TimeLine Layout

June, 2018

  • 8 June

    మరోసారి ఫిదా అయిన సమంత..!!

    ప్రముఖ సినీ నటి సమంత,రామ్ చరణ్ ఇటీవల నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా ఇప్పటికికూడా విజయవంతంగా దూసుకుపోతుంది.ఈ సినిమాలో ‘రంగమ్మ.. మంగమ్మ’ పాట చాలా పాప్యులర్‌ అయిపోయింది. ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల వృద్ధుడి వరకు అందరికీ నచ్చేసింది. ఇటీవల ఓ తాతయ్య పాడిన రంగమ్మ మంగమ్మ పాట బాగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోను సమంత కూడా రీట్వీట్‌ చేసింది. see …

    Read More »
  • 8 June

    ఇది నిజమేనా..!!

    ప‌శువ‌ధ‌పై కేంద్ర ప్ర‌భుత్వం నిషేధం విధించిన తర్వాత దేశంలో బీఫ్ పాలిటిక్స్ రాజుకుంటున్నాయి. అనుకులంగా కొందరు వ్యతిరేకంగా మరికొందరు వాదులాడుకుంటున్నారు. వేద బ్రాహ్మణులకు కూడా వారి భోజనంలో “బీఫ్” ఉండేదని వారు నమ్మిన గ్రంథాల్లోనే రాయబడింది అనే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోస్ట్ యాజ్ టిజ్ గా కింద ఉంచుతున్నాం… see also:మొటిమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..? 1 – “ అధో …

    Read More »
  • 8 June

    హాట్సాఫ్ పోలీస్ అన్నా..!!

    ఒక చిన్నసాయం చేస్తే అది మనకు జీవితాంతం గుర్తుండిపోతుంది.అలాంటిదే ఓ పోలీస్ చేసిన చిన్న సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఆ పొలీస్ చేసింది చిన్న సాయం కాదు..పెద్ద సాయామే . రోడ్డు దాటడానికి కష్టపడుతున్న ఓ వృద్ధుడిని తన భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్లి రోడ్డు దాటించాడు ఆ పోలీస్. ఈ ఘటన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్నది. ఇక.. ఈ ఘటనకు …

    Read More »
  • 8 June

    హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం..

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్, రాణిగంజ్ బాంబే హోటల్ సమీపంలోని పెయింట్ గోదాములో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు . భారీ శబ్దాలతో గోదాములోని పేయింటింగ్ డబ్బాలు పేలాయి. పక్క భావానికి కూడా మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారమందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ప్రాణ నష్టం జరగకపోయినా..భారీగా …

    Read More »
  • 8 June

    మంత్రి అఖిల ప్రియ షాకింగ్ డెసిషన్ ..!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గత కొన్నాళ్లుగా పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే. see also: అందులో భాగంగా మంత్రి అఖిల ప్రియ ,టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.వీరిద్దరి …

    Read More »
  • 8 June

    ఎన్నాళ్ళో వేచి చూసిన తరుణం ..ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త ..!

    ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంజన్ కానుకగా ఒక తీపి కబురును అందించారు .ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న హోం గార్డులకు తీపి కబురును అందించారు . see also:మంత్రి అఖిల ప్రియ షాకింగ్ డెసిషన్ ..! ఈ క్రమంలో రాష్ట్రంలో పెళ్లకూరు మండలంలో తల్వాయిపాడులో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు . see also: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి …

    Read More »
  • 8 June

    చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనపై..ఛార్జ్‌షీట్‌

     ఏపీలో గత నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక్షం వైసీపీ పార్టీ శుక్రవారం ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. టీడీపీ సర్కార్‌లో అభివృద్ధి శూన్యమని, అందువల్లే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేస్తున్నామని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందే …

    Read More »
  • 8 June

    గుతికోటలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును చేధించిన పోలీసులు

    గుతికోటలో గత నెల 26న సంచలనం సృష్టించిన గుర్తు తెలియని యువకుడి హత్య కేసును గుత్తి పోలీసులు చేధించారు. హత్యకు గురైన యువకుడి ఫొటోలను టీవీలు, పేపర్లో ప్రచురించినా ఎవరూ గుర్తు పట్టలేదు. అయితే లుక్‌ అవుట్‌ నోటీసులు (ఫేస్‌బుక్, వాట్సాప్‌ తదితర వాటి ద్వారా) ఇవ్వడంతో పోలీసులకు కొన్ని క్లూస్‌ దొరికాయి. కర్నూల్‌కు చెందిన పవన్‌ అనే యువకుడు తెలిపిన వివరాల ప్రకారం హతుడు గద్వాల్‌ జిల్లాలోని జిమ్మిచెడుకు …

    Read More »
  • 8 June

    వారిద్ద‌రిలో ఎవ‌రు వ‌చ్చినా నాకు ఓకే..!

    శ్రీ‌రెడ్డి. గ‌తంలో విద్యాబాల‌న్ న‌టించిన డ‌ర్జీ పిక్చ‌ర్‌ను త‌ల‌పించేలా, డ‌ర్జీ పిక్చ‌ర్‌ను మించి సోషల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. శ్రీ‌రెడ్డి ఏ సోష‌ల్ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చినా.. ఆ ఇంట‌ర్వ్యూ సెగ‌లు టాలీవుడ్‌ను తాకుతున్నాయి. దీనికి కార‌ణం టాలీవుడ్ హీరోల‌ను సైతం వ‌ద‌ల‌కుండా శ్రీ‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్య‌లే. అయితే, శ్రీ‌రెడ్డి తాను చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు వాస్త‌వాల‌ను జోడిస్తూ ఫోటోల‌ను సైతం విడుద‌ల చేస్తోంది. అందులో భాగంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌వే …

    Read More »
  • 8 June

    ఏపీలో టీడీపీకి అతి పెద్ద షాక్… ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప రాజీనామా

    ఏపీలో టీడీపీకి మరో అతి పెద్ద షాక్ తగలనుందా..అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి.. ఇప్పటికే ఎంతో మంది టీడీపీ ఎమ్మెల్యేలు..మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు వైసీపీలోకి చేరడంతో టీడీపీ 2019 లో ఓటమి ఖాయం అంటున్నారు వైసీపీ నేతలు. అంతేగాక ప్రస్తుతం ఉన్న టీడీపీలో కొందరు నేతలు మధ్య సఖ్యత లేకపోవడంతో విభేదాలు బగ్గుమంటున్నాయి. తాజాగా ఒక కీలక నేత పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఉప ముఖ్యమంత్రి, …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat