TimeLine Layout

July, 2018

  • 11 July

    పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌ను క‌లిసిన అలీ..!

    ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా తూర్పు గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ను ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు నియోజ‌క‌వ‌ర్గం పెర‌వ‌ల్లి గ్రామానికి చెందిన షేక్ అలీ కుటుంబం ఇవాళ క‌లిసింది. అయితే, ఒక్క ప్ర‌మాదం బాధితుడి జాత‌కాన్నే కాదు.. కుటుంబ త‌ల‌రాత‌నే మార్చేస్తుంది. ప్ర‌మాదంలో గాయ‌ప‌డి జీవితాంతం విక‌లాంగుడిగా ఉండేట‌టువంటి వారి ప‌రిస్థితి గురించి ఇక …

    Read More »
  • 11 July

    ప్రతీ ఇంజనీర్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలి

    ప్రతీ ఇంజనీర్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలని ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్ర ఇంజనీర్లకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జలసౌధలో ఇంజనీర్స్ డే సందర్భంగా ఇవాళ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహుదూర్ విగ్రహానికి పూల మాల వేసి మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు.ఉమ్మడి రాష్ట్రంలో విస్మరణకు గురయిన వైతాళికుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహుదూర్ అని చెప్పారు. హైదరాబాద్ రాష్ట్రంలో సాగు …

    Read More »
  • 11 July

    సిరిసిల్ల నేతన్న మరో అద్భుతం..!!

    సిరిసిల్ల నేతన్న మరో అద్భుతమైన చీరెను తయారు చేశాడు.తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కి సిరిసిల్ల చేనేత కార్మికుడు ఓ అరుదైన చీరె ను మంగళవారం బహుకరించారు. గతంలో చేనేత కార్మికుడు దివంగత నల్ల పరంధములు అగ్గిపెట్టలో చేనేత చీరెను అమర్చి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కొడుకు నల్ల విజయ్ మూడు ఇంచుల దబ్బానంలో దూరే పట్టుచీర ను మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం …

    Read More »
  • 11 July

    రొమాన్స్ అంటే పెయిన్ ఉండాల్సిందే..!

    ఇటీవ‌ల కాలంలో తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌లో చిన్న సినిమాల హ‌వా కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. అందులో ఒక‌టి RX 100. చిత్రం పేరే RX 100. అయితే, ఈ పేరు వినేందుకు కాస్త వింత‌గా ఉన్నా.. దాని వెనుక స్టోరీ చాలానే ఉందంటున్నారు చిత్ర బృందం. ఈ చిత్రం టైటిల్‌ను య‌మ‌హా బైక్ పేరు నుంచి తీసుకోబ‌డింద‌ని, కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్‌రెడ్డి గుమ్మ‌కొండ నిర్మాన సార‌ధ్యంతో …

    Read More »
  • 11 July

    సోషల్ మీడియానే షేక్ చేస్తున్న..ఆమ్రపాలి డ్యాన్స్‌..!

      ప్రస్తుతం ఒక వీడియో హల్ చల్ చేస్తుంది.  ‘బెల్లి డ్యాన్స్‌’ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘లవ్‌ కే లియే కుచ్‌ బి కరేగా’ మూవీలోని తోహరే ఖతిర్‌ అనే వీడియో పాటను మూవీ యూనిట్‌ వాళ్లు ఎస్‌ఆర్కే మ్యూజిక్‌ యూట్యూబ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. కాగా, తన బృందంతో కలిసి  భోజ్‌పురి ఫిల్మ్‌ ఇండస్ట్రీ నటి ఆమ్రపాలి దుబే వేసిన స్టెప్పులకు వీక్షకులు ముగ్దులవుతున్నారు. ఈ నెల …

    Read More »
  • 11 July

    ఒక్క జిల్లా..ఒక్క పర్యటనతో ఓటమీకి దారి చూపిన నారా లోకేష్..రాష్ట్రమంతా చేస్తే..గోవిందా

    కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు ప్రజలందరి సాక్షిగా బట్టబయలు అయ్యాయి. మంత్రి నారా లోకేష్‌ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. నారా లోకేష్‌ జిల్లా పర్యటనలో బాగంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి ఎస్వీ మోహన్‌ రెడ్డి, ఎంపీ స్థానానికి వైసీపీ ఫిరాయింపు ఎంపీ బుట్టారేణుక పోటీ చేస్తారంటూ ప్రకటించారు. …

    Read More »
  • 11 July

    వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

    గుడివాడ నాది. గుడివాడ గ‌డ్డ‌పై న‌న్ను ఓడించే ద‌మ్ము మీకుందా..? అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ల‌కు బ‌హిరంగ స‌వాల్ విసిరారు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. కాగా, మంగ‌ళ‌వారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు, లోకేష్‌ల‌క స‌వాల్ విసిరారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని బ‌హిరంగ స‌వాల్ విసిరినా కృష్ణా జిల్లా టీడీపీ …

    Read More »
  • 11 July

    రాజకీయాలకు టీడీపీ ఎంపీ గుడ్ బై..!

    ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాకిచ్చారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ బిగ్ షాకిచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి.అనంతపురం పార్లమెంటు నియోజక వర్గం నుండి గెలుపొందిన జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు …

    Read More »
  • 11 July

    కర్నూల్ పర్యటనలో నారా లోకేష్ దెబ్బకు..వైసీపీలోకి టీజీ వెంకటేష్‌..!

    కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్‌ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. దీంతో ఆ రెండు స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న వారిలో అసంతృప్తి రేగింది. మంత్రి నారా లోకేష్‌ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు శాసనసభ స్థానానికి ఎస్వీ మోహన్‌ రెడ్డి, …

    Read More »
  • 11 July

    ఆయనోక దద్దమ్మా..టీడీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు వెదవలు..!

    ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్తారు అని మనందరికీ తెల్సిందే.తాజాగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,మంత్రులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక పెద్ద దద్దమ్మాలా అనుకోని ఎమ్మెల్యేలు,మంత్రులు వెదవలు మాదిరిగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat