TimeLine Layout

June, 2018

  • 2 June

    చిరుని ఫుల్‌గా వాడేస్తున్న చ‌ర‌ణ్‌..!!

    మెగాస్టార్ చిరంజీవిని త‌న త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫుల్లుగా వాడేస్తున్నాడు. అయితే, రామ్ చ‌ర‌ణ్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి రెండు షెడ్యూల్స్ ఇప్ప‌టికే పూర్త‌య్యాయి. మూడో షెడ్యూల్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ విష‌యంలో మెగా అభిమానులు తీవ్ర నిరాశ‌లో ఉన్నార‌ట‌. ముందుగా రాజ వంశ‌స్థుడు …

    Read More »
  • 2 June

    రైతు బంధుతో రైతుల జీవితాలు మారాయి..కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు సిరిసిల్ల లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ముందుగా మంత్రి కేటీఆర్ గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ..ఎన్నో మైలురాళ్ళను అధిగామించామన్నారు. Minister @KTRTRS speaking at the Telangana …

    Read More »
  • 2 June

    వైసీపీలో చేరిన ముస్లిం యువకులు..!

    గత ఎడాది నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు అలుపనేది లేకుండ ..నిరంతరం ప్రజా సమస్యల కోసం ఏపీ ప్రతి పక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతి రోజు జగన్ తోపాటు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. అంతేగాక టీడీపీ, కాంగ్రెస్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాదయాత్ర మొదలు ఇప్పటి వరకు భారీగా వైసీపీలోకి వలసలు వస్తున్నారు. తాజాగా …

    Read More »
  • 2 June

    ప‌చ్చ మీడియాకు దిమ్మ తిరిగే స‌మాదానం చెప్పిన పోసాని..!

    తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోని అన్ని విభాగాల్లోనూ త‌న‌దైన శైలిలో రాణించి ఒక ప్ర‌త్యేక‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వ్య‌క్తుల్లో పోసాని ముర‌ళీ కృష్ణ ఒక‌రు. అంతేకాకుండా, మ‌న‌స్సులో ఉన్న‌ది ఉన్న‌ట్టు, ఎదుటి వ్య‌క్తి ఎంత వారైనా నిఖార్సుగా నిజాలు మాట్లాడే వ్య‌క్తి. ఇటీవ‌ల కాలంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును, అలాగే మంత్రి నారా లోకేష్ అవినీతిపై త‌న గ‌ళంతో ఏకి పారేశారు పోసాని. అయితే, ఆదివారం ఓ …

    Read More »
  • 2 June

    మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు..ఎక్కడ కనపిస్తే అక్కడ అత్యాచారాం..!

    దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై ఏపీ కి చెందిన టీడీపీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో మహిళలు రోడ్లపైకి రావాలంటే చాలా భయపడుతున్నారని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న అఖిలప్రియ మాట్లాడుతూ.. మహిళలు ఎక్కడ కనపిస్తే అక్కడ వారిపై దాడి చేయాలని, అత్యాచారాలు చేయాలని నేతలు రెచ్చగొట్టి పంపిస్తున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు పెను …

    Read More »
  • 2 June

    చంద్ర‌బాబుపై సినీ న‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

    ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడుపై సినీ న‌టుడు పృథ్వీ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా ,ఇవాళ నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించిన వంచ‌న‌పై గ‌ర్జ‌న స‌భ‌లో పాల్గొన్న పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌పై ఉన్న నోటుకు ఓటు స‌హా ఉన్న ప‌లు కేసుల భ‌యంతోనే ఏపీ ప్ర‌జ‌ల హక్కు అయిన ప్ర‌త్యేక …

    Read More »
  • 2 June

    ఎంపీ పొంగులేటి పై బురద జల్లేందుకే అసత్య ప్రచారం..

    తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఖమ్మంలో పి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారం వలన నిరుద్యోగ యువకులు పడుతున్న బాధలకు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వాస్తవానికి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీగారి క్యాంపు కార్యాలయం నుండిగానీ, పి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి పత్రికల్లో గానీ, సోషల్ మీడియాలోగానీ ఎటువంటి ప్రకటన వెలువడలేదు. …

    Read More »
  • 2 June

    మంచు విష్ణు జ‌గ‌న్‌ను ఏమ‌ని పిలుస్తాడో తెలుసా..??

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా 177 రోజులు అలాగే, 2వేల 200 పైచిలుకు కిలోమీట‌ర్లు న‌డిచారు. జ‌గ‌న్ ఏ ప్రాంతంలో పాద‌యాత్ర చేసినా ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇలా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై …

    Read More »
  • 2 June

    పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో శృంగారంలో..!

    హిందీ బిగ్‌బాస్ సీజన్ 11లో నటి, మోడల్ అర్షి ఖాన్ పేరు బిగ్ బాస్ ఇంట్లో మాత్రమే కాదు, బయట కూడా మారుమ్రోగి పోతోంది. గతంలో ఎన్నో సంచలన ప్రకటనలు చేసిన అర్షి ఖాన్ తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పటికీ కొనసాగుతూనే వస్తోంది. పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదీతో ప్రేమాయణం కొనసాగించానని, అతనితో ఏకాంతంగా గడిపా(శృంగారంలో పాల్గొన్నా) అంటూ ఆమె చేసిన ట్వీట్‌ …

    Read More »
  • 2 June

    చంద్ర‌బాబు అనే నేను..!

    ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ జోగి రమేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించిన వంచ‌న‌పై గ‌ర్జ‌న స‌భ‌లో జోగి ర‌మేష్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌పై ఉన్న నోటుకు ఓటు స‌హా ఉన్న ప‌లు కేసుల భ‌యంతోనే ఏపీ ప్ర‌జ‌ల …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat