26 ఏళ్ల విక్టోరియా పోప్‌రోవా ఓమ్‌స్క్ పట్టణంలో 7 సిటీ స్కూల్‌లో హిస్టరీ టీచర్‌గా పని చేస్తుండేది. ఆ మధ్య సెలవులపై కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె.. బికినీలో ఓ ఫోటోషూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే ఆమెను ఫాలో అయ్యే వారిలో ఆమె స్టూడెంట్లు కూడా ఉన్నారు. ఈ విషయం కొందరు పేరెంట్స్ దృష్టికి రావటంతో వారంతా స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె …
Read More »TimeLine Layout
June, 2018
-
17 June
విపిన్ చంద్ర భౌతికకాయాన్ని సందర్షించి నివాళులర్పించిన మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ సీఈ, ఇంజనీర్స్ ఫోరం అధ్యక్షులు శ్యాంప్రసాద్ రెడ్డి కుమారుడు డాక్టర్ విపిన్ చంద్ర(37) గుండెపోటుతో మృతి.రాగన్న గూడెంలో నివాసంలో విపిన్ చంద్ర భౌతికకాయాన్ని సందర్షించి నివాళులర్పిం చారు మంత్రి హరీష్ రావు . see alsoనిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి హరీష్ .. ఈ సందర్బంగా మంత్రి హరీష్ శ్యాంప్రసాద్ రెడ్డిని పరామర్శించారు.విపిన్ చంద్ర భౌతిక కాయాన్ని సందర్షించిన వారిలో రైతు సమన్వయ సమితి …
Read More » -
17 June
బయ్యారంలో స్టీల్ ప్లాంట్..రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం..!
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తనవైపున తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ అమల్లో పెడుతోంది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి బేగంపేట క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.తెలంగాణ గనుల శాఖ, టీఎస్ఎండీసీ, సింగరేణి ఉన్నతాధికారులు హాజరయి ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి కే తారకరామారావు తెలిపారు. …
Read More » -
17 June
తల్లిదండ్రులు.. మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్లలో ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో పట్టించుకోక పోతే..
కోటవురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లిలో పదమూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటనకు దారితీసిన నేపథ్యం పోలీసులనూ దిగ్భ్రాంతికి గురిచేసింది. దారుణానికి కారణం పదిహేనేళ్ల బాలుడని తెలిసి విస్తుపోయారు. నర్సీపట్నం గ్రామీణ సి.ఐ. రేవతమ్మ.. కోటవురట్ల ఎస్సై మధుసూదనరావుతో కలిసి శనివారం విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సి.ఐ. కథనం ప్రకారం.. నిందితుడైన బాలుడు ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్మీడియట్‌లో మొదటి సంవత్సరంలో చేరాలి. తల్లిదండ్రులు ఇతనికో స్మార్ట్‌ఫోన్ …
Read More » -
17 June
సెక్స్ రాకెట్‌కు సంబంధించి హీరోయిన్ మెహరీన్ ను కొన్ని ప్రశ్నలు..షాక్
టాలీవుడ్ నటి మెహరీన్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో భారీ సెక్స్ రాకెట్ నడిపిస్తున్న ఇద్దరు తెలుగు దంపతులను అక్కడి ఫెడరల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే చిత్రీకరణ నిమిత్తం మెహరీన్ ఇటీవల అమెరికా వెళ్లారు. అయితే అక్కడి ఎయిర్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు మెహరీన్ టాలీవుడ్ నటి అని తెలిసి ఆమెను విచారణ నిమిత్తం నిలిపివేశారట. ఈ కేసు విషయంలో తనను దాదాపు అరగంట పాటు …
Read More » -
17 June
ఏపీలో వైఎస్ జగన్ సీయం కాబోతున్నాడని తెలిసి..జేసి దివాకర్ రెడ్డి రాజకీయలకు గుడ్ బై
ఎప్పుడూ ఏదోక సంచలనాలు మాట్లాడే తెలుగుదేశం మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి మరోమారు హాట్ టాపిగ్ గా మారారు. అది ఏమిటంటే జేసి రాజకీయలకు గుడ్ బై చెప్పనున్నట్లు బాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏపీ లో అనంతపురం జిల్లా జేసి ఫ్యామిలీకి కంచుకోట అంటారు.. తాడిపత్రి..నియోజక వర్గం అనంతపురంలో తమకు తిరుగులేదు అంటారు జేసి బ్రదర్స్ పార్టీలో ఉండి తెలుగుదేశం పై కూడా కామెంట్లు చేయడం …
Read More » -
17 June
పట్టపగలు అందరూ చూస్తుండగానే..ఏపీలో మరో దారుణ హత్య..వీడియో హల్ చల్
అందరూ సంతోషంగా రంజా న్ పండగను జరుపుకుంటున్న వేళ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం సెంటర్ వద్ద ఉన్న సప్తగిరి బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో శనివారం సాయంత్రం ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని ఉడ్‌హౌస్‌పేట ప్రాంతానికి చెందిన బస్టాండ్ సాయి(30) అనే రౌడీషీటర్‌పై పలు హత్యలు, దొంగతనాలు, …
Read More » -
17 June
వైసీపీ అధినేత జగన్ కు “జై”కొట్టిన 51.21%శాతం మంది ..!
ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళు పడటం అంటే ఇదేనేమో ..ఏదో తన ఆస్థాన మీడియా(ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణల ప్రకారం) ద్వారా ప్రజల్లో వైసీపీ పార్టీపై బురద చల్లి మరల తనకే ప్రజలు జై కొడుతున్నారు అని సర్వేలో తేలినట్లు ప్రసారం చేసుకుందామని చూసిన ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఏబీఎన్-ఆర్ జీ ఫ్లాష్ టీం నిర్వహించిన సర్వేలో దిమ్మతిరిగి బొమ్మ …
Read More » -
17 June
అమెరికాలో సెక్స్ రాకెట్ లో..ఆ హీరోయిన్ రేటు గురించి ఎలా చాటింగ్ చేసుకున్నారో మీరే చూడండి
అమెరికాలోని తెలుగు సంఘాలకు కో ఆర్డినేటర్లుగా పని చేస్తున్న ఓ జంట చేసిన పని అంతా అవాక్కయ్యేలా చేసింది. మోదుగుమూడి కిషన్, అతని భార్య చంద్రకళ కలిసి చేసిన పని ప్రస్తుతం సంచలన సృష్టిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా కొన్నేళ్లపాటు భూతుబాగోతాన్ని నడిపించిన ఈ జంట ప్రస్తుతం అమెరికా జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. అయితే ఈ కేసులో ఫెడరల్ పోలీసులకు చిక్కిన ఓ సెల్‌ఫోన్‌లో క్లయింట్‌తో కిషన్ భార్య మాట్లాడినట్టుగా భావిస్తున్న …
Read More » -
17 June
అక్కడ వైసీపీకి తిరుగులేదు -ABN-RGఫ్లాష్ టీం సర్వే .!
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఏబీఎన్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కి చెందిన ఆర్ జీ ఫ్లాష్ టీం అనే ఒక బృందం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేసింది.ఈ సర్వేలో ప్ర్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీ నూట పది ..ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ అరవై ..ఇతరులు ఐదు స్థానాల్లో గెలుపొందుతారు అని తేలింది ఫలితాలను నిన్న సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం …
Read More »