TimeLine Layout

June, 2018

  • 7 June

    వామ్మో.. సినిమాల ద్వారా అంత‌ సంపాదించాడా..??

    కోలీవుడ్ స్టార్ హీరో శింబు షూటింగ్ స్పాట్‌కు స‌మ‌యానికి రాడు, అంతేకాక ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తాడు అంటూ ఇటీవ‌ల వ‌స్తున్న వ‌దంతుల‌పై హీరో శింబు ఇవాళ స్పందించారు. ఆ వ‌దంతుల‌పై హీరో శింబు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నేను రోబోను కాదంటూ ఘాటైన స‌మాధానం చెప్పాడు. త‌న తండ్రి సినిమా చేసే స‌మ‌యంలోనే షూటింగ్ సెట్‌కు 10 గంట‌ల‌కే వెళ్లాన‌ని చెప్పుకొచ్చాడు హీరో శింబు. నాకు న‌చ్చిన‌ట్టే …

    Read More »
  • 7 June

    వైఎస్ జ‌గ‌న్‌పై వంగ‌ల‌పూడి అనిత‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

    ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్ ఓ సైకిక్ పేషెంట్‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు అంటూ టీడీపీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత అన్నారు. కాగా, ఇవాళ వంగ‌ల‌పూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also;వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..! టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 2014లో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి ప్ర‌తిప‌క్ష నేత‌ హోదాలో …

    Read More »
  • 7 June

    ఇన్‌స్టాగ్రామ్ లో మరో అద్భుతమైన ఫీచర్…!!

    సోషల్ మీడియా లొ ఫేసుబుక్, వాట్సాప్ తరువాత ఎక్కువ వినియోగించే యాప్ ఇన్‌స్టాగ్రామ్ ….ఇప్పుడు అందులో తన యూజర్లకు మరో స్పెషల్ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురనుంది. see also:ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్..!! ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం మెయిన్ ఫీడ్‌లో అయితే 20 సెకన్లు, స్టోరీస్ ఫీడ్ అయితే 60 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేసి పోస్ట్ చేసుకునేందుకు ఫీచర్‌ వుంది.అయిత ఇకపై 60నిమిషాలకు పైగా ఉన్న …

    Read More »
  • 7 June

    ఒకే ఒక్కడు పరీక్ష ..తనిఖీ కోసం రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు

    తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష సెంటర్‌లో బుధవారం నిర్వహించిన పదవ తరగతి సప్లిమెంటరీ హిందీ పరీక్షకు ఒకే ఒక్క విద్యార్థి హాజరయ్యాడు. ఉదయం 9.30గంటల నుంచి 12.45 వరకు జరిగిన హిందీ పరీక్షకు మొత్తం ఏడుగురు విద్యార్ధులు హాజరు కావాల్సి ఉండగా జమ్మికుంట విద్యోదయ పాఠశాలకు చెందిన కోండ్ర ప్రణయ్‌ హాజరయ్యాడు. అయితే ఈ విద్యార్థి ఒక్కడి కోసం ఛీప్‌ సూపరింటెండెంట్, …

    Read More »
  • 7 June

    వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!

    ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 183వ రోజుకు చేరుకుంది. ఇప్ప‌టికే ఎనిమిది (క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ …

    Read More »
  • 7 June

    2019 ఎన్నిక‌లు.. నెల్లూరు జిల్లాలో వైసీపీకి 10/10..!

    2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్ర‌భంజ‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. దీంతో తెలుగుదేశం పార్టీ సైతం ఖంగు తింది. దీంతో చేసేది లేక అధికారంలో ఉన్నాం క‌దా..అనే ధీమాతో టీడీపీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ త‌రుపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారంద‌రినీ ప్ర‌లోభాల‌కు గురి చేశారు. చివ‌ర‌కు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాత్ర‌మే వైసీపీ నుంచి టీడీపీలోకి …

    Read More »
  • 7 June

    ఇద్ద‌రికీ పెళ్లి కాక‌పోవ‌డానికి కార‌ణం అదేనా..?

    అనుష్క ప్ర‌భాస్ వెండి తెర‌పై హిట్ ఫెయిర్‌. సినిమాల్లో వీరి జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. వెండితెర ప‌రిచ‌యం వీరి మ‌ధ్య ప్రేమ చిగురించ‌డానికి కార‌ణ‌మ‌ని సినీజ‌నాలంతా భావిస్తారు. మ‌రికొంద‌రు వీరు ప్రేమ‌లో ఉన్నారంటారు. ఇలా వ‌స్తున్న గాసిప్స్‌పై స్పందించిన ప్ర‌భాస్‌, అనుష్క‌లు మాత్రం త‌మ మ‌ధ్య ప్రేమ లేదంటూ చెబుతుంటారు. వీరిద్ద‌రూ ప్రేమికులు కాక‌పోయినా.. వీరిద్ద‌రిలో ఒక్క‌రికైనా ఇప్ప‌టికీ పెళ్లి కాలేదు. అందుకు కార‌ణ‌మేంటి..? see also:రకుల్‌ ప్రీత్‌ సింగ్ …

    Read More »
  • 7 June

    రకుల్‌ ప్రీత్‌ సింగ్ అసిస్టెంట్‌ ఏం చేశాడో తెలుసా..షాక్

    బాగా తెలిసిని వ్యక్తులకు , లేదా ఇండస్ట్రీ వర్గాలకు తప్ప స్టార్‌ హీరోయిన్‌, హీరోల వ్యవహారాలు, వారి వివరాలు బయటివాళ్లకు పెద్దగా తెలియదు. ‘ఫలానా సమయంలో నా అసిస్టెంట్‌ ఇచ్చిన సలహా బాగా పనికొచ్చింద’ని ఏ హీరోయిన్ల్ చెప్పుకోవడం కూడా అరుదుగా వింటాం. వీటన్నింటికీ విరుద్ధంగా టాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ చేసిన పని ప్రస్తుతం వైరల్‌ అయింది. అసలేం జరిగిందంటే ‘‘నా అసిస్టెంట్‌ కుమార్‌ ఇంత మంచిగా …

    Read More »
  • 7 June

    ప‌వ‌న్‌పై అల్లు అర్జున్ సంచ‌ల‌న కామెంట్‌..!

    జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మ‌ధ్య గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వార్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ గురించి నేను చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ అల్లు అర్జున్ చెప్ప‌డం, అందుకు ప‌వ‌న్ ఫ్యాన్స్ రియాక్ట్ అయి.. ఆ వెంట‌నే అల్లు అర్జున్ వీడియోల‌కు డిస్ లైక్స్ కొట్ట‌డం వంటి ప‌రిణామాలు చాలానే జ‌రిగాయి. అయితే, ఇటీవ‌ల కాలంలో అల్లు అర్జున్ …

    Read More »
  • 7 June

    యాంక‌ర్ సుమ‌కు త‌ప్పిన ప్ర‌మాదం..!

    బుల్లితెర‌పై చేసే ప్రోగ్రామ్స్ విజ‌యం సాధించాలంటే చాలానే క‌ష్ట‌ప‌డాలి. కొంత మంది అయితే బుల్లితెర‌పై లేని ప్రేమ‌ను ఒల‌క‌బోస్తుంటారు. మ‌రికొంత మంది జ‌ర‌గ‌ని దానిని, జ‌ర‌గిన‌ట్టు, జ‌రిగిన దానికి ఇంకొంత ఎపెక్ట్స్‌ను జోడిస్తూ బుల్లితెర‌పై చెబుతుంటారు. అస‌లే రేటింగ్స్ మీద ఆధార‌ప‌డ్డ బుల్లితెరకు అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తేనే రేటింగ్స్ పెరిగేది మ‌రీ. అయితే, బుల్లితెర యాంక‌ర్స్‌లో సుమ స్టార్ ఇమేజ్‌ను అనుభ‌విస్తున్న విష‌యం తెలిసిందే. యాంక‌ర్ సుమ క‌న‌బ‌డితే చాలు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat