TimeLine Layout

September, 2018

  • 9 September

    కౌశల్ ఆర్మీ రన్, కౌశల్ నినాదాలతో మార్మోగిన మాధాపూర్, స్టార్ ‍హీరోలకు ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్..!

    బిగ్ బాస్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి తెరతీసింది కౌశల్ ఆర్మీ.. ఒక కంటెంస్టెంట్‌‌కి సపోర్ట్‌గా నిలుస్తూ బలనిరూపన కోసం హైదరాబాద్ వేదికగా 2కె రన్ నిర్వహించారు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్‌ 2లో టైటిల్ రేస్‌లో ముందున్న కౌశల్‌కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. ఆయనకు మద్దతుగా కౌశల్ ఆర్మీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. బిగ్ …

    Read More »
  • 9 September

    కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టినదే తెలుగుదేశంపార్టీ..అలాంటిది ఇప్పుడు..!

    తెలంగాణ పాలిట దుష్టశక్తులు మళ్లీ ఒక్కచోటుకు చేరుతున్నాయి! త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించేందుకు టీఆర్‌ఎస్ చేస్తున్న కృషిని జీర్ణించుకోలేని అల్పబుద్ధి నేతలు.. అధికార యావతో తెలంగాణను మళ్లీ దగా చేసేందుకు కూటమి కడుతున్నారు! సీఎం కేసీఆర్ ముందస్తు ప్రకటనతో పుట్టలు పగులగొట్టుకుని బయటపడుతున్న విషనాగులు.. తెలంగాణ తరిమేసిన ఆంధ్రపాలకుల పంచన చేరి.. బంగారు భవితవ్యంపై బుసలు కొడుతున్నాయి!బరితెగింపులకు కాంగ్రెస్ పార్టీ కొత్త అర్థాన్ని చెప్తున్నదని పలువురు …

    Read More »
  • 9 September

    కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్న తెలంగాణ..ఎందుకో తెలుసా..!

    గతంలో తెలంగాణకు టీడీపీ చేసిన ద్రోహాన్ని విస్మరించి, ఆ పార్టీతో కాంగ్రెస్ పొత్తుకు సిద్ధమవుతుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. వీరి అనైతిక పొత్తులపై తెలంగాణలో ఉన్నవారితోపాటు విదేశాల్లోని తెలంగాణ బిడ్డలు సైతం మండిపడుతున్నారు. తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతో, ఆయన నేతృత్వంలోని టీడీపీతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందని పలువురు ఎన్నారైలు ప్రశ్నిస్తున్నారు. నాడు ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రాజెక్టు పనులు ఎట్లా అప్పచెప్తారని ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అదే …

    Read More »
  • 9 September

    తెలంగాణ ఎన్నికలపై అంతా మీఇష్టం నేను ఆమోదిస్తానంటే టీటీడీపీ నేతలేమన్నారో తెలుసా.?

    తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపధ్యంలో ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబు పార్టీ కేంద్రకమిటీ, పొలిట్‌ బ్యూరో సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను పార్టీ నేతలు వివరించారు. విపక్షాలు కూటమిగా ఏర్పడుతున్నాయని, అందులో టీడీపీ కూడా భాగస్వామిగా ఉంటే బాగుంటుందని అభిప్రాయానికి అందరూ వచ్చారు. సీపీఐ, తెలంగాణ జన సమితితో చర్చించాలని అనుకుంటున్నామని, అనంతరం, ముగ్గురం కలిసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎవరు లేచి …

    Read More »
  • 9 September

    కేసీఆర్ కు ఎదురెళ్లొద్దు.. చంద్రబాబు శ్రేయోభిలాషుల ఆందోళన

    మన చంద్రబాబు దారితప్పుతున్నాడా..? మన చంద్రబాబుకు నష్టం కలగనుందా..? ఆదుష్ట కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నాడు, అన్నింటికీ చెడిపోతాడా..? మోడీ మీద కోపముంటే ఉండనీ గాక, ఆ కోపంతో కాంగ్రెస్‌తో కలిసి, కేసీయార్ కు ఎదురెళ్లడం అవసరమా..? అని చంద్రబాబు సన్నిహితులు చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఎలాగో కేసీయార్, మళ్లీ గెలిచేటట్టున్నడు, గెలిస్తే ఇక చంద్రబాబు పనిపడతడు.. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు అవసరమా..? తెలంగాణలో ఒకటో, అరో ఎన్నొస్తే అన్ని… సొంతంగా …

    Read More »
  • 9 September

    ఏపీలో వైసీపీ నేత దారుణ హత్య..హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన మ్మెల్యే

    తూర్పు గోదావరి జిల్లా  కొత్తపేట మండలం బిళ్లకుర్రు మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు దూనబోయిన సత్యనారాయణ (58) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. బిళ్లకుర్రు శివారు మాసాయిపేట గ్రామానికి చెందిన సత్యనారాయణ తన ఇంటికి సమీపంలోని తన పొలంలో కొబ్బరితోట పనులు చేయించి, సాయంత్రం కూలీలకు కూలీ డబ్బులు చెల్లించి, ఎవరో ఫోన్‌ చేశారు వెళ్లి వస్తానని అక్కడి పనివారికి చెప్పి తన మోటార్‌సైకిల్‌పై వెళ్లి రాత్రికి తిరిగి …

    Read More »
  • 9 September

    అక్టోబర్ 8 తర్వాత ఎప్పుడైనా.. ఈసీ

    గత కొన్ని రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌లో జరుగుతాయని, డిసెంబర్‌లో ఫలితాలు వస్తాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం తెలిసిందే.ఈ క్రమంలోనే తాము తప్ప ఎవరూ ఇలాంటి ప్రకటనలు చేయొద్దని ఈసీ తర్వాత అసహనం వ్యక్తం చేసింది. అయితే కేసీఆర్ చెప్పినట్లే ఎన్నికల ప్రక్రియ పూర్తికానున్నట్లు స్పష్టమైన వెలువడుతున్నాయి.అక్టోబరు 8 తర్వాత ఎప్పుడైనాసరే ఎన్నికలు జరిగే అవకాశముందని శనివారం విడుదలైన ఈసీ ప్రకటనతో అర్థమవుతోంది. ముందస్తు …

    Read More »
  • 8 September

    తెలంగాణలో అడుగు పెట్టగానే చంద్రబాబుకు ఊహించని షాకిచ్చిన ఎల్ రమణ.. అప్పుడే మొదలైంది..

    తెలంగాణ‌లో భూస్థాపితం అయిన తెలుగుదేశంపార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్లనుందన్న విషయం తెలిసిందే. అయితే సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులతో సమావేశమవగా ఓ హాస్యాస్పద సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీకి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ తమకు చంద్రబాబే బలమని బాబును అమరావతినుంచి తీసుకొచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ తెలంగాణలో బ్రతికే ఉందని, మొత్తం స‌మూల …

    Read More »
  • 8 September

    ఏపీలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఏ గతి పట్టిందో..2019 లో టీడీపీకి అదే గతి..!

    కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ” ఆత్మగౌరవం ” అనే నినాదంతో తెలుగు గడ్డపై పుట్టిన ఎన్టీఆర్ తెలుగు దేశంపార్టీని స్థాపిస్తే .. టీడీపీ తో… హస్తం పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని తెలుగు ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు . కష్టార్జితంతో పార్టీ పెట్టి గుర్తింపు తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ బ్రతికి ఉంటే తట్టుకోలేక మరోసారి మరణించే వాడేమో అంటున్నారు. ఇటివల్లనే భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నా …

    Read More »
  • 8 September

    తెలంగాణలో మళ్లీ సర్కారు ఏర్పాటు చేసేది.. టీఆరెస్ పార్టీనే

    తెలంగాణలో మళ్లీ సర్కారు ఏర్పాటు చేసేది.. టీఆరెస్ పార్టీనేనన్నారు -AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. కేసీయారే మరోమారు సీఎం అవుతారని అసద్ తేల్చి చెప్పారు. ఇతరపార్టీల్లోని నేతలెవరికీ ఆ స్థాయి లేదని స్పష్టం చేశారు. సర్కారును రద్దుచేసి ముందస్తుకు పోవాలంటే ఎంతో గుండెధైర్యం కావాలన్న అసదుద్దీన్.. అది కేసీయార్ ఒక్కరికే సాధ్యమన్నారు. నాలుగేళ్లుగా తెలంగాణ ప్రజలకు అందించిన సుపరిపాలనే.. టీఆరెస్ ను గెలిపించి తీరుతుందన్నారు. తమకు పదవుల మీద ఎప్పుడు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat