TimeLine Layout

June, 2018

  • 7 June

    రైతుబంధు పథకంపై ప్రధాని మోదీ ఆరా..!!

    తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ముఖ్యంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. అందులోభాగంగానే రైతు బంధు పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. గవర్నర్‌ నరసింహన్‌ ప్రధానితో భేటీ అయిన సందర్భంగా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అటు గవర్నర్‌ నరసింహన్‌ ప్రధానికి పథకం అమలు తీరును వివరించారు.ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్‌ నరసింహన్‌ 50 …

    Read More »
  • 7 June

    ఎయిర్ ఏషియా కుంభ‌కోణం.. కేంద్ర మాజీ మంత్రికి చంద్ర‌బాబు ఫోన్‌..!

    ఇప్ప‌టికే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన సీఎం చంద్ర‌బాబు మెడ‌కు మ‌రో ఉచ్చు బిగుసుకుంది. టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ముఖ టీడీపీ నేత‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఎయిర్ ఏషియా కుంభ‌కోణంలో ఇరుకున్నారంటూ ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో వార్త‌లు సంచ‌ల‌నమ‌య్యాయి. అంతేకాకుండా, ఎయిర్ ఏషియా కుంభ‌కోణంలో చంద్ర‌బాబు, అశోక్ గ‌జ‌ప‌తిరాజు అరెస్టు కాబోతున్నారంటూ కూడా ప‌లు సోష‌ల్ …

    Read More »
  • 7 June

    పవన్ కళ్యాణ్‌పై సీఎం రమేష్ సంచలన వాఖ్యలు..!

    టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు.నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా బుధవారం కడప మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ నిత్య పెళ్లికొడుకు అంటూ వ్యాఖ్యానించారు.ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు రాగానే పవన్‌కళ్యాణ్‌ పచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నారని సీఎం రమేష్‌ అన్నారు. జీలకర్రలో కర్రలేనట్లుగా పిచ్చి ప్రేలాపణలు చేశారన్నారు. …

    Read More »
  • 7 June

    వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో కలకలం..10 మందికి గాయాలు

    ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 183వ రోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. కాగా, కొండాలమ్మ గుడి వద్ద తేనెటీగలు కలకలం రేపాయి. ఒక్కసారిగా అవి దాడి చేయడంతో జగన్‌ను వాటి బారి నుంచి స్థానికులు, పోలీసులు పక్కను తీసుకెళ్లారు. వాటి దాడితో …

    Read More »
  • 7 June

    వైసీపీలో చేరిన కాంగ్రెస్‌ నాయకులు..!

    ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 183వ రోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో భాగాంగ నిడదవోలు పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు బుధవారం వైసీపీ పార్టీలో చేరారు. పాదయత్ర యాత్ర చేస్తోన్న వైఎస్‌ జగన్‌ సమక్షంలో వీరు పార్టీలోకి వచ్చారు. …

    Read More »
  • 7 June

    మొటిమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

    సాధారణంగా యుక్త వయసులో ఉన్న​యువతీ, యువకులను ఎక్కువగా భయపెట్టేది మొటిమలు.అవి రావడం వల్ల అందంగా ఉన్న ముఖం అధ్వానంగా తయారవుతుంది.అయితే మొటిమలు ఎందుకు వస్తాయి, రాకుండ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొటిమలు ఎందుకు వస్తాయంటే.. మొటిమలు అనేవి చర్మ సంబంధిత సమస్య. మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నూనే, చనిపోయిన చర్మ కణాలు చర్మ రంధ్రాలను మూసివేయడం వల్ల, ఒత్తిడి, హర్మోన్ల …

    Read More »
  • 7 June

    మెగా అభిమానుల‌కు ఉపాస‌న స‌ల‌హా..!

    ఉపాస‌న‌. మెగా కుటుంబం కోడ‌లిగా, రామ్ చ‌ర‌ణ్ భార్య‌గానే కాకుండా ఉపాస‌న‌కు ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఆరోగ్యం విష‌యంలో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రుస్తూ అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. అంతేకాకుండా, వెయిట్ త‌గ్గండి అంటూ సందేశాత్మ‌క వీడియోను పెట్ట‌డ‌మే కాకుండా, వెయిట్ ఎలా త‌గ్గాలో తాను చేసి చూపించింది. దీంతో వెయిట్ త‌గ్గే విష‌యంలో ప‌లువురికి ఉపాస‌న ఆద‌ర్శ‌మైంది. see also: సిగ‌రేట్ …

    Read More »
  • 7 June

    జడివానలోనే వైఎస్ జగన్ 183వ రోజు పాదయాత్ర..!

    ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 183వ రోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్‌ జగన్‌ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. జడివానను సైతం లెక్కచేయకుండా వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు …

    Read More »
  • 7 June

    మీ త్యాగం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది..వైఎస్ జగన్ ట్వీట్‌

    ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడం గర్వకారణ మని, వారి త్యాగం వృథాపోదని ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తమకు అత్యంత ప్రాధాన్యమని భావించి పదవులకు రాజీనామాలు చేసి వాటి ఆమోదానికి హామీ పొందిన మా ఎంపీలంటే గర్వ కారణంగా భావిస్తున్నాను. మీ త్యాగం వృథాపోదు, ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో …

    Read More »
  • 7 June

    యాంకర్‌ సుమ వీడియో వైరల్‌..

    యాంకర్‌ సుమ..తన మాటకారితనంతో, తనదైన శైలిలో విసిరే పంచ్‌లతో యాంకరింగ్‌ చేస్తూ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఒక వైపు యాంకరింగ్ చేస్తూనే..సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసి నెటిజన్లను అలరిస్తోంది. ఫేస్‌బుక్‌లో సుమకు దాదాపు మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.అందులోభాగంగానే తాజాగా సుమ తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat