TimeLine Layout

July, 2018

  • 2 July

    ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్‌ నుంచి పారిపోయిన పిరికిపంద చంద్రబాబు

    భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేస్తే 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎలా మోసపోయారని ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వంచనపై గర్జన దీక్షలో ప్రసంగిస్తూ.. ప్రజలను రక్షించాల్సిన చంద్రబాబు తననే కాపాడాలంటూ ప్రజలను కోరడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కేంద్రం స్పందించకపోతే కడప ఉక్కు పరిశ్రమ తానే ఏర్పాటు చేస్తానని చంద్రబాబు అనటం …

    Read More »
  • 2 July

     ఆప్షన్లు ఎంచుకోవడంలో తప్పులు దొర్లిన వారికి ఎడిట్ అవకాశం

    ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా వెబ్ కౌన్సిలింగ్ లో ఆప్షన్లు ఎంచుకోవడంలో దొర్లిన తప్పులు సరిచేసుకోవడానికి, ఫ్రీజ్ అయిన తర్వాత జంబ్లింగ్ జరిగిందనే అనుమానముంటే ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. చాలామంది ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లను ఎంచుకునేందుకు నెట్ సెంటర్లకు వెళ్లారని, అక్కడ ఆప్షన్లు ఎంచుకోవడంలో పొరపాటున తప్పులు దొర్లాయని, ఫ్రీజ్ అయిన తర్వాత ఆప్షన్లలో జంబ్లింగ్ జరిగిందనే అనుమానాలు …

    Read More »
  • 2 July

    వైఎస్‌ రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు..మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో

    తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం రాజకీయ నేతల బ‌యోపిక్‌ హ‌వ న‌డుస్తుంది. ఆంధ్ర‌ప్రదేశ్ మాజీ దివంగత ముఖ్య‌మంత్రులు ఎన్టీఆర్‌, వైఎస్ఆర్ జీవిత క‌థ‌ల‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాధారంగా ‘యాత్ర’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ …

    Read More »
  • 2 July

    జనంలేని యాత్ర బీజేపీ జన చైతన్య యాత్ర..!!

    జనంలేని యాత్ర బీజేపీ జన చైతన్య యాత్ర అని టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల గురించి బీజేపీ మాట్లాడుతుంటే నవ్వొస్తోందన్నారు. మద్దతు ధరపై బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతోందని, మద్దతు ధర కేంద్రం పరిధిలోని అంశమని అయన అన్నారు. కాంగ్రెస్‌ది అంగడి యాత్ర అయితే బీజేపీది సర్కస్ యాత్రని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ప్రజలు …

    Read More »
  • 2 July

    ఉపాధ్యాయుల బదిలీ పిటిషన్లపై హైకోర్టు సంచలన తీర్పు

    తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు ఇవాళ సంచలన తీర్పునిచ్చింది.ఉపాధ్యాయుల బదిలీలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.టీచర్ల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్‌జెడిలు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.ఉమ్మడి జిల్లా డీఈవోలకు బదిలీల అధికారాన్ని కోర్టు తొలగించింది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన వెబ్ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. see also:ఫోన్లోనే తలకాయ నరికి..చంపేస్తా అంటున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ

    Read More »
  • 2 July

    ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ పోరాటం ముందు.. మా క‌ష్టం దిగ‌దుడుపే :టాలీవుడ్ హీరో సంచ‌ల‌నం..!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ స‌మ‌స్య‌ల‌పై చేస్తున్న పోరాటం ముందు.. మా క‌ష్టం దిగ‌దుడుపే అంటూ టాలీవుడ్‌కు చెందిన ఓ యువ హీరో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకుని.. వాటి ప‌రిష్కారానికి మార్గాల‌ను అన్వేషించే క్ర‌మంలో చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న …

    Read More »
  • 2 July

    ఫోన్లోనే తలకాయ నరికి..చంపేస్తా అంటున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ఆరాచాకాలు అధికారంలోకి రాకముందే పెరిగిపోతున్నాయి.గతంలో నల్గోండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఏకంగా పోలీసులనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉరికిచ్చి ఉరికిచ్చి కోడ్తామంటూ బెదిరించారు.ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన కార్తకర్తల మొండెలాను నల్గోండ జిల్లాలో ఉన్న మొరీలలో తేలతాయి అని కూడా బెదిరించారు. see also:ఉపాధ్యాయుల బదిలీ పిటిషన్లపై హైకోర్టు సంచలన తీర్పు తాజాగా …

    Read More »
  • 2 July

    విజయనగరం జిల్లాలో టీడీపీకి అతి పెద్ద షాక్.. వైసీపీలో చేరిన..5మంది సిట్టింగ్‌.. ఇద్దరు మాజీ ..రెండు వేల మంది

    ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఎక్కడ చూసిన వైసీపీలోకి భారిగా వలసలు జరుగుతున్నాయి.తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు సొంత నియోజకవర్గంలోని తెర్లాం మండలానికి చెందిన ఐదుగురు సిట్టింగ్‌ ఎంపీటీసీలతో పాటు ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు, రెండు వేల మంది వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, జిల్లా రాజకీయ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat