ఏపీలో 2014 ఎన్నికల్లో అమలుకాని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పటి వరకు అంటే అధికారంలోకి వచ్చిన గత 4 సంవత్సరాలనుండి ఏ ఒక్కరికి న్యాయం చేయలేదు. నేరాలు, మహిళలపై దాడులు, అక్రమాలు, దోపిడిలు, హత్యలు ఇలా ఏన్నో నేరాలు జరగడంలో ప్రముఖ పాత్ర టీడీపీ నేతలది. అందుకే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన …
Read More »TimeLine Layout
May, 2018
-
30 May
ఏపీలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు…చంద్రబాబు ఓపెన్ చాలెంజ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఒక్క రూపాయి అవినీతి రుజువు చేయగలరా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు.మహానాడులో ఆయన మాట్లాడుతూ పథకాల్లో అవినీతి అంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఒక్క రూపాయి అవినీతిని నిరూపించగలవా అని ప్రశ్నించారు. ఎవరైనా వస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. ఆధారాలుంటే చిన్న తప్పునైనా నిరూపించి చూపించాలన్నారు. తెలుగుదేశం పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ …
Read More » -
30 May
బ్రేకింగ్ : వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్..!!
సోషల్ మీడియాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న వాట్సాప్.. ఇప్పటికే తన వినియోగదారులకు పలు రకాల వినూత్న సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వాట్సాప్ తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. గత కొన్ని రోజుల క్రితం వాట్సాప్ పేమెంట్స్ పేరుతో వాట్సాప్ ద్వారానే చెల్లింపులు, లావాదేవీలు చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆ సరికొత్త ఫీచర్ ను వచ్చే వారం నుంచే అందుబాటులోకి తీసుకురావాలని …
Read More » -
30 May
వైఎస్ జగన్ 176 వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఆయనతో పాటు వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను,బాధలను జగన్ తో చెప్పుకుంటున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 176వరోజు పాదయాత్రను పశ్చిమ గోదావరి జిల్లా కొప్పర్రు శివారు (నైట్ క్యాంప్) నుంచి వైఎస్ జగన్ బుధవారం ఉదయం ప్రారంభించారు. కొప్పర్రు నుంచి లిఖితపూడి, సరిపల్లి మీదగా పాదయాత్ర కొనసాగనుంది. …
Read More » -
30 May
సూర్యుడ్ని సైతం లెక్కచేయని.. జగన్ అలుపెరగని పోరాటం..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్ అడుగులో అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ పరిష్కరించని తమ ప్రాంత సమస్యలను జగన్‌తో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు …
Read More » -
30 May
వైఎస్ జగన్ కు అస్వస్థత..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత 176 రోజులుగా అలుపనేది లేకుండా నిరంతరం ప్రజా సమస్యలను ప్వయంగా తెలుసుకోవడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజవంతంగా కొనసాగుతుంది. అయితే వైఎస్ జగన్ కు ఉదయం నుంచీ జలుబు, జ్వరం, తలనొప్పితో బాధపడ్డారు. అయినప్పటికీ పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగించారు. మంగళవారం పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన …
Read More » -
30 May
మళ్లీ మొదలైన అక్రమ కేసులు..తాజాగా శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు..!!
ప్రస్తుతం ఏపీ లోని అధికార తెలుగుదేశంపార్టీ మళ్ళీ సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు తూట్లు పొడుస్తోంది. ఏదేని విషయమై సామాన్యులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు.. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే చాలు ఆగమేఘాల మీద కేసులు నమోదు చేసేస్తున్నారు. అలాగే, సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నవారినే బాబు ప్రభుత్వం …
Read More » -
30 May
ఈ రోజు ,రేపు బ్యాంకులు బంద్..!!
దేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచి రెండ్రోజుల పాటు బ్యాంకులు ముతపడనున్నాయి.వేతనాలు పెంపుపై నిరసనగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నారు. అయితే ఈ సమ్మెలో 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొననున్నారు.బ్యాంకు ఉద్యోగుల వేతన పెంపుపై చర్చించేందుకు ఇప్పటికే అడిషనల్ చీఫ్ లేబర్ కమిషనర్(సీఎల్‌సీ)రాజన్ వర్మ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకుల యాజమాన్యాలు భేటీ అయ్యారు. కానీ, చర్చలు ఫలించలేదు. దీంతో …
Read More » -
30 May
ఖమ్మం జిల్లాను నెంబర్ వన్ జిల్లాగా నిలబెట్టాలి…మంత్రి తుమ్మల
” రైతుబంధు పథకం ” అమలులో తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాను నెంబర్ వన్ జిల్లాగా నిలబెట్టాలని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూన్ 15 కంటే ముందు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. టీటీడీసీలో రైతుబంధు పథకం పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా …
Read More » -
30 May
జూన్ 2.. నిరుద్యోగులకు శుభవార్త..!!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ( జూన్ 2 ) వచ్చేసింది.రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపేందుకు సిద్దమవుతుంది. పెద్దఎత్తున కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమవుతున్నది.అందులోభాగంగానే దాదాపు నాలుగు నుంచి ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసి సుమారు మూడువేల వరకు ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు సిద్ధమైంది టీఎస్‌పీఎస్సీ . మూడువేల ఉద్యోగాల్లో రెండువేల పోస్టులను ఇప్పటికే ఖరారుచేయగా, మరో వెయ్యి పోస్టులను …
Read More »