TimeLine Layout

August, 2018

  • 25 August

    వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం..!!!!

    టీడీపీకి అడ్డాగా ఉన్న అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఏదోక సర్వే పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలకు టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇస్తే భారీ ప్యాకేజీ ఇస్తామంటూ ఇక్కడ ప్రజలకు ఎర వేస్తున్నారు. టీడీపీకి మద్ధతుగా ఆ నియోజకవర్గంలో సర్వే చేస్తోన్న 15 మందిని పట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, వైఎస్సార్‌సీపీ నేతలను ప్రలోభాలికి గురిచేస్తున వారిపై …

    Read More »
  • 25 August

    టీకాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..!

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే అధికారం దక్కదని తీవ్ర నిర్వేదంతో ఉన్న ఆ పార్టీ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే షాకిచ్చారు ఆదిలాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి.తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ బస్సు యాత్ర కమిటీ కన్వీనర్ పదవీకి రాజీనామా చేశారు ..అయితే ఉత్తమ్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు..

    Read More »
  • 25 August

    మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి…

    ఉత్తరప్రదేశ్ మహిళలకు ఒక మంచి శుభవార్త….రక్షాబంధన్ సంధర్బంగా మహిళలకు బస్సు ప్రయాణం ఉచ్చితం అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వినూత్న ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా యూపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ సంధర్బంగా ఆర్డినరీ మరియు ఏసీ బస్సులతో సహా యూపీఎస్‌ఆర్టీసీ చెందిన అన్నింటిలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని సీఎం యోగి పేర్కొన్నారు. ఈనెల 25 అర్థరాత్రి నుంచి 26న అర్థరాత్రి వరకు ఈ …

    Read More »
  • 25 August

    మొన్న వరదలకు అతలాకుతలమైన కేరళ….ఉప్పుడు కాస్త సంతోషంగా ఉంది… ఎందుకు?

    మొన్న వచ్చిన భారీ వరదలకు ఇప్పుడుపుడే కోలుకుంటున్న కేరళకు పండుగ వచ్చింది…. కేరళలో జరుపుకొనే పండుగలలో అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో ఓనమ్ కూడా ఒకటి. ఇక్కడ పండించిన పంట కోతకి వచిన్నపుడు రైతులు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కానీ ఈ సారి సంభవించిన వరదలతో రాష్ట్రం అతలాకుతలమయ్యింది. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులు ఘనంగా ఓనమ్ పండుగను ఆ …

    Read More »
  • 25 August

    రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్…వైసీపీలో చేరిన ఆ మహిళ ఎవరో తెలుసా

    ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది.ఎందరో రాజకీయ ఉద్ధండులున్న గుంటూరు జిల్లా రాజకీయాల్లోకి ఓ ఎన్నారై మహిళ సడన్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు జిల్లాలో ఆమె పొలిటికల్ ఎంట్రీనే హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పేరు విడదల రజనీకుమారి. వీఆర్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా పలు రకాల సేవలందిస్తూ చిలకలూరిపేట ప్రజలకు ఇటీవల సుపరిచితురాలయ్యారు. …

    Read More »
  • 25 August

    బీజేపీ ఎంపీ రూపా గంగూలీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు..!

    ప్రముఖ నటి, గాయని, ప్రస్తుతం కేంద్రలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు రూపా గంగూలీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత దేశం హిందువులదని రూపా గంగూలీ అన్నారు. భారత దేశ విభజన మతపరంగా జరిగిందని ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు ముస్లిం లకోసం ఏర్పాటు అయినవని ఆమె అన్నారు. అంతేకాదు పశ్చిమ బెంగాల్ హిందువుల కోసం ఉద్దేశించినదని ఆ రాష్ట్రంలో బంగ్లా వలసదారుల వివాదం నేపధ్యంలో …

    Read More »
  • 25 August

    వైసీపీలో చేరాల్సిన కొండ్రు మురళి టీడీపీ లోకి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా..!

    ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ టీడీపీలోకి వలసలు జరుగుతూనే ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. తన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని పార్టీనేతలను టీడీపీ లో చేర్చుకున్నారు. మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ భయంతో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సైతం తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే తన తండ్రికి అండగా ఉండి, వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగి …

    Read More »
  • 25 August

    ఏపీ లో మెట్రో దూసుకెల్తుందా?

    టీడీపీ అధికారంలోకి రాగానే జరగాల్సిన ప్రాజెక్ట్…విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పటికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు దక్షిణ కొరియాకు సంబంధించిన కొన్ని సంస్థలు ముందుకువచ్చాయి. అమరావతిలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. రూ.8 వేల కోట్లు అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు డీపీఆర్‌ రూపొందించారు.దీనికి సంభందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం పెట్టుకోవాలని భావించగా,కేంద్రం నుండి ఎటువంటి సహాయం …

    Read More »
  • 25 August

    సీక్రెట్ రూమ్ లోనుండి బిగ్ బాస్ షోలోకి నూతన్ నాయుడు..!

    భుజానికి తీవ్రమైన గాయం కావడంతో వారం రోజులుగా బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ కే పరిమితం అయిన నూతన్ నాయుడు హౌస్ లోకి ఎంటర్ అయ్యి హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులకి కూడా షాక్ ఇచ్చాడు. షోల్డర్ జాయింట్ డిస్ లొకేషన్ తో హౌస్ లోనుండి బయటకు వెళ్ళిపోయిన నూతన్ నాయుడు మళ్ళీ రాడని చాలామంది హౌస్ మేట్స్ అనుకున్నారు. ప్రేక్షకులు కూడా చాలామంది బిగ్ బాస్ హౌస్ …

    Read More »
  • 25 August

    శిల్పాశెట్టి ఫ్యాంట్‌ వేసుకోలేదా..!

    బాలీవుడ్ హీరోయిన్ నటి.. శిల్పాశెట్టి ధరించిన దుస్తులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తన కుమారుడు వియాన్‌తో శిల్పా ధరించిన డ్రెస్‌ ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఎందుకంటే శిల్పాశెట్టి కుర్తా ధరించి ఫ్యాంట్‌ వేసుకోలేదు. ఈ పోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ ప్రారంభించారు. శిల్పా ఆంటీ మీరు ప్యాంటు ధరించడం మరచిపోయారా అంటూ సైటైర్లు వేస్తున్నారు. అయితే ట్రోలింగ్‌ ఆమెకు కొత్తేమికాదు. గతంతో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat