TimeLine Layout

June, 2018

  • 27 June

    చంద్రబాబుకి గాలి జనార్ధనరెడ్డి సవాల్..!

    విభజన చట్టంలో ఇచ్చిన మాట ప్రకారం కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చెయ్యకపోవడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో గాలి జనార్ధనరెడ్డి మీడియా ముందుకు వచ్చి సంచలన వాఖ్యలు చేశారు. గాలి జనార్ధనరెడ్డి, చంద్రబాబుకి ఓ ఆఫర్ ఇస్తున్నారు.. స్టీల్ ఫ్యాక్టరీ కోసం చంద్రబాబు కిందా మీదా పడాల్సిన అవసరం లేదని.. తనకి అవకాశం ఇస్తే, కేవలం రెండేళ్లలో బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని కట్టి చూపిస్తానంటూ గాలి ఆసక్తికర …

    Read More »
  • 27 June

    ప్ర‌ధానితో మంత్రి కేటీఆర్‌..కీల‌క అంశాల‌పై విన‌తి

    గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజనాల విష‌యంలో ఎంత చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. రాష్ట్ర పురోగ‌తికి సంబంధించిన అంశాల‌పై ఆయ‌న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపుతుంటారు. సీఎం కేసీఆర్ ఈనెల 15న ప్రధానిని కలిసి తెలంగాణ, ఏపీ కి ఇచ్చిన హామీలను అమలు చేయాలని 10 ప్రతిపాదనలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దీని విష‌యంలో త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ కోసం మంత్రి కేటీఆర్‌ …

    Read More »
  • 27 June

    నాడు ఎన్టీఆర్‌, వైఎస్ఆర్‌.. నేడు వైఎస్ జ‌గ‌న్ :ప‌్రొ నాగేశ్వ‌ర్‌

    ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రొ.నాగేశ్వ‌ర్ మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్ల‌లో నాడు ఎన్టీఆర్‌, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘ‌న‌త వైఎస్ జ‌గ‌న్‌కు ద‌క్కుతుంద‌న్నారు. వైఎస్ జ‌గ‌న్ అంటే త‌న దృష్టిలో ఓ పోరాట యోధుడ‌ని పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వాన్ని ధిక్కారం చేసిన …

    Read More »
  • 27 June

    ఎన్టీఆర్ అరవింద సమేతలో మరో సీనియర్ నటుడు

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం అరవింద సమేత.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది . ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్లో కనిపించబోతున్నారు.అయితే ఈ సినిమాలో జగపతిబాబు, నాగబాబు వంటి ముఖ్య నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. రాయలసీమ నేపధ్యలో ఈ సినిమారూపొందుతునట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో నాగబాబు ఎన్టీఆర్ …

    Read More »
  • 27 June

    7గురు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా ..!కారణం ఇదే ..!

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ,ఎనిమిది మంది ఎంపీలు గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రలోభాలకు లొంగి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే. see also:చంద్రగిరి …

    Read More »
  • 27 June

    చంద్రగిరి టీడీపీ పార్టీ ఇంచార్జ్ పదవీకి అరుణ గుడ్ బై..!

    ఏపీలో రాజకీయ పరిణామాలు క్షణానికో మలుపు తిరుగుతున్నయి.ఈ నేపథ్యంలో గతంలో ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. see also:“2000”మందితో వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త”ఆర్కే”. ఈ క్రమంలో రాష్ట్రంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ గా ఉన్న అమె …

    Read More »
  • 27 June

    త‌న‌ను వీడియో తీస్తున్న మ‌హిళ గురించి జ‌గ‌న్ ఏమ‌న్నాడో తెలుసా..?

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైఎస్ జ‌గ‌న్ తూర్పు గోదావ‌రి జిల్లా అమ‌రాపురంలో మంగ‌ళ‌వారం బ‌హిరంగ స‌భ నిర్వ‌హించిన విష‌యం తెలిసింద‌. బ‌హిరంగ స‌భ‌లో వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు స‌ర్కార్‌పై నిప్పులు చెరిగారు. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రుగుతున్న అవినీతి, కుంభ‌కోణాల‌ను లెక్క‌ల‌తో …

    Read More »
  • 27 June

    “2000”మందితో వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త”ఆర్కే”.

    వైసీపీ పార్టీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది.తాజాగా రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ఆర్కే సుమారు రెండు వేల మంది యువకులు,మహిళలతో సహా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. see also:మాజీ డీజీపీ సాయంతో వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..! స్థానిక కొర్లగుంట వద్దనున్న సుభాష్ నగర్లోని ఆర్కే చౌదరి ఇంటి నుండి ఆర్కే యువసేన ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీగా ఊరేగింపుగా బయలుదేరిన ఆయనకు …

    Read More »
  • 27 June

    కాంగ్రెస్ లోకి డిఎస్..!!

    రాజ్యసభ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్ మరిసారి పార్టీ మరనున్నారా..?త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరనున్నారా..? అంటే అవువనే సమాధానం వినపడుతుంది.ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు . ఇవాళ ఉదయం నిజామాబాద్ పట్టణంలో ఎంపీ కవిత ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీఎస్ వ్యవహారం చర్చకు వచ్చింది. see also:ఢిల్లీలో మంత్రి కేటీఆర్..ప్రధాని మోడితో …

    Read More »
  • 27 June

    మాజీ డీజీపీ సాయంతో వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..!

    ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే త్వరలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరనున్నారా.. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరి రాష్ట్రంలో నెల్లూరు జిల్లా కొవ్వురు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందిన పొలంరెడ్డి శ్రీనివాస రెడ్డి వైసీపీలో చేరతారు అని వార్తలు జిల్లాలో చక్కర్లు కొడుతున్నాయి. శ్రీనివాస రెడ్డి మొదటి నుండి కాంగ్రెస్ వాది.అప్పటి ముఖ్యమంత్రి అయిన దివంగత వైఎస్సార్ కు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat