TimeLine Layout

July, 2018

  • 1 July

    జ‌గ‌న్ చెప్పిన ఆ మాట‌కు.. ముమ్మిడి వ‌రం ప్ర‌జ‌లు ఫిదా..!

    ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర‌లో భాగంగా ల‌క్ష‌ల మంది వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ సమ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. ఎండా, చ‌లి, వాన ఇలా ఏ స‌మ‌స్య‌ను లెక్క చేయ‌కుండా జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు …

    Read More »
  • 1 July

    మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సన్నిహితుడు ,కాంగ్రెస్ మాజీ ఎంపీ మృతి..

    అఖండ భారతాన్ని ప్రధానిగా ఏలిన తెలంగాణ ముద్దు బిడ్డ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ ఎంపీ ,ఎమ్మెల్సీగా ,డీసీసీబీ చైర్మన్ గా పని చేసిన కమ్ముల బాలసుబ్బారావు ఏపీలో ఏలూరులోని తన స్వగృహాంలో ఈ రోజు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు ఎనబై మూడేళ్ళు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ హాయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని …

    Read More »
  • 1 July

    జ‌గ‌న్ ఖాతాలో మ‌రో అరుదైన రికార్డ్‌..!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర స‌రికొత్త చ‌రిత్ర‌ల‌ను సృష్టిస్తోంది. దీంతో దేశ రాజ‌కీయాల్లో పెనుమార్పుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రో సారి కేంద్ర బిందువుగా మార‌బోతోందని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ జ‌గ‌న్ ఎండా, చ‌లి, వాన వాట‌న్నిటినీ లెక్క చేయ‌కుండా ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ త‌న పాద‌యాత్ర‌ను కొనసాగిస్తున్నారు. కాగా, ప్ర‌జా సంక‌ల్ప …

    Read More »
  • 1 July

    వైజాగ్ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి ఖరారు..!

    ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.అందుకే ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ అప్పుడే అభ్యర్థుల వేటను ప్రారంభించింది.అందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా వైజాగ్ పార్లమెంటు స్థానానికి టీడీపీ ప్రస్తుత బీజేపీ ఎంపీ అయిన కంభంపాటి హరిబాబుకు మద్ధతు తెల్పింది. అయితే ప్రస్తుతం వీరి మధ్య ఉన్న మైత్రీ విచ్చిన్నం కావడంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ తమ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచిస్తుంది. see also:జగన్ …

    Read More »
  • 1 July

    రావయ్యా.. రావయ్యా.. రారా మా జగనయ్యా..!!

    వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం జగన్ చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కొనసాగుతుంది.ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం జగన్ ముమ్మిడివరం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి కి ప్రజల ఘన స్వాగతం పలికారు.బంతిపూలతో రహదారి వేసారు.కొంతమంది యువతులు అక్కడ కూర్చొని జగన్ గురించి …

    Read More »
  • 1 July

    జ‌గ‌న్ స‌మ‌క్షంలో 40 మంది వైసీపీలోకి..!

    ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వైఎస్ జ‌గ‌న్ తాను చేస్తున్న పాద‌యాత్ర‌ను ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప‌దో జిల్లాగా.. తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాద‌యాత్ర చేసుకుంటూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌పై పూల‌వర్షం కురిపిస్తున్నారు. మండుటెండ‌ల‌ను, …

    Read More »
  • 1 July

    జై జ‌గ‌న్ అని క్రాఫ్ కొట్టించుకున్న విద్యార్థికి జ‌గ‌న్ ఏం చెప్పాడో తెలుసా..?

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా త‌న పాద‌యాత్ర‌ను ఇడుపులపాయ నుంచి మొద‌లు పెట్టి క‌డ‌ప, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు. నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. కాగా, శ‌నివారం జ‌గ‌న …

    Read More »
  • 1 July

    ఒకే కుటుంబానికి చెందిన 11మంది సూసైడ్

    ఒకే ఇంట్లో 11మంది సూసైడ్దేశరాజధాని ఢిల్లీలో బురారీ ఏరియాలో ఘోరం జరిగింది.ఈ రోజు ఉదయం ఒకే ఇంట్లో పదకొండు మృతదేహాలు బయటపడ్డాయి. వీరిలో ఏడుగురు మహిళలు… నలుగురు పురుషులు ఉన్నట్టు స్థానిక పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో.. పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. Bodies of 11 members of a family found in a house in Delhi's Burari: 10 bodies were found blindfolded …

    Read More »
  • 1 July

    ఏపీ సీఎం చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన ప్రధాని మోదీ..!

    అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో దాదాపు నాలుగేళ్ళ పాటు బీజేపీతో అంటకాగి ఇటివల బీజేపీతో తెగదెంపులు చేసుకున్న టీడీపీ నేతలు ఆ పార్టీపై వరసగా ఆరోపణలు చేస్తూ విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే.అయితే తాము ఏమి తక్కువ తిన్నమాఅన్నట్లు బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దిమ్మతిరిగి బొమ్మ కనపడే షాకిచ్చారు …

    Read More »
  • 1 July

    సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేక దరువు.కామ్ పై చీప్ ట్రిక్స్‌

    రాజ‌కీయాల్లో నిల‌వాల‌న్నా…గెల‌వాల‌న్నా…ఏం చేయాలి? ప్ర‌త్య‌ర్థిని ప్ర‌జాక్షేత్రంలో ఎదుర్కోవాలి. విజ‌యం సాధించి త‌మ స‌త్తా చాటుకోవాలి. ఇందుకు ఏకైక‌ మార్గం…ప్ర‌జాద‌ర‌ణ పొందేలా ప‌నిచేయ‌డం. అలా చేయ‌లేని కొంద‌రు చేసే ప‌ని ఎదుటివారిపై బుర‌ద‌జ‌ల్ల‌డం. అలా బుర‌ద‌జ‌ల్లడం ప‌నిగా పెట్టుకున్న‌ కొంద‌రు ఇందుకు సోష‌ల్ మీడియాలో దూసుకుపోతూ పెద్ద ఎత్తున నెటిజ‌న్ల ఆద‌రాభిమానాలు పొందుతున్న `ద‌రువు.కాం`పై దృష్టి సారించారు. చిల్ల‌ర గ్రాఫిక్స్ ఆధారంగా ఈ ప‌ని చేశారు. వివ‌రాల్లోకి వెళితే…తెలంగాణ ప్ర‌భుత్వం అభివృద్ది- …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat