TimeLine Layout

August, 2018

  • 27 August

    పిల్లి, జంగా, మర్రి మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో.. వాళ్లెవరు.? ఏం చేస్తున్నారు.?

    ఆయన తలచుకుంటే నాలుగేళ్లపాటు మంత్రిగా పోలీసుల చేత సెల్యూట్ కొట్టించుకుంటూ.. బుగ్గ కారులో తిరుగుతూ.. తన పోర్ట్ ఫోలియో కు సంసంధించిన రాష్ట్రవ్యాప్తంగా అధికారాలను అనుభవిస్తూ దర్జాగా బతకవచ్చు. కానీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఆమార్గాన్ని ఎంచుకోలేదు. తనకు రాజకీయంగా బిక్ష పెట్టిన కుటుంబం కష్టాల్లో ఉండటాన్ని చూడలేకపోయారు. మంత్రిపదవిని తృణప్రాయంగా వదిలేశారు. నియోజకవర్గ వాస్తవిక పరిస్థితులను అర్ధం చేసుకుని.. పార్టీ కోసం, తన నాయకుని కోసం గౌరవప్రదంగా …

    Read More »
  • 27 August

    ఏపీ అధికార టీడీపీ పార్టీలోకి మాజీ మంత్రి ..

    ఏపీ అధికార టీడీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది.ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళి టీడీపీ తీర్ద్ఘం పుచ్చుకొవడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఈ నెల ముప్పై ఒకటో తారిఖున టీడీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గానికి చెందిన స్థానిక టీడీపీ నేతలతో ,కార్యకర్తలతో వరస సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు కొండ్రు మురళి. అందులో భాగంగా …

    Read More »
  • 26 August

    ఏపీ మంత్రి, ఎంపీల ప్రధాన అనుచరులే చేరారు. సీనియర్లు, వారసులు, అధికారులు వైసీపీ వైపే చూస్తున్నారు. కారణం ఒక్కటే

    2019ఎన్నికలు సమీపుస్తున్నకొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీలతోపాటు అధికార తెలుగుదేశం పార్టీనుంచి  వైసీపీలోకి అనేకమంది నేతలు చేరుతున్నారు. గత రోజుల్లోనే అనేక మంది ప్రముఖ నేతలు వైసీపీలోకి చేరిన దాఖలాలున్నాయి. ముఖ్యంగా ప్రత్యేకహోదా పోరాటం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉండటం వల్ల అనేకమంది నేతలు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. హోదా పోరాటం విషయంలో జగన్ విజయవంతం అయ్యారు. చంద్రబాబు హోదాపై …

    Read More »
  • 26 August

    రాష్ట్రంలోని ప్రతీ మహిళా జగన్ సీఎం కావాలని కోరుకుంటోంది.. పాదయాత్ర మొత్తం రాఖీలతో స్వాగతం..

    అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెమ్మలందరికీ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో ఉండడం వల్ల ఈసారి రాఖీ పండుగకు తన చెల్లెలు షర్మిలను మిస్‌ అవుతున్నానని ఆయన ట్వీట్‌ చేశారు. షర్మిలకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు.   “మిస్సింగ్‌ యూ ఆన్‌ రాఖీ.. షర్మీపాప.. బ్లెసింగ్స్‌ ఆల్వేస్‌” అంటూ ఆప్యాయంగా ట్వీట్ చేసారు జగన్.. మరోవైపు విశాఖజిల్లా …

    Read More »
  • 26 August

    తనవద్ద పనిచేసిన అధికారులనే మెప్పించలేకపోతున్న చంద్రబాబు.. జగనే గ్రేట్.!

    రాష్ట్రంలో వలసల గాలి వీస్తోంది.. ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వరుసగా వైసీపీ బాట ప‌డుతున్నారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడి వద్ద అత్యంత కీల‌క స్థానాల్లో పనిచేసిన అధికారులు జగన్ చెంతకు చేరుతున్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో కీల‌క స్థానాల్లో ప‌నిచేసిన సీనియర్ అధికారులు సైతం ఆయన పాల‌నపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. గతంలో చంద్ర‌బాబు సీఎంగా పనిచేసిన స‌మ‌యంలో ఆయ‌న వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తాధికారిగా ప‌ని చేసిన మాజీ ఐజీ మహమ్మద్ …

    Read More »
  • 26 August

    టీడీపీనుంచి వైసీపీలో చేరిన ఈమె ఎవరు.? చిలకలూరిపేట వైసీపీ టికెట్ ఎవరికి.?

    విడుదల రాజకుమారి ఒక ఎన్నారై.. వీఆర్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా ఈమె చేస్తున్న సామాజికసేవ ద్వారా చిలకలూరిపేట ప్రజలకు పరిచయమయ్యారు.. అయితే తాజాగా రాజకుమారి వైఎస్ జగన్ ను కలిసి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడిస్తానని శపధం కూడా చేసారు.. ఎందుకో చూద్దాం.. గతంలో రాజకుమారి ప్రజాసేవ చేయడం, తద్వారా మంచి పేరు తెచ్చుకోవడం చూసిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈమెను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. అప్పుడే చంద్రబాబు …

    Read More »
  • 26 August

    త్వరలో వైస్సార్సీపీలోకి మాజీ డీజీపీ సాంబశివరావు

    వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ను ఏపీ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు శనివారం సాయత్రం కలిశారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న జగన్‌తో నండూరి భేటీ అయ్యారు. అయితే త్వరలోనే సాంబశివరావు వైసీపీ పార్టీలో చేరుతునట్లు వార్తలు వస్తున్నాయి.ఈ నెల చివరివారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో అయన జగన్ పార్టీ లో చేరబోతునట్లు సోషల్ …

    Read More »
  • 26 August

    కేరళ వరద బాధితులకు అండగా..వైసీపీ ఎమ్మెల్యే భారీ సాయం..

    కేరళ రాష్ట్ర వరద బాధితులను ఆదుకొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు మేమున్నాం అంటూ నగదు, ఆహారం, మందులు, దుస్తులు, తదితర సామాగ్రిని అందజేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇటీవల కేరళ వరద బాధితులకు అండగా వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ తరఫున కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తునట్లు ప్రకటించారు.అయితే జగన్ బాటలోనే …

    Read More »
  • 26 August

    సొంత రాష్ట్రానికి అండగా ప్రియా వారియర్..భారీ విరాళం..!!

    ‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమాలోని ఓ పాటలో కన్నుగీటుతూ విపరీత పాప్యులారిటీ తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్‌ వారియర్‌..ఆపదలో ఉన్న తన సొంత రాష్ట్రానికి అండగా నిలిచింది.. కేరళ రాష్ట్ర వరద బాధితులకు అండగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళంగా ఇస్తునట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆమె ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లేఖను పోస్ట్ చేస్తూ.. …

    Read More »
  • 26 August

    తెలంగాణ సమస్యలను వెంటనే పరిష్కరించండి..!!

    ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం న్యూడిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమాడిని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో వున్న అంశాలను ప్రస్తావించారు. వాటి సత్వర పరిష్కారం , ఆమోదం కోసం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొత్త జోనల్ వ్యవస్థకు వెంటనే ఆమోదం తెలపాల్సిందిగా అభ్యర్తించారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలిపే విషయంలో జాప్యం జరుగుతుండడం, కొత్త నియామకాలు చేపట్టడంపై ప్రభావం చూపుతున్నదని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat