తాజాగా ఇటీవల గిరిజన తండాల్లో జ్వరాలు ప్రబలి పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మారుమూల ప్రాంతాల్లో వైద్యసదుపాయాలు లేకపోవడం, అపారిశుద్ధ్యం పేరుకుపోవడంతోపాటు ఇటీవల కురిసిన వర్షాలకు తాగునీరు కలుషితం కావడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. జ్వరానికి ప్లేట్‌లెట్లు తగ్గిపోతుండటంతో సకాలంలో గుర్తించలేక మృత్యువాతపడుతున్నారు. ఈ విషయంలో అధికారులు సరైన శ్రద్ధ చూపకపోవడంతో ఈ మరణాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, కురుపాం ఎమ్మెల్యే పుష్కశ్రీ వాణిలు …
Read More »TimeLine Layout
September, 2018
-
5 September
వైద్యం అందక మరణాలు.. వందల సంఖ్యలో రోగులు.. రోదిస్తున్న మన్యం
విజయనగరంలో అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా కొత్తవలస గిరిజన బాలికల సంక్షేమ పాఠశాల విద్యార్థినులు జ్వరాలబారిన పడ్డారు. సుమారు 20 మందికి పైగా విద్యార్థినులు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. విద్యార్థినులకు మామిడిపల్లి పీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇద్దరి విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం సాలూరు పీహెచ్‌సీకి తరలించారు. అలాగే చినవంతరం కూడా జ్వరాలతో వణుకుతోంది. గ్రామంలో సుమారు 50 ఇళ్లు ఉండగా ప్రతి ఇంటిలోనూ జ్వరపీడితుడు ఉన్నాడంటే …
Read More » -
5 September
అమలా పాల్ ను విపరీతంగా కొట్టినట్లు, రక్తం కారుతూ, చిరిగిన బట్టల్లో..!
అమలా పాల్ హీరోయిన్ గా నటిస్తున్న అ‘దో అంధ పరవాయి పోలా’సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే అమలా హీరోయిన్‌గా మరో చిత‍్రం తెరకెక్కుతోంది. అమలా పాల్ ‘మేయాధా మన్’ ఫేం దర్శకుడు రత్న కుమార్ తెరకెక్కిస్తోన్న ‘ఆదాయి’ చిత్రంలో నటిస్నున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని హీరో రానా దగ్గుబాటి తన ట్విటర్ ద్వారా విడుదల చేశారు. థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం …
Read More » -
5 September
తల్లిపాలు తాగి కామంతో చూసే నీ చూపు ఉన్నతమా..మంత్రి ఆదినారాయణరెడ్డి..!
మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత అన్నదమ్ములను కూడా మోసం చేశాడని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. స్వార్ద రాజకీయాలకోసం ఆది నారాయణరెడ్డి పార్టీ మారారని ఆయన అన్నారు. తోడు–నీడగా వెన్నంటే నిలిచిన అన్నదమ్ములను మోసం చేశారని, వియ్యంకుడు కేశవరెడ్డి ఆస్తులు కాపాడుకునేందుకు వక్రబుద్ధి చూపారని ఆయన అన్నారు. అంతేకాదు నీచమనస్తత్వం కల్గిన మంత్రికి తమ నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని విమర్శించే అర్హత లేదని …
Read More » -
5 September
ఐదు వందల బైకులతో ర్యాలీగా వెళ్లి రఘురాజుతో పాటు ఎంతంమంది వైసీపీలోకి చేరారో తెలుసా
ఏపీలో ప్రతిపక్షపార్టీ వైసీపీలోకి వలసలు పర్వం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైసీపీలో చేరారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. రఘురాజుతో పాటు 500 మంది నేతలు, కార్యకర్తలు వైసీపీలో …
Read More » -
5 September
నంద్యాల ముస్లిం యువకులకు జగన్ భరోసా…మన ప్రభుత్వం రాగానే కేసులు ఎత్తేస్తా
ఈ నెల 28న గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతి యుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని, దాదాపు 30 గంటలపాటు నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే బెయిల్‌పై విడుదలైన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఈ 8మంది ముస్లిం యువకులు బుధవారం వైఎస్ జగన్‌ను కలిశారు.శాంతియుతంగా నిరసన తెలిపిన తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసారని …
Read More » -
5 September
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో వైఎస్ జగన్..!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత ,వైసీపీఅధ్యక్షుడు, వైఎస్ జగన్ నేడు ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్, పెందుర్తి నియోజకవర్గంలోని గుల్లేపల్లిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను వైఎస్ జగన్ గుర్తుచేశారు. అంతేకాకుండా పలువురు విశ్రాంత అధ్యాపకులను వైఎస్ జగన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ …
Read More » -
5 September
శ్రీరెడ్డికి మరో ఛాన్స్…
టాలీవుడ్‌పై విరుచుకుపడడానికి శ్రీరెడ్డికి మరో ఛాన్స్ దొరికింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్ మీడియాకెక్కి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై శ్రీరెడ్డి సోషల్ మీడియాలో స్పందించింది. సినీ పరిశ్రమలో తనకు అన్యాయం జరిగిందని, శివాజీరాజాపై అప్పట్లోనే శ్రీరెడ్డి వివాదాస్పద ఆరోపణలు చేసింది. శ్రీరెడ్డి విషయంలో శివాజీరాజా తీరు అభ్యంతరకరమని నరేష్ ఇప్పుడు తాజాగా చెప్పాడు. దాంతో శ్రీరెడ్డికి మళ్లీ …
Read More » -
5 September
జగన్ ని కలిసి గంటాను కలిసిన మాజీ డీజీపీ.. బలపడుతున్న అనుమానాలు.. వైసీపీ, జనసేనల్లో
మాజీ డిజిపి సాంబశివరావు ఓ వ్యూహంతో ముందుకెళుతున్నట్టు తెలుస్తోంది. పార్టీల అధినేతలతో ఆయన సమావేశాలు జరుపుతున్న తీరుతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో సాంబశివరావు భేటీ కావడం అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయ్. డీజీపీ ఉద్యోగ విరమణ తర్వాత మాజీ డిజిపిని గంగవరం పోర్టు ఛైర్మన్ గా చంద్రబాబు నియమించారు. ఈ క్రమంలో పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసి 20నిమిషాలు చర్చించడం చర్చనీయాంశమైంది. ఈలోపే తమ …
Read More » -
5 September
కర్నూలులో భారీ ఎత్తున వైసీపీలోకి చేరికలు..వైఎస్ జగన్ ను చూస్తుంటే చంద్రబాబుకి నో నిద్ర
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడుకి నిద్రపట్టడంలేదని వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం కర్నూలులో భారీ ఎత్తున వైసీపీలోకి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రోజులు దగ్గర పడ్డాయని, నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయలను అక్రమంగా దోచ్చుకున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను చూసి టీడీపీ …
Read More »