TimeLine Layout

June, 2018

  • 30 June

    ఇక మేట‌ర్ లేద‌నుకోవాల్సిందే.. భ‌య్యా..!

    టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ మ‌ళ్లీ నోరు జారారు. అయితే, ఒక సారి నోరు జారితే పొర‌పాటు అనుకోవ‌చ్చు. కొన్ని సంద‌ర్భాల్లో టంగ్ స్లిప్ అయితే ఫీల్డ్‌కు కొత్త అనుకోవ‌చ్చు. ప్ర‌తీ సారి నోరు జారితే.. అలా మాట్లాడే వారిలో మేట‌ర్ లేద‌ని తేల్చేయొచ్చు. ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ ప‌రిస్థితి అలానే ఉంది. ఇటీవ‌ల కాలంలో …

    Read More »
  • 30 June

    ఆలుగడ్డ జ్యూస్‌ను తాగితే ఎన్ని ప్రయోజనలో తెలుసా..?

    ఆలుగడ్డ అంటే తెలియనివారు ఉండరు.నిత్యం మనం ఆలుగడ్డ తో అనేక వంటకాలు చేసుకుంటూనే ఉంటాం.ఆలుగడ్డ తో అనేక ప్రయోజనాలు ఉండటంతో ఎక్కువగా తినేందుకు చాలా మంది ఆసక్తిని కనబరుస్తున్నారు.అయితే ఆలుగడ్డ తో చేసిన జ్యూస్ త్రాగడం వలన అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. see also:తుల‌సి ఆకుల టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? ఆలుగడ్డ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి ఇన్‌ఫెక్షన్లు రాకుండా …

    Read More »
  • 30 June

    జ‌గ‌న్ జ‌స్ట్ మిస్ – సెల్ఫీ కోస‌మ‌ని వ‌చ్చిన వ్య‌క్తి ఏం చేశాడో తెలుసా..??

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా, ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు రోజు.. రోజుకు జ‌నం పెరుగుతున్నారే త‌ప్ప.. త‌గ్గ‌డం లేదు. అశేష జ‌న సందోహం న‌డుమ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతిని, ప్రాజెక్టుల నిర్మాణాల్లో జ‌రుగుత‌న్న …

    Read More »
  • 30 June

    వ్యవసాయ కూలీలతో “కడియం”..!!

    తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ (రూ), పర్వతగిరి మండలం,రావురు గ్రామం వద్ద చెలుకలో పని చేస్తున్న వ్యవసాయ కూలీలు, రైతులను చూసి మార్గ మధ్యలో వాహనం ఆపి వారితో కాసేపు ముచ్చటించారు.. see also:తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త.. ఈ సందర్బంగా తాను చదువుకునే రోజులలో అమ్మతో పాటు పొలాలలో వ్యవసాయ కూలిగా పని చేయడానికి సొంత ఊర్లోనే కాకుండా వేరే ఊర్లకు కూడా వెళ్ళి ,ఆ …

    Read More »
  • 30 June

    ఫుల్లుగా మందుకొట్టి.. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ యువతులు..!!

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం రాత్రి పోలీసులు జరిపిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు పలువురు యువతీ యువకులు అడ్డంగా దొరికిపోయారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఫుల్లుగా మందుకొట్టిన యువతులు……. డ్రైవింగ్ చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. see also:ఏపీలో మరో దారుణం …అక్క మొగుడే అత్యాచారం..! పట్టుబడ్డ వారిలో ముగ్గురు యువతులు ఉన్నారు. డ్రంకన్ …

    Read More »
  • 30 June

    తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త..

    తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది.ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపింది.అందులోభాగంగానే రాష్ట్రంలోని SC,ST,BC, మైనార్టీ ,సాధారణ గురుకుల సొసైటీల్లో మొత్తం 2వేల 932 పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. see also:వ్యవసాయ కూలీలతో “కడియం”..!! దీనికి సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు. ఇందులో 960 TGT, 1972 PGT పోస్టులున్నాయి. ఈ …

    Read More »
  • 29 June

    గద్వాల నడిగడ్డపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

    జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డపై పై గులాబీ దళపతి , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల వర్షం కురిపించారు.సీ ఎం కేసీఆర్ ఇవాళ గద్వాల జిల్లాలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గట్టు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేశారు.అనంతరం నడిగడ్డ ప్రగతి సభలో సీఎం ప్రసంగించారు. గద్వాల ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. గద్వాల అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం …

    Read More »
  • 29 June

    జూరాల సోర్స్.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశం..!!

    జూరాల సోర్స్ నుండి నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలుగా అవసరమైన వ్యవస్థను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల శాఖను ఆదేశించాఠు. తుమ్మిళ్ల ఎత్తిపొతల పథకం నుండి ఈ ఏడాదే మొదటి దశ పంపింగ్ ప్రారంభం కావాలని చెప్పారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం ద్వారా 87,500 ఎకరాల ఆర్డిఎస్ ఆయకట్టును వందకు వంద శాతం …

    Read More »
  • 29 June

    సీన్‌ రీవర్స్‌ నాతో తిరిగి…నన్ను ప్రేమించి..మోసం చేసిందంటూ యువతి ఇంటి ముందు ధర్నా

    సాధారణంగా ప్రియులు, ప్రేమికులు తమను మోసం చేశారని అమ్మాయిలు, యువతులు ఆందోళనలు చేయడం.. ప్రియుడి ఇంటిముందు బైఠాయించడం ఇప్పటివరకు చూశాం. కానీ ఇక్కడ సీన్‌ రీవర్స్‌ అయింది. ఓ యువకుడు తనను ప్రియురాలు మోసం చేసిందని ధర్నాకు దిగాడు. తనను ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చిన అమ్మాయి.. see also:కర్నూల్ జిల్లాలో దారుణం..9వ తరగతి బాలిక…20 ఏళ్ల యువకుడు ఇప్పుడు ముఖం చాటేసిందని, ఆమెనే తాను పెళ్లి చేసుకుంటానంటూ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat