TimeLine Layout

July, 2018

  • 6 July

    అమెరికాలో.. లాస్ ఏంజెల్స్‌పై వైసీపీ జెండాలు..!

    ఏడాది క్రితం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పాద‌యాత్ర చేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ సంక‌ల్పించిన‌ప్పుడు ఎవ్వ‌రూ పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోలేదు. న‌డిస్తే ఓట్లు ప‌డ‌తాయా.?? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తూ విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు తొలి రోజున భారీగా జ‌నం వ‌స్తే మొద‌టి రోజు కాబ‌ట్టి వ‌చ్చార‌ని ప‌చ్చబ్యాచ్ ప్ర‌చారం చేసింది. ఇప్పుడు పాద‌యాత్ర‌కు 200ల‌కు పైగా రోజులు గ‌డిచాయి. ఏరోజుకారోజు జ‌గ‌న్‌ను చూసేందుకు ప్ర‌జ‌లు పెరుగుతున్నారే త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. …

    Read More »
  • 6 July

    కర్నూల్‌ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌..శరీరంపై రక్తపు మరకలు ,ఎవరో కొట్టి చంపారని తండ్రి ఆరోపణ

    కర్నూల్‌ మెడికల్‌ కాలేజీ హాస్టల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్‌ మొదటి సంత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..  కడప జిల్లా కడప అరవింద్‌ నగర్‌కు చెందిన హర్ష ప్రణీత్‌ రెడ్డి కర్నూలు మెడికల్‌ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. గురువారం రాత్రి 11.30 నిమిషాలకు తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొన్నాడు. అయితే కొద్ది సేపటికి సహచర విద్యార్ధులు వచ్చి డోర్‌ కొట్టగా …

    Read More »
  • 6 July

    రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేకనే ఎంపీ బాల్క సుమన్ పై విషప్రచారం ..!

    తెలంగాణ ఉద్యమ కారుడు ..మచ్చలేకుండా ప్రజల మద్దతు పొందుతున్న యువనేత ..ప్రజాసేవే పరమావిధిగా భావించి రాజకీయంగా దూసుకుపోతున్న దళిత సామాజికవర్గానికి చెందిన పార్లమెంటు సభ్యులు బాల్క సుమన్ .ఎంపీని రాజకీయాల్లో నేరుగా ఎదుర్కునే సత్తా లేక నిరాధారణమైన ఆరోపణలతో సోషల్ మీడియాలో చేస్తున్న అసత్యపు గ్లోబల్ ప్రచారానికిదే మా సమాధానం ..రాష్ట్రంలో మంచిర్యాల పట్టణానికి చెందిన బోయిని సంధ్య ,బోయిని విజేత (అక్కాచెల్లెళ్లు).బోయిని సంధ్య ఎంపీ బాల్క సుమన్ ను …

    Read More »
  • 6 July

    ఏపీలో నిరుద్యోగులకు షాక్ ..డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా..!

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు చేదు వార్త. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారు. 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. ‘ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రానునందున ఈ …

    Read More »
  • 6 July

    పాద‌యాత్ర‌లో ఉన్న వైఎస్ జ‌గ‌న్ నుంచి టీడీపీ నేత‌కు ఫోన్‌..!

    రాజ‌కీయంగా పెను మార్పుల‌కు కేంద్ర బిందువైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రో సారి కొత్త చ‌రిత్ర సృష్టించేలా క‌నిపిస్తోంది. నైతిక‌త‌,  నిబ‌ద్ధ‌త‌, చిత్త‌శుద్ధి ఈ మూడు విలువ‌ల ఆధారంగా పాద‌యాత్ర‌ను ప్రారంభించిన ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్.. ఒక‌టి కాదు.. రెండు కాదు ఇప్ప‌టి వ‌ర‌కు 206 రోజుల పాద‌యాత్ర‌ను పూర్తి చేశారు. ప్ర‌జ‌ల సమ‌స్య‌ల‌పై త‌న పోరాటం ఇంకా ఆగ‌లేద‌ని వైఎస్ జ‌గ‌న్ …

    Read More »
  • 6 July

    వైసీపీలో చేరనున్నటీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ..!

    ఏపీలో గుంటూరు జిల్లా నరసరావు పేట పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ..గతంలో నరసరావు పేట లోక్ సభ నుండి పోటి చేసి గెలుపొందిన మాజీ ఎంపీ   ఖరారు అయ్యారా  ..ఇటివల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా పార్టీ మారిన వారికీ ముఖ్యంగా నాలుగు సార్లు పార్టీ మారి తిరిగి పసుపు కండువా కప్పుకున్న వ్యక్తికీ మంత్రి పదవి కట్టబెట్టడంతో తీవ్ర …

    Read More »
  • 6 July

    రాజకీయ చరిత్రనే తిరగ రాస్తున్న వైఎస్ జగన్..సీనియర్ నాయకులంతా వైసీపీలోకి

    కడప రాజకీయాల్లో వైఎస్ కుటుంబం తరువాత బలమైన నాయకుడిగామాజీ మంత్రి డీల్ ఉన్నారు. డిఎల్. రవీంద్రారెడ్డి వైసీపీలో చేరితే క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇటీవల కాలంలో ప్రకటించినట్లు తెలిసిందే. జగన్ కుటుబంతో వైరాలు మరిచి దోస్తీ చేసేందుకు డీల్ రెఢీగా ఉన్నారు. డీల్ తో వ్యక్తిగత కక్షలు లేకపోవటంతో ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా డీల్ ని …

    Read More »
  • 6 July

    బాహుబ‌లి మ‌రో సెన్షేష‌న్ న్యూస్‌..!

    ప్ర‌ముఖ దర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాహుబ‌లి పార్ట్ 1, బాహుబ‌లి పార్ట్ 2 చేసిన‌ సెన్షేష‌న్ గురించి ఇప్పుడు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రీసెంట్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల‌లో దుమ్మురేపిన విష‌యం తెలిసిందే. ఇక జ‌పాన్‌లో ఇప్ప‌టికీ బాహుబ‌లి ఫీవ‌ర్ త‌గ్గ‌లేదు. ఇదిలా ఉంటే బాహుబ‌లి సినిమాకు సంబంధించిన మ‌రో న్యూస్ సినీ ప్రేక్ష‌కుల‌ను ఊరిస్తోంది. అయితే, బాహుబ‌లి చిత్రానికి ఇప్పుడు ప్రీక్వెల్ నిర్మించాల‌న్న ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ముఖ ఆన్‌లైన్ …

    Read More »
  • 6 July

    అర్జున్‌రెడ్డికి హీరోయిన్ క‌ష్టాలు..!

    టాలీవుడ్ అర్జున్‌రెడ్డి బాగానే ఉన్నాడు. డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ఆల‌స్యం వెంటనే సీక్వెల్ చేసేందుకు రెడీ అంటున్నాడు. కానీ, బాలీవుడ్, కోలీవుడ్ అర్జున్‌రెడ్డిల ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కోలీవుడ్‌లో అర్జున్‌రెడ్డి రీమేక్ ఎప్పుడో ప్రారంభ‌మైంది. కానీ, హీరోయిన్ విష‌య‌మై క్లారిటీ రావ‌డం లేదు. కోలీవుడ్ అర్జున్‌రెడ్డిది కూడా అదే ప‌రిస్థితి. అర్జున్‌రెడ్డి క్యారెక్ట‌ర్‌తో విజ‌య‌దేవ‌ర‌కొండ సృష్టించిన సెన్షేష‌న్ అంతా.. ఇంతా కాదనే చెప్పాలి. అందుకే అర్జున్‌రెడ్డి …

    Read More »
  • 6 July

    హీరో నితిన్‌కు క‌మ‌ల్ భారీ షాక్‌..!

    ఆగ‌స్టు 9న నితిన్ వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడో లేదో.. వెంట‌నే ఆగ‌స్టు 10న‌ తాను కూడా బాక్సాఫీస్ బ‌రిలోకి దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు క‌మ‌ల్ హాస‌న్‌. మోస్ట్ వెయిటెడ్ చిత్రం విశ్వ‌రూపం – 2ఆగ‌స్టు 10న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. అయితే, 2013లో విశ్వ‌రూపం మొద‌టి భాగం విడుద‌లై, అనేక కాంట్ర‌వ‌ర్సీల మ‌ధ్య ఈ చిత్రం వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే. దీంతో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat