TimeLine Layout

September, 2018

  • 7 September

    అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ జనసమితి..!

    టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ప్రొఫెసర్‌ కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితి కూడా అదే బాటలో నడిచింది. జిల్లాల వారీగా కొద్ది మంది అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సంబంధించి నలుగురు అభ్యర్థులను ప్రకటించారని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక నేత గాదె ఇన్నయ్య చెప్పారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి గాదె ఇన్నయ్య, నర్సంపేటకు అంబటి శ్రీనివాస్‌, మహబూబాబాద్‌కు అభినందన, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి చింతా స్వామిలను తమ అభ్యర్థులుగా …

    Read More »
  • 7 September

    కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఐదు కారణాలు..!

    తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీను రద్దు చేస్తూ నిన్న గురువారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిసి మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని అందజేశారు. ఈ క్రమంలో గవర్నర్ ఆ తీర్మానాన్ని ఆమోదిస్తూ .. కేసీఆర్ ను అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ గెజిట్ విడుదల చేశారు. అయితే పూర్తి కాలం ప్రభుత్వాన్ని నడపకుండా మధ్యలో ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి గల …

    Read More »
  • 7 September

    ఆ ఇద్దరికీ కేసీఆర్ ఏమి హామీచ్చారో తెలుసా..!

    తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు,అపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని మొత్తం నూట ఐదు స్థానాలల్లో బరిలోకి దిగే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెల్సిందే.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు,అంధోల్ అసెంబ్లీ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు అయిన బాబుమోహాన్ కు ఈ సారి …

    Read More »
  • 7 September

    సురేష్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరికతో ఇక తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయినట్టేనా.?

    ప్రగతినివేదన సభ నాటినుంచీ టీఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈలోపే గులాబీ బాస్ కేసీఆర్ చేసిన ముందస్త ఎన్నికల ప్రకటనతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. పార్టీ అభ్యర్ధులను సైతం కేసీఆర్ ప్రకటించడం పట్ల ఆపార్టీ ఎన్నికలకు సిద్ధమైందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో టీఆర్ ఎస్ లోకి చేరికలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, …

    Read More »
  • 7 September

    నేడు కేసీఆర్ ఎన్నికల శంఖారావం..!

    తెలంగాణ రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రాష్ట్రాలతోపాటే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. నవంబర్, డిసెంబర్ మాసాల మధ్య మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వాటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎన్నికలు నిర్వహించాలని జాతీయ ఎన్నికల అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ప్రచారాన్నిఅత్యంత వేగంగా , బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా సభలే నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లో రెండేసి …

    Read More »
  • 7 September

    కేసీఆర్ మాదిరిగా ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు ఉందా.?

    స్పీకర్ వ్యవస్థని కోడెల బ్రష్టుపట్టించారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీరు ఫిరాయింపుల పై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వైసీపీలోకి ఎవరు వచ్చినా రాజీనామాలు చేయించి తీసుకున్నామని, జగన్ ని దూషించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు టీడీపీలో టికెట్ రాకపోతే చంద్రబాబుని తిడతారన్నారు. తెలంగాణలో కేసీఆర్ నిర్ణయం ధైర్యంగా తీసుకున్నారని చంద్రబాబు కి అంత ధైర్యం లేదన్నారు అంబటి. తన పాలనపై …

    Read More »
  • 7 September

    తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో నేడు ఈసీ కీలక సమావేశం

    తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రా‍ష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై శుక్రవారం జరిగే భేటీలో ఎన్నికల కమిషన్‌ (ఈసీ) చర్చించనుంది. అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఈసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో సత్వరమే ఎన్నికలు నిర్వహించాలా లేక మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరపాలా అనే అంశంపై ఈసీ కసరత్తు సాగించనుంది. ఈసీ …

    Read More »
  • 7 September

    ఎన్నికల ప్రచార బరిలోకి టీఆర్‌ఎస్..!

    తెలంగాణలో ఎన్నికలకు కారు జోరందుకుంది. అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సమావేశంలోనే సీఎం కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించారు. 105 స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్.. మరో సంచలనానికి తెరతీశారు. వీరిలో 103 మంది సిట్టింగ్‌లకే ఇవ్వగా.. చెన్నూర్, ఆంథోల్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఈ స్థానాలను వరసగా బాల్క సుమన్, క్రాంతి కిరణ్‌కు కేటాయించారు. అతి త్వరలో మిగతా స్థానాలపై స్పష్టత ఇవ్వనున్నారు. …

    Read More »
  • 6 September

    వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా రేవంత్ ఘోర ప‌రాజ‌యం..టీఆర్ఎస్ స‌రియైన అభ్య‌ర్థి రంగంలోకి

    టీఆర్ఎస్ పార్టీ నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ తెలంగాణ భవన్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే.అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకొని..తెలంగాణ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు కేసీఆర్.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్నసిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్‌ నిరాకరించామన్నారు. రేపు జరగనున్న హుస్నాబాద్‌ బహిరంగ …

    Read More »
  • 6 September

    చంద్రబాబు పై మరోసారి తీవ్ర విమర్శలు….జీవీఎల్

    చంద్రబాబు పై మరోసారి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర విమర్శలు చేశారు. అవినీతికి శ్రీకారం చుట్టిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఏపీ ఫిషరీస్‌ ద్వారా రూ.2,713 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.బాండ్ల ఇన్వెస్టర్ల పేర్లు ఎందుకు బహిర్గతం చేయడం లేదో,త్వరలోనే రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన వారి పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. టీడీపీ నేతలు ఓటమి భయంతో వనుకుతున్నారని చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి రాకపోవడం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat