ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి ట్విట్టర్ సాక్షిగా అడ్డంగా బుక్ అయ్యారు .గత నాలుగు ఏళ్ళుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేసే ప్రధాన ఆరోపణల్లో ఒకటి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు నట్టింట ముంచారు . see also:ఏపీ సీఎం చంద్రబాబుపై సీబీఐ విచారణ ..! …
Read More »TimeLine Layout
June, 2018
-
15 June
ఏండోయ్.. ఇది విన్నారా..??
యోగా అనగానే.. శుద్ధ శాఖాహారం తీసుకుంటూ చేసే ఆసనాలు, ధ్యానం గుర్తుకు వస్తాయి. యోగా తరగతులు చెప్పే వారు చాలా కఠిన నిబంధనలు పాటించాలని కూడా చెబుతుంటారు. అంతేకాకుండా, యోగా చేసే వారు మద్యం, మాంసాహారాలు దూరంగా ఉండాలని చెబుతుంటారు. ఆస్ట్రేలియాలోని యోగా గురువులు మాత్రం ఇందుకు భిన్నంగా చెబుతున్నారు. మద్యం తాగి యోగా చేయ వచ్చని వారు పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియా యోగా గురువులు కొత్తగా బీరు యోగా ప్రారంభించారు. …
Read More » -
15 June
ఆమెరికా సెక్స్ రాకెట్ లో చిక్కిన తెలుగు టాప్ హీరోయిన్లలో ఒకరు..ఇండస్ట్రీ షాక్
తెలుగు నిర్మాత సెక్స్ రాకెట్ వ్యవహారం అమెరికాలో భయట పడింది. అమెరికాలో అవకాశాల కోసం అందమైన యువతులను ఎరవేసి, వ్యభిచారం చేస్తూ అడ్డంగా చికాగో పోలీసులకు దొరికి పోయి కటకటాలపాలైన నిర్మాత కుటుంబ వ్యవహరం ఇటివల వెలుగులోకి వచ్చింది. ప్రవాసాంధ్రులు అమెరికాలో వివిధ రాష్ట్రాలలో పలు సంఘాల పేరిట నిర్వహించే ఈవెంట్ల నిర్వహణ కోసం ఇండియా నుంచి అందమైన అమ్మాయిలకు విజిటింగ్ వీసాల పేరుతో రప్పించుకొని, వారికి మాయ మాటలు …
Read More » -
15 June
విడుదలకు సిద్ధమైన అడవిశేష్ “గూడాచారి”
అడవి శేష్, శోభిత ధూలిపాళ్ళ హీరో హీరోయిన్స్ గా నటించిన “గూడాచారి” సినిమా ట్రైలర్, పాటలు త్వరలో రిలీజ్ చేసి ఆగష్టు 3న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ద్వారా శశికిరణ్ తిక్కా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. సినిమా చిత్రీకరణ అధికభాగం అమెరికా, హిమాచల్ ప్రదేశ్, పూణే, న్యూ ఢిల్లీ, …
Read More » -
15 June
యోగాతో అద్భుతాలు చేయగలమా..?
యోగా అంటే ఆసనాలు వేయడం, శరీరాన్ని మెలికలు తిప్పే భంగిమలు వేయడం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, అసలు యోగా అంటే సమన్వయంతో సమ స్థితిలో ఉండటమని అసలు అర్థం. సంతోషంగా ఉన్న సమయంలో మన ప్రాణశక్తి బాగా పనిచేస్తుంది. మనం ఏమీ తినకపోయినా, సరిగ్గా నిద్రపోకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే పనిచేస్తూ ఉంటాం. కొద్దిపాటి సంతోషమే ఈ రకమైన శక్తిసామర్ధాన్ని పెంచుతుంది. అలాగే, యోగాతో అంతర్గత …
Read More » -
15 June
అజీర్ణ సమస్యకు పరిష్కారం చూపే వ్యాయామం..!
అజీర్ణ సమస్యకు పరిష్కారం చూపే వ్యాయామం భుజంగాసనం. భుజంగం అంటే పాము అని అర్థం. ఈ ఆసనం వేసిన తరువాత మన ఆకారం పాము పడగ ఎత్తినట్టుగా ఉంటుంది. అందుకే ఈ ఆసనానికి భుజంగం అనే పేరు వచ్చింది. ఈ ఆసనం వేసే విధానం ఎలాగో తెలుసుకుందాం… నేలమీద బోర్లా పడుకుని, తరువాత అరచేతులను నేలమీద ఆనించి శ్వాస తీసుకుంటూ చేతుల ఆధారంగా శరీరాన్ని పైకి లేపాలి. తలను వీలైనంత …
Read More » -
15 June
సిద్ధిపేటలో ఆక్సిజను పార్కు..మంత్రి హరీష్
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన చేర్యాల గ్రామంలో రూ.1కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచ్ ముస్త్యాల అరుణ, నాయకలు ఉన్నారు. అనంతరం …
Read More » -
15 June
మహానటి పాత్రలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ..!
వినడానికి వింతగా ఉన్న కానీ ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ,ప్రముఖ సీనియర్ నటి ఆర్కే రోజా ఇటివల విడుదలై ఇండస్ట్రీ దగ్గర చరిత్రను తిరగరాసిన మహానటి మూవీలోని అలనాటి నటి సావిత్రి గెటప్ లో ఫోటో దిగారు . see also:ఏపీ సీఎం చంద్రబాబుపై సీబీఐ విచారణ ..! అంతే కాకుండా ఆ పాత్రలో నటి ఆర్కే రోజా తళుక్కున …
Read More » -
15 June
ఈ వ్యాయామంతో నిద్రలేమి సమస్య దూరం..!
ఈ మధ్య కాలంలో చాలా మందికి పడుకోగానే నిద్ర పట్టదు. నిద్రపట్టేందుకు గంటకు పైగానే సమయం పడుతుందని, సరైన నిద్ర కావడం లేదని బాధ పడుతుంటారు. ఇలా రాత్రికి రైన నిద్ర పట్టకపోవడం వల్ల ఉదయాన్నే లేవాలని అనిపించదు. అలాగే, పనిచేసే సమయంలో కూడా చాలా విసుగ్గా అనిపిస్తుంది. పడుకోగానే నిద్ర పట్టం కూడా చాలా అదృష్టమే. అయితే, పడుకోగానే నిద్ర పట్టకపోవడానికి ముఖ్య కారణాలు అలసట, పని ఒత్తిడి, …
Read More » -
15 June
కొమురవెల్లికి మహర్దశ..మంత్రి హరీశ్
కొమురవెళ్లి మల్లన్న స్వామివారిని శుక్రవారం ఉదయం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు .మన్త్రిఒ వెంట శాసన సభ విప్, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం ఆలయంలోని పాలక మండలి కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు సమక్షంలో జరిపారు. ఈ మేరకు …
Read More »