జబర్దస్త్‌లో తన నవ్వులతో అలరిస్తున్న చలాకీ చంటికి ఇవాళ పెను ప్రమాదం తప్పింది. చంటి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం 44వ జాతీయ రహదారిపై ఆయనకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చంటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు …
Read More »TimeLine Layout
June, 2018
-
12 June
శ్రీరెడ్డికి దిమ్మతిరిగేల నాని భార్య సంచలన పోస్ట్..!!
గత కొన్ని రోజులుగా యువ నటుడు నాని,నటి శ్రీ రెడ్డి ల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే నాని నిన్న శ్రీ రెడ్డి కి లీగల్ నోటిసులు పంపారు.అయితే ఈ క్రమంలోనే ఈ వివాదంలోకి నాని భార్య అంజన ఎంట్రీ అయ్యారు.ఈ నేపధ్యంలో ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. see also:యాక్షన్ స్టార్ గోపీచంద్ `పంతం` షూటింగ్ …
Read More » -
12 June
యాక్షన్ స్టార్ గోపీచంద్ `పంతం` షూటింగ్ పూర్తి.. జూలై 5న గ్రాండ్ రిలీజ్
టాలీవుడ్ యాక్షన్ స్టార్ గోపీచంద్ హీరోగా కె.చక్రవర్తి దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.,రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ 25వ చిత్రమిది. సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు, పాటలను చిత్రీకరణ కోసం యూనిట్ యు.కెకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. see also:త్వరలోనే ‘అభిమన్యుడు 2’ – …
Read More » -
12 June
యోగాసనాలకు, వ్యాయామానికి తేడా ఏమిటి..?
యోగాసనం అనేది ప్రాణశక్తికి సంబంధించినది. వ్యాయామం అనేది శరీరంలోని కండరానికి సంబంధించినది. ఒక వ్యక్తి వ్యాయామం చేసే సమయంలో శ్వాసను నియంత్రణ చేయలేడు. ఆ సందర్భంలో ఆ వ్యక్తికి ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. వ్యాయామం చేసే వారు ఆరోగ్యంగాగాను, అలాగే, శరీర దారుఢ్యాన్ని కలిగి ఉంటారు. కాకపోతే, వ్యాయామం వల్ల శారీరక బలమే తప్ప మానసికంగా బలం కలగదు. ఆలోచనాపరంగాను అదుపులో ఉండలేరు. అయితే, యోగా చేసే ప్రతీ …
Read More » -
12 June
రోజూ యోగా చేస్తే ఏమవుతుందో తెలుసా..?
యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. యోగా అనేది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు . యోగా సాధన చేసే వాళ్ళను యోగులు అని అంటారు. అయితే వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా ఉంటూ.. మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ యోగా సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. see also:ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగ ముద్రలు..!! అయితే యోగా చేయడం ద్వారా …
Read More » -
12 June
యోగా ఇలా చేస్తే.. పొట్ట దగ్గర కొవ్వు మాయం..!
అసలు పొట్టదగ్గర కొవ్వు ఎందుకు పెరుగుతుంది. యోగాసనాలతో దానిని దగ్గించొచ్చా..? అసలు ఎలాంటి యోగాసనాలు వేయాలి..? తీసుకునే ఆహారం కంటే.. ఖర్చుపెట్టే శక్తి తక్కువగా ఉండటం వల్ల పొట్ట దగ్గర కొవ్వు ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అదే ఊబకాయానికి దారి తీస్తుంది. సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల కేలరీలు ఖర్చు కావు. అందులో భాగంగానే సహజమైన కారణాలతో ఆకలి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థలోనూ మార్పులు సంభవించి ఊబకాయానికి దారి …
Read More » -
12 June
ధ్యానం చేసే విధానం..!
శిరసుఖాసనంలో కూర్చొని చేతులు రెండు కలిపి వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుని కాళ్లు రెండు క్రాస్ చేసుకుని కూర్చోవాలి. ఆ తరువాత రెండు కళ్లు మూసుకుని సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలను గమనించాలి. ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలు జరిగే సమయంలో ఎటువంటి నామస్మరణ కానీ, ఉచ్ఛరణ కానీ చేయకూడదు. ఏ దైవరూపాన్ని ఊహించకూడదు. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వచ్చినా.. వస్తున్నా కట్ చేస్తూ మీ ధ్యాసంతా ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసల మీదనే ఉంచాలి. …
Read More » -
12 June
త్వరలోనే ‘అభిమన్యుడు 2’ – మాస్ హీరో విశాల్
మాస్ హీరో విశాల్, హ్యాట్రిక్ హీరోయిన్ సమంత, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్ బేనర్స్‌పై ఎమ్. పురుషోత్తమ్ సమర్పణలో యువ నిర్మాత జి.హరి నిర్మించిన చిత్రం ‘అభిమన్యుడు’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్‌టాక్‌తో రెండవ వారంలో కూడా సూపర్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం వైజాగ్ సిఎమ్‌ఆర్ మాల్‌లో వేలాది మంది అభిమానులు, ప్రేక్షకులతో తమ …
Read More » -
12 June
షుగర్ వ్యాధిగ్రస్థులు తప్పక తెలుసుకోవాల్సిన యోగాసనాలు..!
ఇలా చేస్తే మధుమేహం మన మాట వింటుంది. షుగర్ వ్యాధిని తగ్గించుకునే సరికొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ల వద్దకు పరుగులు తీయాల్సిన పనిలేదు. వేలాది రూపాయలు ఖర్చుపెట్టి మందులు కొనాల్సిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ వరానికి నాలుగు గుడ్లు తింటే చాలు. ఒకప్పుడు ఓ వయస్సు దాటిన వారిలో కనిపించే ఈ సమస్య ఇప్పుడు పిల్లల్ని కూడా పట్టి పీడిస్తోంది. డయాబెటీస్ భారిన పడి ఆస్పత్రుల చుట్టూరా …
Read More » -
12 June
ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగ ముద్రలు..!!
ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగించడంలో యోగాసనాలు విశిష్ట స్థానాన్ని ఆక్రమించాయి.అయితే యోగా సాధనకు కాల నియమం ఉంది.తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళలలోనే ఆసనాలను అభ్యాసం చేస్తారు.అయితే యోగ ముద్రలకు కాలనియమం అంటూ ఏమీ లేదు.ఎప్పుడైనా ,ఎక్కడైనా ఈ ముద్రలను సాధన చేయవచ్చు. see also:రోజూ యోగా చేస్తే ఏమవుతుందో తెలుసా..? చేతివేళ్లు .అరికాళ్లలో మన శరీరంలోని నాడులన్నింటికికేంద్ర స్థానాలు ఉంటాయి.ఇందులో మన శరీరానికి అరచేయి.ప్రాతినిధ్యం వహిస్తుంది. అనగా మన …
Read More »