పెనుప్రమాదం..ఆ సమయంలో కారులో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సిఈఓ బాబు… ప్రమాదకర కరకట్ట రహదారిలో ఐఏఎస్ అధికారులే అత్యంత వేగంగా వెళ్తూ వాహనదారుల్లో భయాందోళన కలిగిస్తుంటే సామాన్యులు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….ఇదేమని సదరు బాబు వాహన డ్రైవర్ ను బాధితుడు ప్రశ్నించగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat