TimeLine Layout

May, 2018

  • 31 May

    మరోసారి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేసిన ఉండవల్లి..!

    ఏపీ మొత్తం అధికార టీడీపీ పార్టీ పై రాజకీయ నేతలు.. సామన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో తెలుగు తమ్ముళ్లకు నిద్రపట్టడం లేదు. ప్రతి రోజు ఎదో ఒక స్కామ్, హత్యలు, మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు ఇలా ప్రతి దాంట్లో అడ్డంగా దొరుకుతున్నారు. మరికొందరు బహిరంగంగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ మ‌రో సారి బాబును టార్గెట్ చేశారు. నాకు 25 మంది …

    Read More »
  • 31 May

    కోడలిగా రష్మిని..సుధీర్ తల్లీ గ్రీన్ సిగ్నల్..!

    గతవారం జరిగిన ఓ డాన్స్ రియాలిటీ షోలో సుడిగాలి సుధీర్ జబర్దస్త్ యాంకర్ రష్మీకి లవ్ ప్రపోజల్‌ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వీడియో యూ ట్యూబ్‌లో ఎంతగా వైరల్ అయ్యిందో చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు వారిద్దరి మధ్యా ఏమీ లేదనే వార్తలు వస్తూనే ఉన్నా ఇలాంటివి చూసినప్పుడు ఏదో ఉందనే అనుమానం ఎవ్వరికైనా రాక మానదు. రష్మి తల్లి నుండి పాజిటివ్ సిగ్నల్స్ రావడంతో ఆమె సైడ్ …

    Read More »
  • 31 May

    మీ వెంట్రుక‌లు రాలి పోకుండా ఉండాలంటే..ఈ చిట్కాలు పాటించండి..!

    ప్రస్తుతం చాలా మంది యువతీ ,యువకులు  హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌తో బాధ పడుతున్న విషయం తెలిసిందే.ఈ సమస్య ద్వారా అనేకమంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.మరికొందరు అయితే బట్టతల వస్తుందేమో అని కంగారు పడుతున్నారు.అయితే ఆ సమస్యను తగ్గించుకునేందుకు చాలా మంది మార్కెట్‌లో దొరుకున్న అనేక షాంపూల‌ను, క్రీములను, ఇత‌ర ప‌దార్థాల‌ను వాడుతున్నారు. అయితే వాటితో ప‌నిలేకుండా మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాలతోనే జుట్టు రాల‌డం స‌మ‌స్య‌ను ఈ …

    Read More »
  • 31 May

    ఆళ్లగడ్డలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు కర్రలు, కత్తులతో దాడి..హైటెన్సన్

    వైసీపీ నేతలు, కార్యకర్తలపై అధికార టీడీపీ వర్గీయుల దాడులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. అలాంటి ఘటనే తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా.. వైసీపీ వర్గీయులపై మంత్రి అఖిలప్రియ బంధువులు దాడికి పాల్పడ్డారు. పొలం పంచాయితీ ఉందని మాట్లాడటానికి రావాలంటూ వైసీపీ నేతలు కేఈ శ్రీనివాస్ గౌడ్‌ను, అతడి సోదరులను కొందరు టీడీపీ నేతలు పిలిపించారు. వైసీపీ నేతలు వారు చెప్పిన చోటుకు రాగానే టీడీపీ వర్గీయులు కర్రలు, …

    Read More »
  • 31 May

    జ‌గ‌న్ మాట విని ఎమ్మెల్యే అనీల్ ఏం చేశారో తెలుసా..??

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ ఇడుపుల‌పాయ మొద‌లుకొని ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌య‌వంతంగా కొన‌సాగుతూనే ఉంది. మున్ముందు కూడా విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంద‌ని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఇప్ప‌టికే ఎనిమిది జిల్లాల్లో వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావరి జిల్లాలో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను …

    Read More »
  • 31 May

    పెద్దపల్లిలో దూసుకుపోతున్న నల్ల మనోహర్ రెడ్డి..!!

    జన్మనిచ్చిన కన్న తల్లినే మరిచిపోతున్న ఈ రోజుల్లో..పుట్టి , పెరిగి విద్యాబుద్దులు నేర్చుకొని ఒక స్థాయికి ఎదిగి తన జన్మభూమిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే దృడ సంకల్పంతో తను పుట్టిన ఉరిని దత్తత తీసుకున్న రియల్ శ్రీమంతుడు తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ యువనేత ,జూలపల్లి సింగిల్ విండో చైర్మన్ నల్లా మనోహర్ రెడ్డి.ఈయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామం.యూకేలో చాలా కాలం …

    Read More »
  • 31 May

    స్వయం పాలనతో స్వర్ణయుగం…!

    2014, జూన్‌ 2 తెలంగాణ చరిత్రలో మైలురాయి. ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడ్డ తెలంగాణకు పరాయి పాలన నుంచి విముక్తి లభించిన రోజు. రాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ దళపతి, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు. తన పాలనా దక్షత, పట్టుదల, దూరదృష్టి, తన ప్రజానీకంపై ప్రేమతో తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా మార్చేందుకు, ప్రజా సంక్షేమమే పరమావధిగా జనరంజక పాలన …

    Read More »
  • 31 May

    ఖాళీ దొరికినపుడల్లా నేను శృంగారంలో పాల్గొనేవాడిని..దిగ్గజ ఆటగాడు

    ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో పాల్గొంటున్నపుడు ఆటగాళ్లకు ఎంతటి ఏకాగ్రత ఉండాలో ప్రత్యేకంగా చెప్పేదేముంది? వేరే వ్యాపకాలన్నీ పక్కన పెట్టి కేవలం ఆట మీదే దృష్టి సారించాల్సి ఉంటుంది. అలాంటపుడు అమ్మాయిలు, శృంగారం గురించి ఆలోచించే అవకాశమెక్కడుంటుందనే అనుకుంటారంతా. బ్రెజిల్‌ దిగ్గజ ఆటగాడు రొమారియో మాత్రం ప్రపంచకప్‌ సమయంలో శృంగారానికి దూరం కావద్దంటున్నాడు. ఈసారి బ్రెజిల్‌ జట్టుకు ప్రత్యేక ఆకర్షణ అవుతాడని భావిస్తున్న 21 ఏళ్ల గాబ్రియల్‌ జీసస్‌కు ఈ విషయంలో …

    Read More »
  • 31 May

    దేశంలో ఏ నాయ‌కుడు చేయ‌ని ప‌నిని చేసి చూపించిన జ‌గ‌న్‌..!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును చూర‌గొంటోంది. అంతేకాకుండా, జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత ప్ర‌జ‌లంతా వారి వారి స‌మ‌స్య‌ల‌ను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. చిన్నారుల నుంచి.. వృద్ధుల వ‌ర‌కు ఇదే తీరు. వృద్ధుల‌యితే త‌మ‌కు ఫించ‌న్ రూపంలో వ‌చ్చే డ‌బ్బుల‌ను కూడా జ‌న్మ‌భూమి …

    Read More »
  • 31 May

    మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!!

    పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి.వరుసగా రెండో రోజు ఆయిల్ కంపెనీలు ధరలను తగ్గించాయి.బుధవారం ఒక్క పైసా తగ్గించిన కంపెనీలు…తాజాగా ఈ రోజు అదే విధంగా తగ్గించా యి.లీటర్ పెట్రోల్ పై 7 పైసలు,లీటర్ డీజిల్ పై 5పైసలు తగ్గిస్తునట్లు ప్రకటించాయి.అయితే తగ్గిన రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.42 నుంచి రూ.78.35కు దిగొచ్చింది. అదేవిధంగా డీజిల్‌ ధర కూడా లీటరు రూ.69.25గా నమోదైంది. ఈ క్రమంలోనే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat