విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతుంది. లక్కబొమ్మలకు ప్రసిద్దిగాంచిన ఏటికొప్పాకలో జగన్ కు లక్కబొమ్మల కళాకారులు తమ సమస్యలు చెప్పుకున్నారు. బొమ్మల తయారీలో లక్క, విద్యుత్‌లో సబ్సిడీ కల్పించాలని కోరారు. చాలిచాలని సంపాదనతో కుటుంబాలు గడవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బొమ్మలకు గిట్టుబాటు ధరల కూడా లేదని, లక్కబొమ్మల తయారీ క్రరకూడా దొరకడం కష్టంగా ఉందని, ఫారెస్ట్ అధికారుల నుంచి తమకు ఇబ్బందులు ఉన్నాయని, లక్కబొమ్మల పరిశ్రమలను …
Read More »TimeLine Layout
August, 2018
-
23 August
ఆ ప్లేయర్ కి కూడా బూకీలతో సంబంధం ఉందా??
2013 ఐపీఎల్ సీజన్‌లో చోటుచేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి అందరికి తెలిసిందే.ఇందులో చిక్కుకున్నవారిలో మాజీ బౌలర్ శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించిన విషయం కూడా తెలిసిందే.ఇక చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లపై కూడా రెండేళ్ల పాటు నిషేధించారు. అయితే స్పాట్ ఫిక్సింగ్ విచారణలో కీలక భాగమైన సీనియర్ పోలీస్ ఆఫీసర్ బీబీ మిశ్రా ఈ స్పాట్ …
Read More » -
23 August
కూరగాయలు అమ్ముతున్న ఆదా శర్మ-ఏమైందంటే.!
యంగ్ హీరో ల పక్కన నటించిన ..కొన్ని వరస హిట్ మూవీలల్లో నటించిన కానీ స్టార్ డమ్ ను సంపాదించుకోలేకపోయిన అందాల రాక్షసి ఆదా శర్మ.. టాలీవుడ్ స్టార్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ తో నటించిన .. నటుడు కమ్ దర్శకుడైన ఆడవి శేష్ పక్కన నటించిన అమ్మడు ఇంతవరకు స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. తాజాగా అమ్మడు తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. …
Read More » -
23 August
మాసిన చీర.. భయంతో కూరగాయలమ్ముకుంటున్న ఈమె తెలుగు కుర్రాళ్ల హార్ట్ పై ఎటాక్ చేసింది తెలుసా.?
మాసిపోయిన చీర, ఏదో భయంతో ఓ చిన్న కూరగాయల దుకాణంలో కూరగాయలు అమ్ముకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈమె తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఓ అందాలభామ హర్ట్ ఎటాక్ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన అదా శర్మయే ఈ నటి.. తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, గరమ్ వంటి చిత్రాల్లో నటించినా స్టార్ ఇమేజ్‌ను మాత్రం అందుకోలేకపోయింది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం సినిమా సక్సెస్ …
Read More » -
23 August
కుల రాజకీయాలు చేస్తున్న కల్పనకు దళితులు ఎలా వార్నింగ్ ఇచ్చారో తెలుసా.?
కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలోని కలాసమాలపల్లిలో సొసైటీ భూముల వివాదంపై దళితుల్లోని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు రెండు వర్గాలుగా చీలి బుధవారం తెల్లవారుజామున కర్రలతో దాడులకు తెగబడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈక్రమంలో బాధితులను పరామర్శించేందుకు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేసి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. …
Read More » -
23 August
అమరావతిలో పాముల భయం..!
గుంటూరు జిల్లా రేపల్లె ప్రభుత్వవైద్యశాలలో పాము కాటు రోగులతో రోజు రోజుకూ రద్దీ పెరుగుతోంది.. గత నాలుగు రోజులగా వివిధ గ్రామాలకు చెందిన వ్యవసాయ కూలీలు పాముకాటు బారిన పడి 30మంది హాస్పిటల్ కు పరుగెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ రవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పాముకాటు కేసులు అధికంగా ఉంటున్నాయని తెలిపారు. గత మూడ్రోజులుగా హాస్పిటల్ లో చేరిన పాము కాటు …
Read More » -
23 August
వైసీపీలో చేరిన 200 మంది టీడీపీ నాయకులు
ఏపీలో ప్రతి పక్ష వైసీపీ పార్టీలోకి భారీగా వలసలుల జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ నుండి ఎక్కువగా వలసలు జరగడంతో టీడీపీ నేతలు ఆందోలనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతందో అని ముందే బలంగా ఉన్న పార్టీ వైపు చూస్తున్నారు. తాజాగా వైఎస్ జగన్ సంకల్ప యాత్రలో భాగంగా కోటవుర ట్ల, పాయకరావు పేటకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. కోటవురట్ల మండలానికి చెందిన 200 …
Read More » -
23 August
“సెప్టెంబర్ 2″న వైసీపీలోకి ఆనం.!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతల దగ్గర నుండి మాజీ మంత్రుల వరకు ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్న సంగతి తెల్సిందే.వీరి జాబితాలోకి మాజీ సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేరారు.ఆనం రామనారాయణ రెడ్డి గత కొంతకాలంగా వైసీపీలో చేరతారు అని వార్తలు వచ్చిన సంగతి కూడా తెల్సిందే. అయితే ఇదే విషయం …
Read More » -
23 August
తెలంగాణ రేషన్ డీలర్లకు సర్కారు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు శుభవార్తను ప్రకటించింది సర్కారు. రేషన్ డీలర్ల పలు సమస్యలపై సర్కారు సానుకూలంగా స్పందించింది.ఈ రోజు ఉదయం రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది.అనంతరం ఆర్థిక ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గతంలో డీలర్లకు కిలోబియ్యం పై ఇస్తున్న కమీషన్ ఇరవై పైసల నుండి డెబ్బై పైసలకు పెంచుతున్నట్లు తెలిపారు. అయితే ఈ పెంపు సెప్టెంబర్ నెల మొదటి తారిఖు …
Read More » -
23 August
ఇసుక మాఫియాలో కోట్లు సంపాదిస్తున్న అనిత.. వైసీపీ చేతిలో పూర్తి ఆధారాలు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్ట్రాటజీతో ముందుకెళ్తుందని చెప్పుకోవాలి.. జగన్ పాదయాత్ర చేస్తూ ముందుకు కదులుతుంటే ఆప్రాంతంలోని వైఎస్సార్సీపీ నేతలు ఆ ప్రాంత టీడీపీ నాయకుల భరతం పడుతున్నారు. స్థానికంగా తెలుగుదేశం ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తెస్తున్నారు. ఇవే అంశాలను జగన్ పాదయాత్ర సభల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. తాజాగా విశాఖజిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత డీవీ …
Read More »