TimeLine Layout

August, 2018

  • 18 August

    ఆసియా క్రీడల ప్రారంభోత్సవం…..!!

    మరికొన్ని గంటల్లో ఏషియన్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఇండోనేషియా రాజధాని ఐన జకార్తాలోని జీబీకే స్టేడియంలో 18వ ఏషియన్ గేమ్స్ ప్రారంభ వేడుకలు గనంగా జరగనున్నాయి. 11,000 మంది అథ్లెట్లు, 5,000 మంది అధికారులు హాజరయ్యే ఈ ఇ గేమ్స్ కి జకార్తా, పాలెంబాగ్ ఆతిథ్యమిస్తున్నాయి. ఈ క్రీడలకుగాను ఇండోనేషియా ‘ఎనర్జీ అఫ్ ఆసియా’స్లోగన్ పెట్టింది. గురువారమే మన భారత అథ్లెట్లు త్రివర్ణ పతాకం ఎగరేశారు. మాజీ ప్రధాని వాజపేయి …

    Read More »
  • 18 August

    అటల్ జీ మరణం గురించి వ్యక్తిగత కార్యదర్శి షాకింగ్ కామెంట్స్..!

    మాజీ ప్రధానమంత్రి,బీజేపీ సీనియర్ నేత,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి మొన్న గురువారం సాయంత్రం మృతి చెందిన సంగతి విదితమే. భారత ఆర్థిక వ్యవస్థను,రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన వారిలో ఒకరైన అటల్ మృతిని తట్టుకోలేక యావత్తు భారతవాని విషాదవదనంలో మునిగిపోయింది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలోని యమునా నది తీరంలో స్మృతి స్థలి వద్ద అటల్ అంత్యక్రియలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో …

    Read More »
  • 18 August

    జనసేన పార్టీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్సీ..!

    ఏపీలో ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి వలసల పర్వం మొదలైనట్లే ఉంది. ఇప్పటికే కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీలోకి వలసలు పర్వం కొనసాగుతుంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ పార్టీకి భారీ దెబ్బ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి . ఈక్రమంలో పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ల అంశం …

    Read More »
  • 18 August

    ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ సంచలన వాఖ్యలు

    గత ఎన్నికలకు, ఇప్పటికీ తేడాను ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వివరించారు . వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని వైఎస్ జగన్ దీమా వ్యక్తం చేశారు. . ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు. 2014 ఎన్నికల్లోలో చంద్రబాబు నాయుడుకు సంబందించి ప్రబుత్వ వ్యతిరేకత( యాంటి ఎస్టాబ్లిష్ మెంట్ ) లేదని, కాని ఇప్పుడు ఆయన ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర …

    Read More »
  • 18 August

    ఇంగ్లాండ్‌ తో మూడో టెస్ట్ ఆడడానికి సిద్ధం..గెలుపుపై భారత్ కన్ను

    ట్రెంట్‌ బ్రిడ్జ్‌ మైదానం వేదికగా నేటి నుండి ఇంగ్లాండ్‌ తో భారత్ మూడో టెస్ట్ ఆడడానికి సిద్ధంకాన్నుంది. ఇపట్టికే ఈ సిరీస్ లో 2-౦ తో వెనకబడి ఉన్న టీం ఇండియా,సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచాలి అంటే ఈ మ్యాచ్ కచ్చితంగా నెగ్గాల్సిఉంటాది. భారత్ జట్టు బ్యాటింగ్ లో వైఫల్యం,బౌలర్స్ కూడా అంతంత మాత్రమే రాణించడంతో మొదట రెండు టెస్ట్ మ్యాచ్ లు దారుణంగా ఓడిపోయారు.ఇకనైన ఆ తప్పులు …

    Read More »
  • 18 August

    చంద్రబాబు నాయుడు అలోచనను ముందే పసి గట్టిన వైఎస్ జగన్

    ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వైఫల్యాలను ఎవరో ఒకరి మీద నెట్టాలని ఆలోచించి,బీజేపీ అయితే ఉపయోగపడవచ్చని భావించి ,బీజేపీతో బందం తంచుకున్నారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఒక పత్రిక జగన్ ను చంద్రబాబు ఎందుకు బిజెపితో బందం తెంచుకున్నారని ప్రశ్నించింగా జగన్ సమాదానం ఇచ్చారు.తన వైఫల్యాలకు ఎవరో ఒకరిని బాద్యుడిని చేయాలని భావించి ఆ పని చేశారని అన్నారు.నిజానికి 2016 జనవరిలో చంద్రబాబు నాయుడు …

    Read More »
  • 18 August

    శ్రీ‌శైలంలో నాలుగు గేట్ల‌ ఎత్తివేత..భారీగా వరద నీరు

    శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు శ్రీ‌శైలం నాలుగు గేట్ల‌ను శ‌నివారం ఉద‌యం ఎత్తివేశారు మరికొన్ని గంటల పాటు ఇదే వరద కొనసాగితే ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారుల తెలిపారు. శ్రీ‌శైలం రిజ‌ర్వాయ‌ర్‌లో నీటి మ‌ట్టం 880 అడుగుల‌కు మించ‌డంతో ఈ రోజు ఉద‌యం నాలుగు గేట్లు ఎత్తి నీటిని కింద‌కు విడుద‌ల చేస్తున్నారు. ప్రస్తుతం …

    Read More »
  • 18 August

    వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం ..!

    వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. గత 100 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని వరద కేరళను కుదిపేస్తుంది. ఇప్పటివరకూ కేరళలో 385 మంది మృతిచెందగా… 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఎక్కడ చూసినా వరదనీరే… ఛిద్రమైన ఇళ్లు కనిపిస్తున్నాయి. వందలాది గ్రామాలు ద్వీపాలుగా మారిపోయాయి. ఎక్కడికక్కడ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు ప్రజలు. తక్షణ సహాయం చేకపోతే ప్రాణనష్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానిక ప్రజాప్రతినిధులు కన్నీళ్లు …

    Read More »
  • 18 August

    వైఎస్ జగన్ 239వ రోజు పాదయాత్ర..!

    ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జగన్ 239వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం మెట్టపాలెం క్రాస్‌ రోడ్డు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి నర్సీపట్నంలోని బెన్నవరం మీదుగా నర్సీపట్నం టౌన్, కృష్ణాపురం, దుగ్ధ క్రాస్‌ రోడ్డు, బయ్యపురెడ్డి పాలెం మీదుగా నేటి పాదయాత్ర కొనసాగనుంది. బలిఘట్టం మీదుగా పాదయాత్ర చేసిన తర్వాత నర్సీపట్నంలో …

    Read More »
  • 18 August

    ఏపీ టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిషన్..!

    ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈక్రమంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగను అని ఏకంగా ప్రకటించేశారు. గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలతో పాటుగా విభజన చట్టంలో హామీలైన ప్రత్యేక హోదా,విశాఖకు రైల్వే జోన్ లాంటి హామీలను కేంద్ర ప్రభుత్వం చేత నేరవెర్చడంలో విఫలమవ్వడంతో ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat