TimeLine Layout

July, 2018

  • 31 July

    సీఎం రమేష్‌ దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రా..ఎంపీగా పోటీ చేయి..సత్తా తెల్చుకో..టీడీపీ నేత

    ఎంపీ సీఎం రమేష్‌పై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రొద్టుటూరులోని నెహ్రూ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీ రమేష్‌ గుంపులను తయారు చేసుకుని వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులను ప్రొద్దుటూరులో నిలబెట్టాలన్న ఆలోచనతోనే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారన్నారు. దీని వల్ల పార్టీకి నష్టం కలుగుతోందన్నారు. వైసీపీతో సంబంధాలను నెరుపుతూ పార్టీకి నష్టం చేస్తున్నారని తెలిపారు. సీఎం …

    Read More »
  • 31 July

    విషాదంలో టాలీవుడ్‌..!

    ప్ర‌ముఖ నిర్మాత‌, ప్ర‌తాప్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్ అధినేత కె.రాఘ‌వ క‌న్ను మూశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న నివాసంలో ఇవాళ తెల్ల‌వారు జామున గెండెపోటుతో ఆయ‌న మృతి చెందారు. తూర్పు గోదావ‌రి జిల్లాలోని కోటిప‌ల్లి గ్రామంలో 1913 డిసెంబ‌ర్ 9న ఆయ‌న జ‌న్మించారు. సినిమాల‌పై అభిమానంతో.. సినీ రంగంలోకి ప్ర‌వేశించిన రాఘ‌వ‌ అంచెలంచెలుగా ఎదిగారు. సుఖ‌దుఃఖాలు, జ‌గ‌త్కిలాడీలు, తాతామ‌న‌వ‌డు, చ‌దువు – సంస్కారం వంటి గొప్ప చిత్రాల‌ను నిర్మించారు. 1973లో సంసారం సాగ‌రం …

    Read More »
  • 30 July

    ముల్కనూర్ లైబ్రరీ దేశానికే మోడల్ లైబ్రరీ కావాలి

    ముల్కనూరు గ్రామం సహకార ఉద్యమానికి పెట్టింది పేరని…ఈ స్పూర్తితో ఈ లైబ్రరీ కూడా దేశానికి మోడల్ లైబ్రరీగా అభివృద్ధి చేయాలని ఉపముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. ముల్కనూర్ ప్రజా గ్రంథాలయాన్ని పూర్తి చేసేందుకు తన ఎమ్మెల్సీ నిధుల నుంచి 15 లక్షల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించారు. నేడు ముల్కనూర్ లో నిర్మించిన ఫిష్ మార్కెట్, షాపింగ్ కాంప్లెక్సు, ప్రజా గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ …

    Read More »
  • 30 July

    పర్యాటక కేంద్రంగా షామీర్ పేట..!!

    హైదరాబాద్ – కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న షామీర్ పేట చెరువు, దాని పరిసర ప్రాంతాలను మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. చెరువు 365 రోజుల పాటు నీళ్లతో నిండి ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని, పర్యాటకుల ఆహ్లాదం, ఆనందం కోసం ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నెలరోజుల్లోగా షామీర్ పేటను పర్యాటక కేంద్రంగా మార్చే ప్రణాళిక రూపొందించి, పూర్తి నివేదిక …

    Read More »
  • 30 July

    నాగర్ కర్నూల్ లో సీఎం కేసీఆర్ కి అండగా 1600 మంది సోషల్ మీడియా సైనికులు…!

    తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా…రాష్ట్రంలో ఉన్న 119నియోజకవర్గంలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా నాగర్ కర్నూల్ జిల్లాలో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించడానికి…స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత జక్కా రఘునందన్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని నూట నలబై గ్రామాలకు చెందిన 1600మంది …

    Read More »
  • 30 July

    కాకినాడ నుండి వైసీపీ ఎమ్మెల్యేగా ఇతనే …అయోమయంలో టీడీపీ ..జనసేన

    ఏపీ అధికార టీడీపీ పార్టీ..ప్రతి పక్ష పార్టీలో అప్పుడే టికెట్ల హాడావుడి మొదలైందా..రానున్న ఎన్నికల్లో ఎవరి బలం ఎంత నిరుపించుకోవడం కోసం ఇప్పటికే అన్ని సిద్దం చేసుకుంటున్నారా..అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీనుంచి ఆ పార్టీ కాకినాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, రూరల్‌ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు బరిలోకి దిగుతున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసి 53,494 ఓట్లు సాధించి …

    Read More »
  • 30 July

    ఇషా గుప్తా బోల్డ్ & బ్యూటిఫుట్ ఫోటో షూట్‌..!

    2007లో మిస్ ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ కిరీటం గెలుచుకున్న హాట్ భామ ఇషా గుప్తా సినీ రంగంలో పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది. కానీ, ఫ్యాష‌న్ రంగంలో మాత్రం నిత్యం బిజీగానే ఉంటుంది. అంతేకాకుండా, క‌వ‌ర్ ఫోటోల‌కు ఫోజులు ఇవ్వ‌డంలో ఇషా గుప్తా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. అందులో భాగంగానే 32 ఏళ్లు పూర్తి చేసుకున్న ఓ ప‌త్రిక క‌వ‌ర్ కోసం ఇటీవ‌ల ఇషా గుప్తా ఫోటో షూట్ తీసుకున్నారు. ఆ ఫోటో …

    Read More »
  • 30 July

    ఇంకోసారి పిలిస్తే.. యాసిడ్ పోస్తా..!

    ఇంకొక్క‌సారి రౌడీ కావాలి, బ‌న్నీగారు కావాలి అని అరిస్తే యాసిడ్ పోసేస్తా. అంద‌రూ అర‌వ‌డం ఆపండి అంటూ క‌న్న‌డ భామ ర‌ష్మిక మంద‌న్న అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు, వియ‌దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. కాగా, క‌న్న‌డ చిత్రం కిర్రాక్ పార్టీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మీక మంద‌న్న ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ దూసుకుపోతోంది. అయితే, ర‌ష్మిక తాజాగా న‌టించిన గీత గోవిందం చిత్రం ఆదివారం సాయంత్రం …

    Read More »
  • 30 July

    కృష్ణం రాజుకు గ‌వ‌ర్న‌ర్ గిరి..!

    రెబల్‌స్టార్ కృష్ణం రాజు, రాజ‌కీయాల్లో కూడా అదే పేరును నిల‌బెట్టుకున్నారు. మ‌రి కృష్ణంరాజుకు బీజేపీ అధిష్టానం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇస్తున్నారా..? లేక ఇచ్చేశారా..? అస‌లు ఇంత‌కీ కేంద్ర ప్ర‌భుత్వంలో ఏం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో కృష్ణంరాజు రియాక్ష‌న్ ఎలా ఉంటుంది..? కృష్ణంరాజు ఎలాంటి వ్యూహాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. కృష్ణం రాజు బీజేపీకి అనుకూలంగా త‌న వాద‌న‌ను వినిపిస్తూ.. ఎలాగో కేంద్రంలో ఉన్న‌ది బీజేపీనే క‌దా..! క‌నీసం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి అయినా …

    Read More »
  • 30 July

    ఆకలి కేకలతో కాపు యువత కంచాలు కొడితే కేసులు పెట్టిన చంద్రబాబు తీరు తియ్యగానూ, జగన్‌ వ్యాఖ్యలు చేదా

    మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలపై తుని వైసీపీ ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపులను అవమానించిన చంద్రబాబు మాటలు తియ్యగాను, వాస్తవాలు చెప్పిన జగన్ మాటలు చేదుగాను ఆయనకు కనిపిస్తున్నాయా అని రాజా ప్రశ్నించారు. తుని ఘటన నేపథ్యంలోనూ, ఆ తరువాత జరిగిన ఉద్యమంలో ముద్రగడ కుటుంబం పట్ల ప్రభుత్వం అనుసరించిన దుందుడుకు వైఖరిని ఖండిస్తూ ముద్రగడకు తాము …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat