తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పాన్ ఇండియా స్టార్ హీరో.. డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు ఇది అదిరిపోయే వార్త. చాలా రోజుల తర్వాత డార్లింగ్ ప్రభాస్ సినిమా సెట్ లోకి అడుగు పెట్టిండు. ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు ప్రభాస్ . ప్రభాస్ ప్రస్తుతం సలార్,ప్రాజెక్ట్ కె వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆది పురుష్ సినిమా వర్క్ కూడా …
Read More »TimeLine Layout
December, 2022
-
15 December
కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. కీరవాణి మాతృమూర్తి అయిన భానుమతి (82) బుధవారం మధ్యాహ్నాం కన్నుమూశారు. భానుమతి గత కొంతకాలం నుండి తీవ్ర అనారోగ్య సమస్యలతొ బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో భానుమతి చికిత్స పొందుతూ నిన్న బుధవారం మధ్యాహ్నాం తుది శ్వాస విడిచారు. నిన్న సాయంత్రం కీరవాణీ కుటుంబ సభ్యులు ఆయన …
Read More » -
15 December
Power Star అభిమానులకు బ్యాడ్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ తాజా కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నాయికగా అందాల రాక్షసి బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించనున్నది గతంలో చిత్రం యూనిట్ తెలిపింది. ఈ సినిమా గతంలో భవధీయుడు భగత్ సింగ్ పేరుతో సెట్ పైకి వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సినిమా ప్రకటించిన మొదట్లో పవన్ కున్న రాజకీయ కార్యక్రమాల …
Read More » -
14 December
Politics : శ్రీశైలంను దర్శించుకోనున్న భారత రాష్ట్రపతి..
Politics భారత రాష్ట్రపతి ద్రౌపది మర్మ మరోసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.. ఈనెలా కరుణ నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు.. భారత రాష్ట్రపతి ద్రౌపది మురము ఇటీవల ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆమెను… పోరంకిలో ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్మానం చేశారు. అలాగే ఆ పర్యటనలో భాగంగా ఆమె మూడు రోజులు పాటు విజయవాడ విశాఖ తిరుపతి …
Read More » -
14 December
Politics : ఢిల్లీలో గులాబీ జెండాను ఎగురవేసిన రోజే తొలి నిర్ణయం తీసేసుకున్న కేసీఆర్..
Politics బీఆర్ఎస్ పార్టీ తాజాగా ఢిల్లీలో గులాబీ జెండాను ఎగురవేసింది అయితే జెండాను ఎగరవేసిన రోజే మిగిలిన పనులన్నీ ప్రకటించేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈరోజు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్‌ను నియమించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా..అబ్ కీ బార్ కిసాన్ సర్కారే తమ నినాదమని ప్రకటించిన KCR.. తొలి నిర్ణయం కూడా రైతులకు సంబంధించే తీసుకున్నారు. అలాగే కిసాన్ సెల్‌ను నియమించారు. …
Read More » -
14 December
politics : పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జగన్..
politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడు బడ్డుకొండ మనిదీప్ వివాహానికు హాజరయ్యారు.. విజయనగరం దాకమర్రి జంక్షన్ రఘు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు స్నేహ, మణిదీప్‌లను ఆశీర్వదించారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పెద్ద కుమారుడు వివాహం భీమునిపట్నం మండలం దాకమర్రిలో జరిగింది అయితే ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు …
Read More » -
14 December
politics : బిజెపిని వీడి జనసేన గూటికి చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ..?
politics భాజాపా ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ కాషాయ పార్టీని వీడి జనసేనలో చేరబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఆంధ్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా.. తాజాగా బిజేపి ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అవ్వడంతో ఈయన బిజెపిని వీడి జనసేనలో …
Read More » -
14 December
politics : వైయస్సార్సీపి నాయకుడు మృతి చెందటంతో ఆయన కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన జగన్..
politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును నిరూపించుకున్నారు ఎప్పుడు పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పుకొస్తున్న జగన్ మరోసారి ఆ విషయాన్ని నిరూపించుకున్నారు వైయస్సార్సీపీకి చెందిన ఓ నాయకుడు మృతి చెందగా అతని కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు తన పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పుకొస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో తాజాగా …
Read More » -
14 December
politics : రోజుకు ఎన్ని కరోనా కేసులు వస్తున్నాయో ట్రాక్ చేయలేమంటూ చేతులెత్తేసిన చైనా ఆరోగ్య శాఖ..
politics కరోనా వచ్చి ఇప్పటికీ దాదాపు 3 ఏళ్ళు అవుతున్న ఇప్పటికే ఈ వైరస్ ను నివారించలేకపోతున్నారు.. అయితే కరోనా చైనాలోనే మొదలైంది అనే వాదనలు వినిపించడమే కాకుండా మొదటి కేసు కూడా అక్కడే నమోదయ్యాయి.. అయితే ఇప్పటికే ఆ దేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తుందని రోజుకు ఎన్నో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో వీటిని అదుపు చేయటం తమ వల్ల కాదని చైనా …
Read More »