గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్రంలోని నేతలే కాకుండా దేశంలోని ప్రముఖ నేతలు ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెలంగాణలోని ప్రతీ ఒక్కరికి సురక్షిత తాగునీటిని అందించబోతున్న సీఎం కేసీఆర్ కు హాట్సాఫ్ అంటూ కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి రమేష్ చంద్రప్ప జిగజిగాని ప్రశంసించారు.. మిషన్ భగీరథ స్పూర్తితో దేశంలోని ప్రతీ ఇంటికి నల్లాతో నీళ్లు ఇచ్చే పథకాన్ని …
Read More »TimeLine Layout
July, 2018
-
3 July
వైఎస్ జగన్‌ను కలిసిన రాథాకృష్ణ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించినప్పట్నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై ప్రజల్లో అభిమానం పరవళ్లు తొక్కుతూనే ఉంది. పాదయాత్రలో భాగంగా జగన్ వెంట మేము సైతం అంటూ ప్రజలు అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ అవినీతి, చేస్తున్న దోపిడీని ప్రతీ ఒక్కరికి తెలిపేందుకు వైసీపీ నిర్వహించే సభలకు …
Read More » -
3 July
ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి నమూనాలను పరిశీలించిన మంత్రి తుమ్మల
ఈరోజు సాయంత్రం భారత ప్రభుత్వ జాతీయ రహదారి రహదారుల ప్రాధికార సంస్థ అధికారులుతో సమావేశమై ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి నమూనాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ అభీష్టానుసారం ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి అనుసంధానానికి ప్రణాళికలను జాతీయ రహదారుల ప్రాధికారసంస్థ అధికార వర్గం రచించింది. see also:సీఎం కేసీఆర్ కు హ్యాట్సాఫ్.. కేంద్రమంత్రి ఆసక్తికరమైన వాఖ్యలు..!! ఎంతో విలువైన అనుసంధానాన్ని కలిగించడమే …
Read More » -
3 July
ప్రియురాలిని శృంగారంతో ఇలా కూడ హత్య చేస్తారా.. ప్రియుడు ఏంత పని చేశాడు
ఓ ఇజ్రాయిల్ దేశస్తుడిపై ముంబై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. తన ప్రియురాలి మరణానికి అతనే కారణమని తేలడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓరియన్ యాకోవ్(23) అనే ఇజ్రాయిల్ దేశస్తుడు 20 ఏళ్ల తన ప్రియురాలితో గతేడాది పర్యాటక వీసా మీద భారత్‌కు వచ్చాడు. ఈ ఇజ్రాయిల్ జంట దక్షిణ ముంబై, కొలోబా ప్రాంతంలోని ఓ హోటల్లో బస చేసింది. అయితే …
Read More » -
3 July
మరోసారి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ప్రియా వారియర్ ..!
ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తున్న పేరు .ఇటు అందంతో అటు చక్కని రూపంతో కుర్రకారుకి ఎంతో ఇష్టమైన భామగా పేరు గాంచింది.మొదటగా కన్ను కొట్టే చిన్న వీడియోతో కుర్రకారుకి ఆరాధ్య దేవతగా నిలిచిన ప్రియా మరోసంచలనానికి కేంద్ర బిందువయ్యారు . see also:అర్జున్‌రెడ్డిని తిరస్కరించిన జాహ్నవి..! తాజాగా ఇటివల ముంబాయి లో నిర్వహించిన బ్యూటీ కాంటెస్ట్ లో ప్రియా చీరకట్టుకొని హోయలోలికించారు .ఈ క్రమంలో …
Read More » -
3 July
లక్ష కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్ -మంత్రి పుల్లారావు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ నేత ,మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్ల ప్రజాసోమ్మును దోచుకున్నారు . see also:టీడీపీ పాలనపై పాట పాడి దుమ్ము దులిపిన ఓ చిన్నారి ..! అవినీతి కేరాఫ్ అడ్రస్ వైఎస్ ఫ్యామిలీ అని ఆయన నిప్పులు చెరిగారు …
Read More » -
3 July
టీడీపీ పాలనపై పాట పాడి దుమ్ము దులిపిన ఓ చిన్నారి ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్వర్యంలో గత నాలుగేళ్ళుగా విభజన చట్టంలో హామీలను నెరవేర్చకుండా ..ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ఇవ్వకుండా ఐదున్నర కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా అనంతపురం జిల్లా కేంద్రంలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఒక చిన్నారి తన పాటతో ఆకట్టుకుంది. see also:లక్ష కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్ -మంత్రి పుల్లారావు ..! వైసీపీ అsధినేత …
Read More » -
3 July
మాజీ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అనుచరుడుపై లైంగిక వేధింపు కేసు నమోదు ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు చెందిన ముఖ్య అనుచరుడుపై మంథని పోలీస్ స్టేషన్ లో అతనిపై నిర్భయ కేసు నమోదయైంది. మంథని పట్టణానికి చెందిన మాచీడి రాము అలియాస్ డిష్ రాము మాజీ మంత్రి వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టే ముఖ్య అనుచరుడు. see also:సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్ సంక్షేమం..ప్రతిపక్ష నేతల్లో గుబులు మంథనికి చెందిన ఒక వివాహితను లైంగిక వేదింపులకు గురి …
Read More » -
3 July
అతి త్వరలో చంద్రబాబు అసలు స్వరూపం బయటపెడతాం..కేంద్రమంత్రి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ వైపు ప్యాకేజీలు తీసుకుంటూనే మరోవైపు ప్రత్యేక హోదా అంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మంగళవారం మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.12 వేల కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు వచ్చాయని రాష్ట్రమే ఒప్పుకుందన్నారు. మే 30న రాష్ట్రం రాసిన లేఖపై టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇక్కడ దొంగ దీక్షలు చేస్తూనే నిధులు తెచ్చుకుంటున్నారని …
Read More » -
3 July
అర్జున్‌రెడ్డిని తిరస్కరించిన జాహ్నవి..!
అర్జున్‌రెడ్డి చిత్రంలో నటించే అవకాశం వస్తే తిరస్కరించిందట దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి. అయితే, తెలుగునాట అర్జున్‌రెడ్డి చిత్రం ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపించారు. ఆ కోవలోనే అర్జున్‌రెడ్డి చిత్రాన్ని హిందీ భాషలోకి డబ్ చేసేందుకు పలువురు నిర్మాతలు ముందుకురాగా.. తానే రీమేక్ చేస్తానని, వచ్చిన వారిని తిరస్కరించారు అర్జున్‌రెడ్డి …
Read More »