TimeLine Layout

June, 2018

  • 28 June

    జనసేనలో చేరిన టీం ఇండియా మాజీ క్రికెటర్

    టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే. అయితే గత ఎన్నికల్లో బరిలోకి దిగని అక్కడ ఏపీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ,బీజేపీ మిత్రపక్షాలకు మద్ధతు ఇచ్చాడు పవన్.అయితే తాజాగా పవన్ స్థాపించిన జనసేన పార్టీలోకి టీం ఇండియా మాజీ క్రికెటర్ యాలక వేణుగోపాల్ రావు చేరారు. see also:ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు “కన్నా లక్ష్మీ …

    Read More »
  • 28 June

    టీడీపీ నేతలు ఓట్ల కోసం వస్తే తరిమి…తరిమి కోట్టండి..ఎమ్మెల్యే రోజా..!

    గత ఎడాది నవంబర్ లో ఆంద్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ప్రజాధరణను చూసి టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా పోయిందని నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. హైదరాబాద్‌లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. 2014లో మహిళలపై వేధింపులలో దేశంలో ఏపీ9వ స్థానంలో ఉంటే.. నేడు ఏపీ 4వ స్థానానికి వచ్చిందంటే చంద్రబాబు ఎంత గొప్పగా …

    Read More »
  • 28 June

    గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత మృతి..!

    తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నేత గుండెపోటుతో మృతి చెందారు.తెలంగాణ రాష్ట్రంలో నల్గోండ జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన టీడీపీసీనియర్ నేత కాళ్ళ ఆదినారాయణ గుండెపోటుతో ఈ రోజు ఉదయం మృతి చెందారు.ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. see also:కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించుకున్న సీఎం కేసీఆర్ ఇది గమనించిన అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందారు.దీంతో ఆయన కుటుంబ …

    Read More »
  • 28 June

    ప్రేమికులు ఆత్మహత్య..!

    తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ గుట్టపై ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌ పల్లి మండలం హసన్కుర్తి గ్రామానికి చెందిన గౌతమి(20), ప్రశాంత్‌(21) ప్రేమించుకున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమజంట రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు కమ్మరపల్లి …

    Read More »
  • 28 June

    కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించుకున్న సీఎం కేసీఆర్

    గులాబీ దళపతి ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు.ఇవాళ ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలు దేరిన కేసీఆర్.. గన్నవరం చేరుకున్నారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ కు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా, అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. see also:కేసీఆర్ పాత్ర‌లో ఎవరో తెలుసా..? ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా గేట్‌వే హోటల్‌‌కు వెళ్లిన కేసీఆర్ అక్కడి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat