TimeLine Layout

July, 2018

  • 25 July

     వైసీపీ నుండి సూపర్ స్టార్ కృష్ణ అక్కడ..నందమూరి హరికృష్ణ ఇక్కడ..సూపర్ హిట్ జగన్ స్కెచ్

    ఎన్నికలకోసం వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.దీనికోసం అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. బ్రతకండీ,బ్రతకండీ అంటే వినలేదు కదా..ఇప్పుడు కోత మొదలైంది. రాత రాసిన ఆ భగవంతుడు వచ్చిన ఆపలేడు..అనే డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చెవులు దద్దరిల్లేలా వినిపిస్తుంది. భారీగా ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు క్యూ కడుతున్నారు. 2014 ఎన్నికల్లో మోసపోయామని భావిస్తున్న వారు, ఇప్పుడు ఏపీకీ చంద్రబాబు,మోదీలు అన్యాయం చేసారని అనుకుంటున్న …

    Read More »
  • 25 July

    ఇన్నాళ్లకు దారికొచ్చిన వైసీపీ…!

    కత్తులు తిప్పుతూ వచ్చే శత్రువు కంటే…. ముసుగేసుకుని వచ్చే ప్రత్యర్థే ప్రమాదకరం. ఈ విషయాన్ని వైసీపీ కాస్త ఆలస్యంగానైనా గుర్తించినట్టుగానే ఉంది. అప్పుడప్పుడు మెరుపుతీగలా వచ్చి….. టీడీపీపై రెండు విమర్శలు, వైసీపీపై నాలుగు విమర్శలు చేస్తూ పెద్దమనిషి అనిపించుకోవాలని పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ నాలుగేళ్లుగా పవన్‌ కల్యాణ్ విషయంలో వైసీపీ కాస్త సంయమనమే పాటిస్తూ వచ్చింది. పవన్‌ కల్యాణ్ కూడా అటో రాయి ఇటో రాయి వేస్తూ తన …

    Read More »
  • 25 July

    జ‌న‌సేనానికి శ్రీ‌రెడ్డి సూటి ప్ర‌శ్న‌..!

    సినిమా అవ‌కాశాల కోసం నేను చేసింది వ్య‌భిచార‌మైతే.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిన్నేమ‌నాలి..? అంటూ జ‌న‌సేన అధినేత‌, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను సినీ న‌టి శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. కాగా, సినీ ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో హీరోయిన్ల‌కు, న‌టీమ‌ణుల‌కు వేధింపులు ఎక్కువ అయ్యాయ‌ని, వాటిని అరిక‌ట్టాల్సిన స్టార్ హీరోలు, బ‌ఢా నిర్మాత‌లు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఏమీ తెలియ‌న‌ట్టు ఉండ‌టం స‌మాజానికి మంచిది కాదంటూ న‌టి …

    Read More »
  • 25 July

    నాకు తెలియ‌కుండా.. మ‌రో ఇద్ద‌రితో ప‌వ‌న్ అక్ర‌మ సంబంధం..!

    నాతో క‌లిసి ప‌ద‌కొండేళ్ల‌పాటు కాపురం చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాకు తెలియ‌కుండానే మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడు. అందులో ఒక మ‌హిళ‌తో అక్ర‌మ సంబంధం నెరిపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాడు కూడా. ఆ కార‌ణంగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నేను విడిపోవాల్సి వ‌చ్చింది అని చెప్తూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్ క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. కాగా, ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు …

    Read More »
  • 25 July

    పవన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్ అభిమానులు..!

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.అయితే జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలకు దిమ్మతిరిగే సమాధానాలిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు .. మీరు ఒక లుక్ వేయండి.. నువ్వు.. వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌వా పాలకుడు అవినీతి పరుడైతే ప్రజలపై ప్రభావం ఉంటుందని అందుకే వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు గత ఎన్నికల్లో …

    Read More »
  • 25 July

    తెరపైకి శ్రీరెడ్డి…!

    క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన నటి శ్రీరెడ్డి.. క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరో వరకు.. ప్లే బ్యాక్ సింగర్ దగ్గర నుండి మ్యూజిక్ డైరెక్టర్ వరకు.. లైట్ మెన్ దగ్గర నుండి స్టార్ దర్శకుడు వరకు ఇలా అందర్నీ ఏకిపారేసింది అమ్మడు. అంతటితో ఆగకుండా తాజాగా ఆమె కోలీవుడ్ పై పడింది. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు అయిన ఏఆర్ మురుగదాస్ ,సుందర్ …

    Read More »
  • 25 July

    బిగ్ బాస్ హౌస్.. ఫోన్ లో భార్య ఆమాటగానే కన్నీళ్లు పెట్టుకున్నకౌశల్

    ఆరు వారాలకు పైగా ఇంటికి దూరంగా ఉన్న హౌస్‌ మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఓ మంచి అవకాశాన్ని అందించారు. వారి ఇంటి సభ్యులతో ముచ్చటించేందుకు ఓ ఫోన్‌ను ఇంట్లో అమర్చాడు. అయితే ఈ ఫోన్‌ను మొదటగా గీత లిఫ్ట్‌ చేసి.. అవతల వారు ఇచ్చే హింట్స్‌తో ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి వారికి ఫోన్‌ ఇవ్వాలి. ఇలా ఫోన్‌ మాట్లాడిన వ్యక్తి తరువాతి కాల్‌ను లిఫ్ట్‌ చేసి.. వారిచ్చే హింట్స్‌ను …

    Read More »
  • 25 July

    చంద్ర‌బాబు చ‌రిత్ర హీనుడిగా..!

    శిశుపాలుడిలా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వంద త‌ప్పుల‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చేశార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌ని, ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించేంత వ‌ర‌కు వైసీపీ పోరాటాలు, ఉద్య‌మాలు, ధ‌ర్నాలు కొన‌సాగుతూనే ఉంటాయ‌ని వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇక‌నైనా చిత్త‌శుద్దితో వ్య‌వ‌హ‌రించాల‌ని, లేకుంటే భావి త‌రాలు క్ష‌మించ‌వ‌ని …

    Read More »
  • 25 July

    వెలుగులోకి వచ్చిన రేవంత్ రెడ్డి భారీ స్కాము..!

    తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న రామారావు అనే వ్యక్తి సీరియస్ ఆరోపణ చేశారు. ఇది రాజకీయ పరమైందో ,నిజమైందో తెలియదు కాని ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి షెల్ కంపెనీలు పెట్టి వందల కోట్ల మేర మనీలాండరింగ్ కు పాల్పడ్డారని అభియోగం మోపారు.. ఉమ్మడి హైకోర్టు లాయర్ గా ఉన్న రామారావు …

    Read More »
  • 25 July

    వైఎస్ జగన్ 220వ రోజు పాదయాత్ర..!

    ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 220వ రోజు బుధవారం ఉదయం ప్రారంభమైంది. పెద్దాపురం నియోజకర్గంలోని సామర్లకోట ప్రసన్నాంజనేయ నగర్‌ నుంచి పాదయాత్ర కొనసాగించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో కలిసి జగన్ ముందుకు సాగుతున్నారు. వేలాది మంది అడుగడుగా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. పాదయాత్రలో భాగంగా దారి పొడవునా వైఎస్‌ జగన్‌కు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat