2019లో వైఎస్ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని నెల్లూరు నగర వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌పై నిప్పులు చెరిగారు. ‘లోకేష్‌లాంటి వారి మాటలు వినాల్సి రావడం మన ఖర్మ. లోకేష్ నీ కుటుంబ చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకో. వెన్నుపోటు తప్పా ముందుండి పోరాడిన …
Read More »TimeLine Layout
August, 2018
-
9 August
ఈ ఒక్క ఉదాహరణ చాలు… పవన్ కళ్యాన్ సీఎంగా పనికిరాడు అని చెప్పడానికి..!
ఏపీలో సెల్ఫగోల్ ఎక్స్‌పర్ట్ ఎవరు అని అంటే.. టక్కున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఎవరినడిగినా చెబుతారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు సంపాదించుకున్న సర్టిఫికేట్ అది. తప్పులమీద తప్పులు చేస్తూ తన గొయ్యి తానే తవ్వుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ కాస్త చంద్రబాబుకు పోటీ ఇస్తున్నారు. మరీ చంద్రబాబు అంత స్థాయిలో కాకున్నా.. …
Read More » -
9 August
ఆగస్టు 14 రాత్రి నుంచి రైతుబంధు జీవితబీమా..!!
రైతుల అభివృద్ధే లక్ష్యంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు . అంతేకాకుండా దేశంలో రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు . రైతుకు ప్రీమియం చెల్లించి.. బీమా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా తెలంగాణే అన్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో రైతుబంధు జీవిత …
Read More » -
9 August
ఏపీ సాగునీటి ప్రాజెక్టు సంస్థల కార్యాలయాలపై ఐటీ దాడులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందనే అనుమానం కలుగుతోంది. తన సొంత రాజకీయం కోసం చేస్తోన్న పనుల వల్ల ప్రజలకు కష్టాలు కలుగుతున్నాయనిపిస్తోంది. కారణం ఏపీ భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోన్న పలు కాంట్రాక్ట్ సంస్థలపై ఇటీవల కాలంలో ఐటి దాడులు జరిగాయట.. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా సదరు సంస్థలు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా పనుల్లో వేగం …
Read More » -
9 August
ప్రపంచంలోనే పెద్దది.. ఐకియా స్టోర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ రీటైలర్ గా ఉన్న స్వీడన్ ఫర్నీచర్ కంపెనీ “ఐకియా” స్టోర్ ఇవాళ ఇండియాలో తమ మొట్టమొదటి స్టోర్ ను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్ సిటీలో తన స్టోర్ ని ప్రారంభించింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నిచర్ సంస్థ అయినటువంటి ఐకియా ఇవాళ …
Read More » -
9 August
తెలుగింటి ఆడపడుచులారా..ఇతను మనకు అవసరమా..?
క్యాస్టింగ్ కౌచ్ పేరిట పెను సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి అతి తక్కువ కాలంలో మోస్ట్ పాపులర్ యాక్టర్ అయింది. అప్పటి వరకు శ్రీరెడ్డి ఎవరో తెలియని వారు సైతం.. శ్రీరెడ్డి గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. అప్పటి వరకు ఏదో ఒక విధంగా మీడియాలో ప్రసారం అవుతున్న మొన్నటి వరకు హీరో నానిని టార్గెట్ చేస్తూ వచ్చింది. అంతకు ముందు టాలీవుడ్ బఢా ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ …
Read More » -
9 August
వైసీపీలోకి నేదురుమల్లి..!
అప్పటి ఏపీ దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు ,ప్రస్తుత ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయిన నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి వైసీపీలో చేరడం ఖాయమైంది.ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా దాదాపు గంటపాటు భేటీ అయ్యారు.ఈ క్రమంలో రాం కుమార్ రానున్న ఎన్నికల్లో వెంకటగిరి నుండి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈక్రమంలో …
Read More » -
9 August
టీడీపీ నేతలు దద్దమ్మలు, హోదా సాధించే మగాడు జగనొక్కడే..!
చంద్రబాబు రాష్ట్ర చరిత్రలో హీనుడిగా మిగిలిపోతాడని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. హోదా సాధనకోసం జగన్ తన ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని ప్రకటిస్తే టీడీపీ నేతలు అవహేళన చేశారన్నానరు. గుంటూరు వంచనపై గర్జన దీక్షలో జోగి మాట్లాడుతూ పదవి కోసం ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత మామను చెప్పులతో కొట్టించిన చంద్రబాబు వెన్నుపోటు దారుడిగా మిగిలిపోతే, హోదాకోసం పదవులను వదిలేసుకున్న వైసీపీ ఎంపీలు పంచపాండవులని, వీరికి చంద్రబాబుకు …
Read More » -
9 August
ఆ విషయంలో కేసీఆర్ ని చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి.. వంచనపై గర్జనలో ఎమ్మెల్యే ఆర్కే..!
ముఖ్యమంత్రి చంద్రబాబు లక్షల కోట్ల దోపిడీని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు గమనించారనే ఆయన యూటర్న్ తీసుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వంచనపై గర్జన కార్యక్రమంలో ఆర్కే మాట్లాడుతూ నాడు ప్రత్యేక తెలంగాణ సాధనకు పోరాటం చేసిన వారిపై పెట్టిన కేసులను కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఎత్తివేశారని, చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా సంజీవినా అంటూ హేళనగా మాట్లాడి, తన లక్షల కోట్ల అవినీతి నుంచి …
Read More » -
9 August
చంద్రబాబు సర్కార్ మరో కుంభకోణం వెలుగులోకి..!
విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారా..? అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే రైతుల భూములను కాజేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. ఎన్నికలప్పుడు కాళ్లు పట్టుకున్న నేతలు ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ధౌర్జన్యానికి పాల్పుడుతున్నారా..? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు విశాఖ జిల్లా వాసులు. పెందుర్తిలో టీడీపీ నేతల భూ దాహం పరాకాష్టకు చేరడమే ఇందుకు నిదర్శనమని రైతులు వాపోతున్నారు. అధికార పార్టీ నేతల కళ్లుపడితే భూ దోపిడీకి …
Read More »