గుంటూరు జిల్లా నరసరావు పేటలో బుధవారం ఆర్టీసీ బస్సులో ఓ కానిస్టేబుల్ ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. నరసరావుపేట నుంచి వినుకొండ వెళ్లే బస్సులో నాగేశ్వర రావు అనే కానిస్టేబుల్ ఇద్దరు ఖైదీలను వెంటబెట్టుకొని ఎక్కాడు. అప్పటికే ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులను లేపేసాడు. దానికి వారు నిరాకరించటంతో అంతు చూస్తానంటూ బెదిరించాడు. ఆ సమయంలో మరో ప్రయాణికుడు కలుగజేసుకోగా అతని చొక్కా పట్టుకొని దురుసుగా వ్యవహరించాడు. మహిళా ప్రయాణికురాలితో …
Read More »TimeLine Layout
September, 2018
-
6 September
చంద్రబాబు నీచమైన ఆలోచనలు మానుకోవాలి
చంద్రబాబు బుధవారం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రలోని భాజపా సర్కారు ఏ రకంగా తమను మోసం చేసిందో వివరించారు.కేంద్రంలోని మోడీని విలన్ గా తాను ఎస్టాబ్లిష్ చేశారు. ఇదంతా ఇలా ఉంటే.. ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా కొత్త ఆలోచనలు చెప్పారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఎవరైనా మరణిస్తే.. మునిసిపాలిటీ వారు వారి దగ్గరనుంచి కొంత రుసుము తీసుకుని.. శవయాత్ర పూర్తయిన వెంటనే మీద …
Read More » -
6 September
టీడీపీ నేతలు మాఅన్నను చంపినట్టే నన్నూ చంపాలని చూస్తున్నారు.. వైసీపీనేత ఆవేదన..
అనంతపురంలోజిల్లాలో టీడీపీ నేతల దాష్టీకం ఎక్కువైంది. మూడు సంవత్సరాల క్రితం రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో పరిటాల అనుచరుల చేతిలో హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్ రెడ్డి కుటుంబంపై పరిటాల అనుచరులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ప్రసాద్ రెడ్డికి చెందిన భూమి రికార్డులు రెవెన్యూ అధికారులు తారుమారు చేశారు. టీడీపీ కార్యకర్త చెండ్రాయుడు పేరిట అడంగల్ జారీ చేయడంపై …
Read More » -
5 September
బిల్ట్ కార్మికుల హర్షం..!!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ సమీపంలో ఖాయిలాపడిన బల్లార్‌పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(బిల్ట్) పరిశ్రమ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహకాలు ప్రకటించింది. ఈ మేరకు ఐదు రకాల ప్రోత్సహకాలను ప్రకటిస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ బిల్ట్ కార్మికులు నేడు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. బిల్ట్ కార్మికుల కష్టాలు స్వయంగా తెలుసుకుని, వారికి వేతనాలు ఇప్పించడంలో, …
Read More » -
5 September
ఢీ అంటే ఢీ…బయటపడ్డ కాంగ్రెస్ కుమ్ములాట..!!
కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి, రుద్రూరు మండలాల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఈ ఘర్షణ జరిగింది.. కాసుల బాలరాజ్, మాల్యాద్రి రెడ్డి వర్గాలు ఒకరిని ఒకరు తోసుకుంటూ తిట్టుకున్నారు. ఎవరికి వారు అనుకూల నినాదాలు చేస్తూ రచ్చరచ్చ చేశారు. బాన్సువాడ టికెట్ ఎవరికి ఇస్తారని ఆ పార్టీలోని కొందరు కార్యకర్తలు అడగటం, సీనియర్ కే టికెట్ ఇవ్వాలని మరో వర్గం అనడంతో …
Read More » -
5 September
అలాచేస్తే వారం రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం అల్లాడిపోతుంది… ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో పరపాలనపై ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఓ వారంరోజులు మందు తాగేవాళ్లంతా స్ట్రైక్ చేస్తే చంద్రబాబు ప్రభుత్వం అల్లాడిపోతుందన్నారు.కేవలం రూ .8.50కి తయారయ్యే మద్యంను రూ. 50కి అమ్ముతున్నారని, దీంట్లో 37 రూపాయలు ప్రభుత్వం దోచేస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై చాలా మంది తనని సంప్రదిస్తున్నారని, ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వస్తామంటున్నారని పేర్కొన్నారు . అమరావతి బాండ్లు, వడ్డీరేట్లపై చర్చ జరుగుతోందని, ట్యాక్స్ ఎంతో …
Read More » -
5 September
పీవీఎల్ కు పట్టం కడతారా.? శివను మళ్లీ గెలిపిస్తారా.? జనసేన బలపడితే పీవీఎల్ కే లాభమా.?
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం.. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2004లో వైఎస్సార్ ప్రభంజనంతో కాంగ్రెస్ అభ్యర్ధి పాతపాటి సర్రాజు గెలిచారు. 2004లో అప్పటికే ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు(అబ్బాయిరాజు)ను సర్రాజు ఓడించారు.. అనంతరం 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన వేటుకూరి వెంకట శివరామరాజు(శివ) కాంగ్రెస్ అభ్యర్ధి సర్రాజుపై గెలిచారు. అలాగే 2014లో సర్రాజు వైఎస్సార్సీపీ తరపున బరిలోకి …
Read More » -
5 September
వైసీపీ పుట్టలో పాలు పోస్తున్న చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి అసంతృప్తితో రగిలిపోతున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి మాజీమంత్రి కోండ్రు మురళీ మోహన్ ను టీడీపీలోకి తీసుకోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.గత ఏడాది కోండ్రు మురళీమోహన్ ను టీడీపీలోకి తీసుకోవాలని పార్టీ అధిష్టానం భావించింది. అయితే అందుకు ప్రతిభాభారతి అంగీకరించకపోవడంతో కోండ్రు మురళీ మోహన్ కాంగ్రెస్ లోనే ఉన్నారు.అయితే తాజాగా కోండ్రు మురళీమోహన్ టీడీపీ తీర్థం …
Read More » -
5 September
చంద్రబాబు బుద్ధి, జ్ఞానం, సిగ్గూ, శరం అనేవి కనీసం ఉంటే.. కనీసం ఉంటే..
అప్రజాస్వామ్య పద్ధతిలో వైసిపి ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి కండువాలు కప్పిన ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీని గతంలో బహిష్కరించారు. పార్టీ మార్చిన ఎమ్మెల్యేలకు డిస్క్వాలిఫై చేసేవరకు అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదని వైసీపీ తేల్చి చెప్పింది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా వైసిపి ఎమ్మెలేలు లేకుండానే కొనసాగనున్నాయి. ఈసమావేశాలకైనా వైసిపి ఎమ్మెల్యేలు వస్తారన్న పుకార్లకు బ్రేక్ పడినట్లయింది. వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ …
Read More » -
5 September
ఈనెల 8వ తేదీ వైసీపీలోకి మాజీ ముఖ్యమంత్రి కొడుకు..!
ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉన్నందున ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. తాజాగా ఈనెల 8వ తేదీ విశాఖ జిల్లాలో జరుగుతున్న వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో ఆపార్టీలో చేరుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. వాకాడులోని నేదురుమల్లి నివాసంలో గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులతో ఆయన సమావేశమయ్యారు. రెండు రోజులుగా వెంకటగిరి, నెల్లూరు పట్టణాల్లోనూ …
Read More »