TimeLine Layout

July, 2018

  • 4 July

    చంద్రబాబు దమ్మూ, ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీకి రా…వైసీపీ ఎమ్మెల్యే

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ కు బ్రాండ్ అంబాసిడర్ కాదని, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని వైసీపీ పార్టీ విమర్శించింది. అనంత మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ హిందుపూర్ పార్లమెంటరీ నియోజకవర్గ అద్యక్షుడు శంకర నారాయణ మాట్లాడుతూ టీడీపీ నేతలు తమ పార్టీ చేసిన గర్జన దీక్షపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని,వారు దిక్కుతోచని పరిస్థితిలో అలా మాట్లాడుతున్నారని అన్నారు. see also:ఏపీకి మరో …

    Read More »
  • 4 July

    రైతన్నలకు శుభవార్త చెప్పిన కేంద్రప్రభుత్వం..!!

    దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను భారీగా పెంచింది.అందులోభాగంగానేవరికి రూ.200 పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. 2018-19 సంవత్సరానికిగాను క్వింటాల్ కు ఈ ధర వర్తిస్తుంది. see also:చావు బ్రతుకుల మధ్య ఎఎన్ఎం.దేవుడై అండగా నిలిచిన మంత్రి హరీష్ . ప్రస్తుతం క్వింటా ధాన్యం రూ.1,550గా ఉంది. పెంచిన 200 రూపాయలతో.. క్వింటా మద్దతు ధర రూ.1750కి చేరింది.వరితోపాటు …

    Read More »
  • 4 July

    చావు బ్రతుకుల మధ్య ఎఎన్ఎం.దేవుడై అండగా నిలిచిన మంత్రి హరీష్ .

    టీఆర్ఎస్ శ్రేణులు ,ఆయన అభిమానులు ఆయన్ని ముద్దుగా పిలుచుకునే పేరు తెలంగాణ ట్రబుల్ షూటర్ .తనని నమ్ముకున్నవారి పాలిట దేవుడు ..కష్టమని చెబితే క్షణాల్లో స్పందించే మహానాయకుడు అన్నిటికి మించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చేతిలో రాడ్డు తేలుతున్న ఆరు అడుగుల బుల్లెట్ ..ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రి ..అతనే తన్నీరు హరీష్ రావు. see also:సెయిలింగ్ …

    Read More »
  • 4 July

    షాక్‌ న్యూస్ చెప్పిన హీరోయిన్ సోనాలి బింద్రే..!

    ప్రముఖ నటి సోనాలి బింద్రే తన అభిమానులకు షాక్‌ ఇచ్చారు. ఈ రోజు (బుధవారం) తన అభిమానులతో ఓ చేదు వార్తను పంచుకున్నారు. తాను హై గ్రేడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు, ప్రస్తుతం చికిత్స కోసం న్యూయార్క్‌ వెళ్తున్నట్లు తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేశారు. see also:కన్నడ సినిమా సెట్‌లో మంత్రి కేటీఆర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో బుధవారం తన స్నేహితులు, అభిమానులతో ఈ వార్తను పంచుకున్నారు. తను …

    Read More »
  • 4 July

    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన బీజేపీ నేత ..!

    ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన నేత టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా మండపేట్ బీజేపీ ఇంచార్జ్ రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. see also:చంద్ర‌బాబు ఇంటెలిజెన్స్ స‌ర్వేలో.. ప‌ది మంది మంత్రుల అడ్ర‌స్ గ‌ల్లంతు..! ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు …

    Read More »
  • 4 July

    ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో.. ల‌క్ష‌ల్లో వైఎస్ఆర్ నెంబ‌ర్ ప్లేట్లు..!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సమ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటికి 205వ రోజుకు చేరుకున్న విష‌యం తెలిసిందే. కాగా, పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లుసుకుని.. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుపుకునేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపుతున్నారు. జ‌గ‌న్‌తో త‌మ క‌ష్టాలు చెప్పుకుని క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. జ‌గ‌న్ వారిలో తానున్నాన‌న్న భ‌రోసాను నింపుతూ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా …

    Read More »
  • 4 July

    కన్నడ సినిమా సెట్‌లో మంత్రి కేటీఆర్‌

    తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ బెంగుళూర్ లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తో ఉదయం భేటీ అయి..అల్ఫాహారం స్వీకరించారు.అనంతరం తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న మిషన్ భగీరథ, హరితహారం వంటి ప్రభుత్వ పథకాలను మంత్రి ఈ సందర్భంగా ఆయనకు వివరించారు.. see also:యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చిన్న కొడుకు పేరు ఇదే..ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడి అనంతరం ముఖ్యమంత్రి కుమారస్వామి తో …

    Read More »
  • 4 July

    చంద్ర‌బాబు ఇంటెలిజెన్స్ స‌ర్వేలో.. ప‌ది మంది మంత్రుల అడ్ర‌స్ గ‌ల్లంతు..!

    2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజు రోజుకు వేడెక్కుతోంది. 2019లో ఏ పార్టీ అధికారం చేప‌డుతుంది..? ఏపీలో ఏ పార్టీ.. ఎన్ని సీట్లు గెలుస్తుంది..? అన్న ప్ర‌శ్న‌ల‌ను కాసేపు ప‌క్క‌న‌పెడితే ప్ర‌స్తుతం ఏపీ కేబినెట్‌లో మంత్రులుగా కొన‌సాగుతున్న వారి ప‌రిస్థితి క‌త్తిమీద సాములా మారిందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. see also:టీడీపీ 40 కోట్లు కాదు.. 1000 కోట్లు ఇచ్చిన వైసీపీలోనే ఉంట..! అయితే, …

    Read More »
  • 4 July

    యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చిన్న కొడుకు పేరు ఇదే..ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడి

    యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి దంపతులకు ఇటీవల పండంటి మగ బిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారట. చిట్టి ‘టైగర్‌’కు భార్గవ్‌ రామ్‌ అని పేరు పెట్టినట్లు తారక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. తారక్‌ తన ఇద్దరు కుమారులు, ప్రణతితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘ఈ చిన్నోడి పేరు భార్గవ్‌ రామ్‌’ అని పేర్కొంటూ నామకరణ మహోత్సవం, ఫ్యామిలీ టైమ్‌ అన్న …

    Read More »
  • 4 July

    ఆల్మట్టి డ్యాం ను సందర్శించిన ఎమ్మెల్యే పుట్ట మధు

    కర్నాటకలోని ఆల్మట్టి డ్యాంను మథని ఎమ్మెల్యే పుట్ట మధు మంగళవారం సందర్శించారు. దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న కాలేశ్వరం ప్రాజెక్ట్ పరిసరాలను ఆల్మట్టి తరహాలో అభివృద్ధి చేసేందుకు ఆల్మట్టి పరిసరాల్లో చేపట్టిన చర్యలను ఆయన పరిశీలించారు. కాలేశ్వరం – మేడిగడ్డ ప్రాజెక్ట్ ను పర్యాటక ప్రాంతంగా సైతం అభివృద్ధి పర్చడానికి ప్రాజెక్ట్ పరిసరాల్లో పార్క్ ఇతర సౌకర్యాల కల్పనకు చేపట్టే చర్యలకు సంబందించి వివిధ ప్రాజెక్ట్ ల వద్ద …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat