TimeLine Layout

June, 2018

  • 4 June

    కేసీఆర్ వంటి నాయకుణ్ణి ఎక్కడా చూడలేదు..!!

    రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణమని ఎల్‌ఐసీకి ఇది చాలా మంచిదినమని ఆ సంస్థ చైర్మన్ వీ కే శర్మ అన్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా రైతుబీమాపై ప్రభుత్వం, ఎల్‌ఐసీ మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ మాట్లాడుతూ..భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసిన తాను..ఎక్కడా రైతు జీవిత బీమా వంటి పతకాలు చూడలేదన్నారు.ఇటువంటి పథకాన్ని రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి …

    Read More »
  • 4 June

    పండంటి పాపకు జన్మనిచ్చిన ..యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ తండ్రి అయ్యాడు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఆదివారం రాత్రి పండంటి పాపకు జన్మనిచ్చారని టాక్ వస్తోంది. ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి దంపతులకు ఇప్పటికే అభయ్ అనే కుమారుడున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అభయ్‌కి చెల్లెలు పుట్టిందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ దంపతులకు టాలీవుడ్ పెద్దలు, అభిమానుల నుంచి పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ కుటుంబసభ్యుల …

    Read More »
  • 4 June

     జమ్మలమడుగులో ఘర‌్షణకు..ఆదినారాయరణ రెడ్డి భార్యకు ఉన్న లీంకేంటి..వీడియో

    కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెదదుండ్లూరులో దళిత కుటుంబాలపై దాడి, ఇళ్ల విధ్వంసం ఘటనలో మంత్రి ఆదినారాయరణ రెడ్డి కుటుంబం ప్రమేయానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. మంత్రి ఆది భార్య అరుణతోపాటు మంత్రి సోదరుడి భార్య సైతం దగ్గరుండిమరీ తమ అనుచరులకు ఆదేశాలిస్తోన్న వీడియోలు బహిర్గతమయ్యాయి. వైసీపీ నేతలను ఇంటికి ఆహ్వానించారన్న కారణంతో నవవరుడు, పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన ఏపీఎస్‌పీ కానిస్టేబుల్‌ సంపత్‌ ఇంటి మంత్రి అనుచరులు, టీడీపీ …

    Read More »
  • 4 June

    టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1,23,478 కోట్ల పెట్టుబడులు..కేటీఆర్

    2017-18 సంవత్సరంలో 10.4 శాతం తెలంగాణ పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగిందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మహానగరంలోని పార్క్ హోటల్‌లో 2017 – 18 తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య వార్షిక నివేదికను సోమవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. IT & Industries Minister @KTRTRS addressing the gathering at the release of Industries Dept Annual …

    Read More »
  • 4 June

    ప్రత్యేక్ష రాజకీయాల్లో ఎంట్రీపై మోహన్ బాబు క్లారిటీ ..!

    ఆయన మోస్ట్ సీనియర్ నటుడు ..ఐదు వందలకుపైగా సినిమాల్లో నటించిన అగ్ర హీరో ..నిర్మాత ..రెండు చిత్ర నిర్మాణ సంస్థలకు మార్గదర్శి .బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించే సత్తా ఉన్న నటుడు మంచు మోహన్ బాబు .అయితే మోహన్ బాబు గతంలో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెల్సిందే.ఆ తర్వాత ఆయన ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటిస్తూ ..తన తనయుళ్ళ కెరీర్ ను …

    Read More »
  • 4 June

    వైఎస్‌ జగన్‌ సమక్షంలో భారీగా వైసీపీలోకి చేరికలు

    ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. జగన్ తో పాటు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. టీడీపీ పాలన నచ్చక వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పెనుగొండలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ సమక్షంలో చిన్నంవారి పాలెంకు చెందిన చిన్నం రామిరెడ్డి, వెంకట్రాపురంలకు చెందిన పిల్లి నాగయ్యలతో …

    Read More »
  • 4 June

    వైఎస్‌ జగన్‌ 180వ రోజు ప్రజా సంకల్పయాత్ర..!

    ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ 180వ రోజు సోమవారం ఉదయం పెనుగొండ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఐతంపుడి, ఏలేటిపాడు, ఒగిడి క్రాస్‌, గొల్లగుంట పాలెం, వేండ్రవారి పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతంర పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి ఇరగవరం మీదుగా యర్రాయిచెరువు వరకూ పాదయాత్ర …

    Read More »
  • 4 June

    భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!!

    గత వారం రోజులనుండి పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ రోజు కూడా తగ్గాయి.ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ డేటా ప్రకారం ఈ రోజు లీటరు పెట్రోల్‌పై 15 పైసలు..అదేవిధంగా లీటరు డీజిల్‌ పై కూడా 14 పైసలు చమురు సంస్థలు తగ్గించాయి.గత వారం రోజులనుండి చూస్తే ఇదే అధికంగా తగ్గించారని చెప్పవచ్చు.దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.11 నుంచి రూ.77.96కు దిగొచ్చింది. డీజిల్‌ కూడా రూ.68.97గా …

    Read More »
  • 4 June

    పెళ్లికి రెడీ అయిన శ్వేతా బసు..వరుడు ఎవరో తెలుసా..?

    2008 లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ “కొత్త బంగారు లోకం” సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైనా హీరోయిన్ శ్వేతా బసు.. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. అయితే ఈమె తెలుగులో కొన్ని సినిమాలు మాత్రమే చేసి కొన్ని వ్యక్తిగత కారణాల వాళ్ళ ముంబైలో సెట్టిల్ అయింది.ఈ క్రమంలోనే అక్కడ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ తో ప్రేమలో పడింది.గత కొన్ని రోజులనుండి ప్రేమించుకుంటున్న వీరు..ఇటీ …

    Read More »
  • 4 June

    సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..!!

      హైదరాబాద్ సూర్యాపేట ప్రధాన రహదారిపై ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాద ఘటనలు పెరిగిపోయాయి.తాజాగా సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం కోమరబండలో ఈ రోజు ( సోమవారం )ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.హైదరాబాద్‌ నుంచి రావులపాలెం వెళ్తున్న ఓ కారు.. కోమరబండ బైపాస్‌ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చి వెనక నుంచి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat